బిగ్ షాకింగ్: ఊహించని చిక్కుల్లో ‘కాంతారా’.. చిత్ర బృందానికి లీగల్ నోటీసులు..!!

కాంతారా.. ఈ మధ్యకాలంలో ఈ సినిమా పేరు ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కోట్లు ఖర్చు చేసి తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎలాంటి విజయం అందుకుందో ..అలా తక్కువ బడ్జెట్ లో వచ్చి సూపర్ హిట్ సక్సెస్ అందుకున్న సినిమాగా కాంతారా సెన్సేషనల్ రికార్డును నెలకోల్పింది. కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటించి.. డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజ్ అయింది . ఎటువంటి అంచనాలు లేకుండా సాదాసీదాగా […]

టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వద్దనుకున్న… టాప్ 10 హిట్ సినిమాలు ఇవే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.. అలా రవితేజ టాలీవుడ్‌లో తన సినీ […]

సినిమాలు ప్లాప్ అవుతున్న… రెమ్యునరేషన్ అమాంతం పెంచేస్తున్న హీరో..!

తెలుగు చిత్ర ప్రరిశ్ర‌మ‌లో తన‌కంటు ఒక ప్రత్యేకమైన‌ గుర్తింపు తెచ్చుకున్న‌ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. శర్వా తన కెరీర్ మొదటి నుంచి తనకు నచ్చిన కథలను సినిమాలు చేసుకుంటూ మంచి హీట్‌ల‌తో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. శర్వానంద్ కు గత కొంతకాలంగా ఆయన సినిమాలు సరిగ్గా ఆడటం లేదు. బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు సరైన ప్రభావం చూపలేకపోతున్నాయి. ‘మహానుభావుడు’ సినిమా తర్వాత శర్వానంద్ కు సరైన హిట్‌ పడలేదు. […]

నిఖిల్ ఆయన ఇంటికి వెళ్లి అడుక్కున్నాడా..? తెర పైకి సంచలన మ్యాటర్..!!

యంగ్ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదలై భారీ కలెక్షన్లతో నిర్మాతలకు భారీ లాభాలను తీసుకొస్తుంది. తాజాగా ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్ క్లబ్లో చేరటానికి దగ్గరలో ఉంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అప్పుట్లో అది పెద్ద వివాదమే తెచ్చి పెట్టింది . అది ఈ […]

ఇంట్రెస్టింగ్: అది ఉంటే సినిమా అట్టర్ ఫ్లాపే..ఇదే ప్రూఫ్..!!

పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన సినిమా లైగర్. ఈ సినిమా గురువారం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లైగర్ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు అంటూ రివ్యూలు వస్తున్న సమయంలో ప్రేక్షకులు నుంచి కూడా నెగిటివ్ టాక్‌ వచ్చింది. విజయ్ దేవరకొండ ఫైటర్ గా చూపించడం బాగానే ఉన్నా… నత్తి వాడిగా చూపించడం.. మైక్ టైసన్ ని కూడా జోకర్ ని చేశారంటూ విమర్శలు వస్తున్నాయి. […]

వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]