8 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వివరాలు ఇలా…!

దేశంలో రోజురోజుకు రాజకీయ సమీకరణలు చోటుచేసుకుంటున్నాయి. రాజకీయ నాయకులు పార్టీలు మారుతూ తన బలం బలగాలను పెంచుకుంటున్నారు. ఇదిలా ఉంటే నేడు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలకు కొత్తగా గవర్నర్లు నియమితులయ్యారు. 8 రాష్ట్రాలకు చెందిన కొత్త గవర్నర్లను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నియమించారు. ఇంతకీ ఎవరెవరికి గవర్నర్ పదవి ఇచ్చారంటే కేంద్ర మంత్రిగా ఉన్న థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి వరించింది. ఆయన్ను కర్నాటక గవర్నర్ నియమించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన […]

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న వరుణ్ తేజ్..?

మెగా ఫ్యామిలీలో టాలెస్ట్ బాయ్ వరుణ్ తేజ్ కు ఉన్న క్రేజే వేరు. ప్రస్తుతం వరుణ్ తేజ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. మెగా ఫ్యామిలీలో హీరోలంతా మాస్‌ సినిమాలు చేస్తూ వస్తుంటే వరుణ్‌ తేజ్ మాత్రం కాస్త భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. ఆయన అన్ని ఎమోషన్స్ ఉన్న సినిమాలు వరుసపెట్టి చేసేస్తున్నాడు. టాలీవుడ్ లో ఇప్పుటికే ఆయన తొలి ప్రేమ, ఫిదా, గద్దల కొండ గణేష్ సినిమాలు చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించాడు. ఈ సినిమాలన్నీ కూడా మంచి […]

`మిష‌న్ ఇంపాజిబుల్` అంటున్న‌ తాప్సీ..!

తాప్సీ.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ఈ బ్య‌టీ.. తెలుగు తెర‌పై క‌నిపించి చాలా కాల‌మే అయింది. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత తాప్సీ టాలీవుడ్ రీఎంట్రీకి సిద్ధ‌మైంది. తాజాగా తాప్సీ ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. అదే మిష‌న్ ఇంపాజిబుల్‌. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నాడు. ఈ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ […]

వామ్మో..మేక‌ప్ లేకుంటే నాగార్జున‌ ఇలా ఉంటారా..!?

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అగ్రనటుడిగా, న‌వ‌మన్మధుడిగా పేరుగాంచిన కింగ్ నాగార్జున గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వయసు ఛాయలు ఏ మాత్రం కన్పించని హీరోల్లో ఈయ‌న ముందు వ‌ర‌స‌లో ఉంటారు అన‌డంలో సందేహ‌మే లేదు. ఎందుకంటే, ఆరు ప‌దుల వ‌య‌సులోనూ ఎవర్ గ్రీన్‌గానే క‌నిపిస్తూ.. వ‌రుస‌ సినిమాల‌తో దూసుకుపోతున్నారు. అయితే ఇలాంటి త‌రుణంలో నాగ్ లేటెస్ట్ ఫొటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ ఫొటోలో నాగ్ పూర్తిగా నెరిసిన జుట్టు, మీసకట్టుతో కనిపిస్తున్నారు. […]

న‌మ్మిన వాడే మోసం చేశాడు..ఐశ్వర్య రాజేష్ ఆవేద‌న‌!

ఐశ్వర్య రాజేష్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఎందుకంటే ఈమె తెలుగమ్మాయే. కానీ, త‌మిళంలో వర్సటైల్ క్యారెకర్స్ చేస్తూ అక్క‌డ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అంతేకాదు, హీరోయిన్ ప్రాధాన్య‌త ఉన్న చిత్రాలు చేస్తూ లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా మారింది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. ఎంతో నమ్మకం పెట్టుకున్న వ్య‌క్తి చేతుల్లోనే ఐశ్వ‌ర్య‌ మోస‌పోయింద‌ట‌. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల‌ ఆమెనే స్వ‌యంగా వెల్ల‌డించింది. అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, నా వ్యక్తిగత వివరాలను లీక్ […]

ఆ విష‌యంలో త‌గ్గేది లే అంటున్న పూజా హెగ్డే?!

పూజా హెగ్డే.. ఈ పేరుకు ప‌రిచయాలు అవ‌స‌రం లేదు. ముకుంద సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన పూజా.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్‌కు ఎదిగింది. ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళ్‌, క‌న్నడ చిత్రాల‌తో ఫుల్ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న పూజా.. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గేది లే అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ట‌. అడిగినంత ఇస్తేనే సినిమా చేస్తానని కరాఖండిగా చెప్పేస్తోందట. ఇటీవల ఓ […]

భార‌త్‌లో మ‌రింత త‌గ్గిన క‌రోనా కేసులు..553 మృతి!

ప్ర‌జ‌ల‌కు, ప్ర‌భుత్వాల‌కు మ‌ళ్లీ క‌రోనా వైర‌స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. ప్ర‌స్తుతం శ‌ర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. క‌రోనా విల‌యతాండ‌వం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గ‌త కొద్ది రోజులుగా భార‌త్‌లో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే నిన్న క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు మ‌రింత త‌గ్గాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 34,703 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]

నెట్‌ప్లిక్స్‌లో వంట‌ల‌క్క‌..త్వ‌ర‌లోనే `కార్తీక దీపం`కు శుభం కార్డు?!

బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియ‌ల్స్‌లో మొద‌ట ఉండేది కార్తీక దీప‌మే. ప్రతి రోజు రాత్రి 7:30 గంటలు అయిందంటే చాలు.. ఈ సీరియ‌న్‌ను చూసేందుకు ఆడ‌, మ‌గ అనే తేడా లేకుండా అంద‌రూ టీవీలకు అతుక్కుని పోతుంటారు. అంత‌లా తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ సంపాదించుకుంది కార్తీక దీపం. బుల్లితెర చరిత్రలో ఈ సీరియ‌ల్ కనీవినీ ఎరుగని రేటింగ్స్ సాధించ‌డానికి ముఖ్య కార‌ణం వంట‌ల‌క్క అనే చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ సీరియ‌ల్‌కు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ […]

బాలీవుడ్‌కు `యూ ట‌ర్న్‌`..స‌మంత పాత్ర‌లో ఎవ‌రంటే?

కన్నడలో సూపర్ హిట్ అయిన యూటర్న్ చిత్రాన్ని అదే టైటిల్‌తో తెలుగులోనూ తెర‌కెక్కించారు. ఈ చిత్రంలో అక్కినేని స‌మంత లీడ్ రోల్ పోషించింది. ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీల‌క పాత్ర పోషించ‌గా..పవన్ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మిస్టరీ థిల్లిర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ఇక్క‌డ కూడా మంచి విజ‌య‌మే సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌లో రీమేక్ అవుతోంది. ఆరిఫ్‌ ఖాన్‌ దర్శక‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రంలో నటి పూజా బేడి కుమార్తె అలయా […]