Tag Archives: latestnews

వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ

Read more