రెబల్ స్టార్ ప్రభాస్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం సలార్. హోంబలే ఫిలింస్ బ్యానర్పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా.. మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. […]
Tag: Latest news
`మా` ఎన్నికలు..ఊహించని షాకిచ్చిన మురళీ మోహన్!
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు ఏకంగా ఐదుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. మొదట విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోటీలో ఉన్నట్టు ప్రకటించగా.. ఆ వెంటనే మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, నటి హేమ మరియు సీవీఎల్ నరసింహారావు అధ్యక్ష రేసులో వచ్చేశారు. ఇక ఎన్నికలకు మూడు నెలల సమయం ఉండగానే అభ్యర్థులు […]
`ఆహా`లో విజయ్ సేతుపతి `విక్రమార్కుడు`..విడుదల ఎప్పుడంటే?
ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా.. ప్రతి వారం కొంత కంటెంట్తో ముందుకు వస్తూ తెలుగు ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఓవైపు స్ట్రయిట్ తెలుగు సినిమాలు అందిస్తూనే మరోవైపు అనువాద చిత్రాలతో అలరిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మరో సూపర్ హిట్ మూవీని ప్రేక్షకుల కోసం తీసుకురాబోతోంది. 2018లో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన జుంగా సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తమిళ్ సక్సెస్ అయిన ఈ చిత్రాన్ని విక్రమార్కుడు […]
సూపర్ కాంబో..మహేష్తో జతకట్టబోతున్న లేడీ సూపర్ స్టార్!?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ చిత్రం తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. అయితే […]
గుడ్న్యూస్: ఏపీలో 2వేలకు పడిన కరోనా కేసులు..తాజా లెక్క ఇదే!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కూడా కరోనా కేసులు, మరణాలు భారీగా తగ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
హీరో సూర్యకు బీజేపీ నేతలు వార్నింగ్..?
గత కొన్ని రోజులుగా కేంద్రానికి సెలబ్రిటీలకు మధ్య వార్ నడుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం వల్ల సినీ పరిశ్రమకు దెబ్బ తగిలే ప్రమాద ముందని పలువురు సినీ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. తాజాగా ఆ ఘటనపై హీరో సూర్య కూడా స్పందించడంతో ఆయనకు వార్నింగ్ వచ్చింది. ఇంతకీ విషయమేంటంటే..కేంద్ర సర్కార్ సినిమాటోగ్రఫీ చట్టం-1952ను సవరిస్తూ ఓ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మీద సెలబ్రిటీలు తమ అభ్యంతరాలను […]
`డెవిల్`గా రాబోతున్న కళ్యాణ్ రామ్..అదిరిన ఫస్ట్ లుక్!
నందమూరి నట వారసుడు కళ్యాణ్ రామ్ బర్త్డే నేడు. ఈ సందర్భంగా తన 21వ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. నవీన్ మేడారం దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి డెవిల్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. ద బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ అనేది ట్యాగ్లైన్. ఈ చిత్రాన్ని దేవాన్ష్ నామా సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ బ్యానర్పై అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఆకట్టుకుంటున్న ఈ ఫస్ట్ […]
‘అన్నీ మంచి శకునములే’ పోస్టర్ విడుదల ..!
టాలీవుడ్ లో కుర్ర హీరోల హవా నడుస్తోంది. మొన్నటికి మొన్న పేపర్ బాయ్ సినిమాతో సంతోష్ శోభన్ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత తాజాగా ఆ హీరో ఏక్ మినీ కథ సినిమాతో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఆ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఈ తరుణంలోనే ఈ యంగ్ హీరో వరుస సినిమాలు తీస్తూ బిజీ అవుతున్నాడు. తాజాగా ఈ హీరో అన్నీ మంచి శకునములే అనే టైటిల్ తో సరికొత్త […]
ఎన్టీఆర్ను కలిసిన తెలంగాణ మంత్రి.. ఎందుకంటే…?
తెలంగాణ రవాణా శాఖ మంత్రి అయిన పువ్వాడ అజయ్ కుమార్ ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను ఈరోజు తన కుమారుడితో కలిసి కలిశారు. ఈరోజు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొడుకు నయన్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ను కలిసి బొకే అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి, ఆయన కొడుకు ఎన్టీఆర్ కు శాలువా కప్పి సన్మానం కూడా చేశారు. అయితే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సినిమా హీరోలను, నటులను కలవడం ఇది […]









