ప్రస్తుతం తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్ట్ చేస్తూ బిజీ బిజీగా గడుపుతున్న రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయిన రష్మిక.. సోసల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫాలోవర్స్తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఓ నెటిజన్.. ఐపీఎల్లో ఫేవరేట్ టీంతో పాటు క్రికెటర్ ఎవరని ప్రశ్నించగా అందుకు రష్మిక ఆసక్తిక వ్యాఖ్యలు చేసింది. ఐపీఎల్లో తన […]
Tag: Latest news
ఆ హీరోయిన్కు విజయ్ దేవరకొండ సర్ప్రైజింగ్ గిఫ్ట్..వీడియో వైరల్!
ఛార్మీ కౌర్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నీతోడు కావాలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఛార్మీ..తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. అయితే ప్రస్తుతం నటనకు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు.. చిత్రసీమలోనే నిర్మాతగా దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే.. నిన్న(మే 17) ఛార్మీ బర్త్ డే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి ఆమెకు బర్త్డే విషెస్ వెల్లు వెత్తాయి. అయితే రౌడి హీరో విజయ్ […]
`బంగార్రాజు`పై క్రేజీ అప్డేట్.. చైతూకి జోడిగా ఆ స్టార్ హీరోయిన్?!
కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో బంగార్రాజు ఒకటి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే సరికొత్త కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. జూన్, జూలైలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం తాత, మనవళ్ల మధ్య సాగే స్టోరీగా ఉంటుందని తెలుస్తుండగా.. ఇందులో నాగార్జునతో పాటు నాగచైతన్య, అఖిల్ కూడా […]
కొత్త వ్యాపారంలోకి దిగుతున్న ఇలియానా?!
ఇలియానా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. దేవదాసు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ భామ.. తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకుని స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడింది. ఇక తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ గోవా బ్యూటీ క్రేజ్ బాగా తగ్గిపోయింది. బాలీవుడ్ సహా దక్షిణాది లోనూ మరోసారి సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నా.. హీరోలు ఈమెవైపే చూడటం లేదు. ఎలాగూ […]
బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువట..బీ కేర్ఫుల్!
కరోనా వైరస్తోనే నానా తిప్పలు పడుతున్న ప్రజలకు ప్రస్తుతం బ్లాక్ ఫంగస్ మరో కొత్త భయంగా మారింది. కరోనా రోగుల్లో అత్యధికంగా కనిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగస్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్తో కొందరు మృతి చెందగా.. కొందరు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగస్ తీవ్రంగా దెబ్బతీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవర్ని ఎటాక్ చేస్తుందో తెలియక ప్రజలు హడలెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]
హాకీ ప్లేయర్గా మారబోతున్న `ఉప్పెన` హీరో?!
ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. ఇప్పటికే క్రిష్ దర్శకత్వంలో రెండో చిత్రాన్ని కూడా పూర్తి చేశాడు. ఈ చిత్రానికి కొండపొలం అనే టైటిల్ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మూడో చిత్రాన్ని గిరీశయ్య దర్శతంలో చేస్తున్నాడు. శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. కేతికా శర్మ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం తర్వాత వైష్ణవ్ అన్నపూర్ణ స్టూడియోస్పై హీరో నాగార్జున నిర్మాతగా […]
తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
చైనాలో పుట్టిన కరోనా వైరస్.. ప్రపంచదేశాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. కంటికి కనిపించకుండా కల్లోలం సృష్టిస్తున్న ఈ ప్రాణాంతక వైరస్.. ప్రస్తుతం మళ్లీ శర వేగంగా విజృభిస్తోంది. దీంతో అన్ని దేశాల్లో, రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు భారీగా నమోదు అవుతున్నాయి. ఇక తెలంగాణలో భారీగా నమోదైన కరోనా కేసులు ప్రస్తుతం అదుపులోకి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
ఏపీలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు..109 మంది మృతి!
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న స్వల్పంగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]
మరోసారి ‘ కింగ్ ఆఫ్ క్లే ‘ గా నిరూపించుకున్న నాదల్..!
టెన్నిస్ దిగ్గజం ఆటగాడు రాఫెల్ నాదల్ మరోసారి తాను ‘కింగ్ ఆఫ్ క్లే’ గా నిరూపించుకున్నాడు. తాజాగా ముగిసిన రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టోర్నీ ఫైనల్లో రెండు గంటల 49 నిమిషాల పాటు ప్రపంచ నెంబర్ వన్ టాప్ సీడ్ ఆటగాడైనా నోవాక్ జో కోవి చ్ పై 7-5, 1-6, 6-3 తో గెలుపొందాడు. ఇది నాదల్ కెరీర్ లో మొత్తంగా 88వ సింగిల్ టైటిల్. అత్యధికంగా 12 వ సారి ఫైనల్ కు […]









