ఎన్టీఆర్ 31పై బిగ్ అప్డేట్ ఇచ్చిన కేజీఎఫ్ డైరెక్ట‌ర్!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడు ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్‌లో న‌టిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకోగా.. ఆ త‌ర్వాత స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌తో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌నున్నాడు. ఎన్టీఆర్ కెరీర్‌తో 30 చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇక ఆ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 31వ చిత్రాన్ని కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌తో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా ప్ర‌చారం […]

మాస్క్ లేద‌ని మ‌హిళ‌ను రోడ్డుపై చితకబాదిన పోలీసులు..వీడియో వైర‌ల్‌!

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకు ప‌డుతోంది. ఈ మ‌మ‌హ్మారి దెబ్బ‌కు ప్ర‌తి రోజు దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతుండ‌గా.. వేల మంది మృత్యువాత ప‌డుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే.. మాస్కులు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ వాడ‌టం తప్పనిసరి. అయితే తాజాగా మాస్క్ లేద‌నే కార‌ణంగా ఓ మ‌హిళ‌ను పోలీసులు న‌డి రోడ్డుపై చిత‌క‌బాదారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఈ దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఓ […]

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు కొర‌టాల ట్రీట్‌..ఆక‌ట్టుకుంటున్న న్యూ పోస్టర్!

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి కళ్యాణ్‌రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ కేటాయించి పాన్ ఇండియా సినిమాగా ఈ మూవీ రూపొందించబోతున్నారు. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న ఫ్యాన్స్‌కు మంచి ట్రీట్ ఇచ్చాడు కొర‌టాల‌. తాజాగా ఎన్టీఆర్‌కు బ‌ర్త్‌డే విషెస్ తెలుపుతూ ఓ న్యూ పోస్ట‌ర్‌ను […]

నాగ్‌తో `ఆర్ఎక్స్ 100` భామ ఐటెం సాంగ్‌?

కింగ్ నాగార్జున ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో బంగార్రాజు ఒక‌టి. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం తెర‌కెక్క‌బోతోంది. సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్ర ప్రేక్ష‌కుల‌కు బాగా క‌నెక్ట్ అయింది. ఇప్పుడు ఆ పాత్ర ఆధారంగానే స‌రికొత్త క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం తాత‌, మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య సాగే స్టోరీగా ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా.. ఇందులో నాగార్జున‌తో పాటు నాగ‌చైత‌న్య‌, అఖిల్ కూడా న‌టించ‌బోతున్నారు. జూన్‌, జూలైలో ఈ మూవీ షూటింగ్‌ ప్రారంభం […]

`ఆర్ఆర్ఆర్‌` నుంచి కొమ‌రం భీమ్ కొత్త లుక్ అదిరిపోయిందిగా!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కోమరం భీంగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ బ్యూటీ అలీయా భట్, హాలీవుడ్ భామ ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే ఈ రోజు ఎన్టీఆర్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ నుంచి కోమరం భీంకు […]

భార‌త్‌లో క‌రోనా బీభ‌త్సం..3 ల‌క్ష‌ల‌కు చేరువ‌లో మ‌ర‌ణాలు!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా జోరు ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. అయితే భార‌త్‌లో నిన్న క‌రోనా కేసులు స్వ‌ల్పంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కానీ, మ‌ర‌ణాలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 2,76,070 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ […]

చిరంజీవి అల్లుడితో ఉప్పెన డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. విజేత సినిమాతో హీరోగా తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టాడీయ‌న. ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న ల‌భించ‌గా.. క‌ళ్యాణ్ దేవ్ రెండో చిత్రంగా సూపర్‌ మచ్చి చేశాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న అశ్వద్ధామ ఫేమ్ రమణతేజ ద‌ర్శ‌క‌త్వంలో కిన్నెరసాని సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ద‌శలో ఉంది. అయితే క‌ళ్యాణ్ దేవ్ త్వ‌ర‌లోనే […]

విజయ్‌ దేవరకొండ న్యూ రికార్డ్..సౌత్‌లోనే ఏకైక హీరోగా..!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ రౌడీ హీరో.. ఆ స్టేట‌స్‌ను అలాగే మెయిన్‌టైన్ చేస్తున్నాడు. విజ‌య్ సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఈయ‌న క్రేజ్ ఏ మాత్రం త‌గ్గ‌డం లేదు. నిజానికి విజ‌య్ వ్యక్తిత్వం, యాటిట్యూడ్‌, స్టైల్ న‌చ్చే..ఆయ‌న‌కు చాలా మంది అభిమానులుగా మార‌తుంటారు. ఈ క్ర‌మంలోనే సోషల్ మీడియాలో రోజురోజుకూ ఆయ‌న‌ను ఫాలో అయ్యే వారి సంఖ్య భారీగా […]

ఆగిపోయిన వ‌రుణ్ `గ‌ని`..క్లారిటీ ఇచ్చేసిన ద‌ర్శ‌కుడు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ తాజా చిత్రం గ‌ని. కిరణ్ కొర్రపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్పణ‌లో రెన‌సాన్స్ ఫిలింస్‌, బ్లూ వాట‌ర్ క్రియేటివ్ ప‌తాకాల‌పై సిద్ధు ముద్ద, అల్లు వెంక‌టేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో వ‌రుణ్ బాక్స‌ర్‌గా క‌నిపించ‌నున్నాడు. అయితే కిరణ్‌ కొర్రపాటి సినిమా తీస్తున్న విధానం వరుణ్‌కి నచ్చలేదని, ఈ విష‌యంపైనే వారిద్ద‌రి మధ్య […]