ఏపీలో మ‌ళ్లీ భారీగా న‌మోదైన క‌రోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు మొన్న త‌గ్గ‌గా.. నిన్న మ‌ళ్లీ భారీగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. […]

అలా అడిగితే.. కృతి అస్స‌లు ఒప్పుకోవ‌డం లేద‌ట‌?!

ఉప్పెన సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన కృతి శెట్టి.. మొద‌టి సినిమాతోనే సూప‌ర్ హిట్ అందుకోవ‌డంతో పాటు తెలుగు ప్రేక్ష‌కుల మదిని గెలుచుకుంది. ఈ క్ర‌మంలోనే ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఎలాగైనా కృతితో సినిమా చేసేందుకు పలువురు హీరోలు, నిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమాల ఎంపిక‌లో కృతిశెట్టి మాత్రం చాలా తెలివిగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. వ‌చ్చిన ప్రాజెక్టున‌ల్లా ఒప్పేసుకోకుండా.. సినిమా క‌థ‌, త‌న పాత్ర‌కు ప్రాధాన్య‌త, రెమ్యున‌రేష‌న్ ఇలా అన్ని విష‌యాలు త‌న న‌చ్చితేనే సినిమాకు […]

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు సంక్షేమం కోసం పని చేస్తున్నామని పేర్కొన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తోంది. రైతుల కోసం మరో అడుగు ముందుకు వేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైయస్ఆర్ జలకళ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం వల్ల రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్లు వేయడం ద్వారా సాగునీరు అందించడమే లక్ష్యంగా వైయస్సార్ జలకళ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఏపీలో పేద, […]

హీరో రామ్ ఇంట తీవ్ర‌ విషాదం!

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. రామ్ తాతయ్య నేటి ఉద‌యం కన్నుమూశారు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆయ‌న మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ రామ్‌ ఓ భావోద్వేగ ట్వీట్‌ పెట్టారు. తాతయ్య విజయవాడలో ఓ లారీ డ్రైవర్‌గా ప్రారంభమై ఉన్నత శిఖరాలకు వెళ్లిన మీ జీవితం మాకు ఎన్నో పాఠాలు నేర్పించింది. కుటుంబసభ్యులకు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు అందించడం కోసం ఆరోజుల్లో మీరు లారీ […]

ఓటీటీలో `పాగ‌ల్‌`..క్లారిటీ ఇచ్చేసిన విష్వక్ సేన్‌!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరో విశ్వక్‌సేన్ తాజా చిత్రం పాగ‌ల్‌. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్‏గా నటిస్తుంది. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణు గోపాల్ లక్కీ మీడియా అసోసియేషన్‏తో కలిసి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మే1న విడుద‌ల కావాల్సిన ఉంది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ చిత్రం థియేట‌ర్‌లో విడుద‌ల‌య్యే ఛాన్స్ […]

క‌రోనా టైమ్‌లో రిస్క్ చేస్తున్న `ఎఫ్ 3` టీమ్..?!

విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గ‌తంలో వ‌చ్చిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్‌గా ఎఫ్ 3 తెర‌కెక్కుతోంది. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఇంత‌లోనే క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డ‌టంతో.. షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. అయితే తాజా స‌మాచారం […]

క‌మ‌ల్ హాస‌న్‌కు విల‌న్‌గా మారిన విజ‌య్ సేతుప‌తి?!

కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఒకే స‌మ‌యంలో అటు హీరోగానూ, ఇటు విల‌న్‌గానూ న‌టిస్తూ విల‌క్ష‌ణ న‌టుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌నకు కోలీవుడ్‌లోనే కాకుండా టాలీవుడ్, బాలీవుడ్ నుంచి కూడా ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలోనే లోకనాయకుడు కమల్ హాసన్ తాజా చిత్రం విక్ర‌మ్‌లో న‌టించే ఛాన్స్ విజ‌య్ సేతుప‌తికి ద‌క్కింది. లోకేష్ కనకరాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌‌కి చెందిన రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్మిస్తోంది. అయితే ఈ చిత్రంలో […]

దేశ ప్ర‌జ‌ల‌కు ఊరిట‌..త‌గ్గుతున్న క‌రోనా కేసులు, కానీ..?

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ, మ‌ర‌ణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,63,533 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ […]

సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదాన్ని నింపిన క‌రోనా!

సెకెండ్ వేవ్‌లో వేగంగా విజృంభిస్తూ ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చ‌ల‌గాటం ఆడుతోంది క‌రోనా వైర‌స్‌. ఈ మహ‌మ్మారి ఇప్ప‌టికే ఎన్నో ల‌క్ష‌ల మందిని బ‌లితీసుకోగా.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఇంట విషాదాన్ని నింపింది. కుటుంబ పెద్ద అయిన సుధీర్ అమ్మమ్మ ఇటీవల కరోనా బారిన పడ్డారు. ఆమె వయసు రీత్యా కోలుకోలేక.. తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని శ్రీదేవి డ్రామా కంపెనీ వేదికగా ఆటో రాంప్రసాద్ తెలిపారు. అమ్మమ్మ చనిపోయినా సుధీర్ వెళ్లలేకపోయాడని.. చివరి చూపు […]