కళ్యాణ్‌రామ్ `బింబిసార`లో ఎన్టీఆర్ కీలక పాత్ర..!?

నంద‌మూరి కాళ్యాణ్ రామ్ తాజా చిత్రం బిండిసార‌. మల్లిడి వశిష్ట్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో తెర‌కెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని హరికృష్ణ కె నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కేథరీన్‌ ట్రెసా, సంయుక్తా మేనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మ‌ధ్య విడుద‌లైన బింబిసార మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]

`రాధేశ్యామ్`ను భారీ రేటుకు ద‌క్కించుకున్న ప్ర‌ముఖ ఓటీటీ?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో రాధేశ్యామ్ ఒక‌టి. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టించింది. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ బ‌డ్జెట్‌తో రాధేశ్యామ్ తెర‌కెక్కుతోంది. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ […]

సినీ కార్మికుల‌కు గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి!

అతిసూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్ ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ వేవ్ కంటే మ‌రింత వేగంగా సెకెండ్ వేవ్ క‌రోనా విజృంభిస్తోంది. ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో కేసులు న‌మోదు అవుతుంటే.. వేల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నారు. ఇక ఈ క‌రోనా స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిలుస్తున్నారు ప‌లువురు ప్ర‌ముఖులు. అందులో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. సినీ కార్మికులు, ప్ర‌జ‌ల‌కు ఇప్ప‌టికే అనేక సేవ‌లు అందించిన చిరు.. తాజాగా సినీ […]

`వకీల్ సాబ్` న్యూ రికార్డ్‌..ఒరిజినల్‌ను మించి పోయిందిగా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. బాలీవుడ్‌లో హిట్ అయిన పింక్ చిత్రానికి ఇది రీమేక్‌. వేణు శ్రీరామ్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన […]

గుడ్‌న్యూస్‌.. ఏపీలో భారీగా ప‌డిపోయిన క‌రోనా కేసులు!

ప్ర‌పంచ‌దేశాల‌కు క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. ప్ర‌స్తుతం ఈ మ‌హ‌మ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేష‌న్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న భారీగా ప‌డిపోయాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

తెలంగాణ టీడీపీలో సంచలనం..కారెక్కనున్న ఎల్‌.ర‌మ‌ణ‌?!

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మ‌రో కోలుకోలేని ఎదురు దెబ్బ త‌గ‌ల‌నుంది. తెలంగాణ టీడీపీలో సంచలనం రేగ‌నుంది. ఏకంగా టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి ఎల్. రమణ టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని.. కారెక్కేయడానికి రెడీ ఉన్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌ను వీడ‌డంతో.. పార్టీకి బలమైన బీసీ నేతలు అవసరమని గులాబీ బాస్‌ భావిస్తున్నార‌ట‌. ఈ క్ర‌మంలోనే బీసీ వర్గానికి చెందిన ఎల్.రమణను పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానం పంపార‌ట‌. […]

కరీంనగర్ లో వింత ఘటన..మ‌నిషిలా అరుస్తున్న పాము?!

కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం వెలిచాల గ్రామంలో పాము మ‌నిషిలా అరుస్తున్నదంటూ ఓ యువకుడు వీడియోను సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. ఈ వీడియో కాస్త‌ వైర‌ల్‌గా మారింది. దీంతో ఈ విష‌యం రాష్ట్ర మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. అయితే రంగంలోకి దిగిన పోలీసులు.. అస‌లు విష‌యం తెలుసుకుని ఇదంతా అబద్దమని, ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇక అస‌లు విష‌యం ఏంటంటే..ఈ వీడియోను నెలరోజుల క్రితం విదేశాలకు చెందిన మైక్ […]

కర్ఫ్యూపై ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం….!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడి నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ నిబంధనలను పొడిగించినట్లు సమాచారం. అందుతున్న సమాచారం మేరకు జూన్ 20 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే 11వ తేదీ నుండి కర్ఫ్యూ వేళలలో కాస్త మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న […]

హాస్ప‌ట‌ల్ బిల్లుల‌పై హీరో నిఖిల్ ఆవేద‌న‌..వైర‌ల్‌గా ట్వీట్‌!

వైద్యాన్ని ప‌లువురు వ్యాపారంగా మార్చుకుంటూ.. ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర డ‌బ్బులు దండుకుంటున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఇలాంటి వారి ఆగ‌డాలు మ‌రింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ విష‌యంపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తూ.. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. `నేను చాలా మంది ఆసుపత్రి బిల్లులను చూశాను. అందులో ఎక్కువ మందికి బిల్లులు రూ.10 లక్షలకు పైగానే ఉన్నాయి. అలాగే ఆసుపత్రి బిల్లులను కట్టడానికి మేము కూడా కొంతమందికి సాయం కూడా […]