తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న హిమాన్షు.. ఈ మధ్యే ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే..తాత కేసీఆర్, తండ్రి కేటీఆర్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని.. మూడో తరంగా హిమన్షురావు రాజకీయాల్లోకి వస్తాడని, వారిలానే చక్రం తిప్పుతాడని ఎప్పటి నుంచో వర్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజా హిమాన్షు సోషల్ మీడియా వేదికగా షాకింగ్ […]
Tag: Latest news
ఆ కోలీవుడ్ డైరెక్టర్తో ఎన్టీఆర్ లవ్స్టోరీ..ఎగ్జైట్గా ఫ్యాన్స్?!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కుమార్, ఎన్టీఆర్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం విధితమే. కానీ, ఇప్పటివరకు ఈ కాంబో సెట్ కాలేదు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ […]
మహేష్ స్థానంలో లావణ్య త్రిపాఠి..ఇక దశ తిరిగినట్టేనా?
లావణ్య త్రిపాఠి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన లావణ్య.. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఈ చిత్రం తర్వాత వరుస ఆఫర్ల అందుకున్న ఈ భామ.. ఇటీవల ఏ1 ఎక్స్ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. కానీ, ఈ రెండు చిత్రాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే.. తాజాగా లావణ్య త్రిపాఠికి తాజాగా ఓ భారీ ఎండార్స్ మెంట్ డీల్ […]
న్యూడ్గా ఫొటోకు పోజిచ్చిన రాహుల్ రవీంద్రన్..పిక్ వైరల్!
నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అందాల రాక్షసి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించిన రాహుల్.. చిలసౌ సినిమాతో దర్శకుడిగా మారడమే కాదు మొదటి సినిమాతో హిట్ అందుకుని జాతీయ అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రం తర్వాత రాహుల్ స్టార్ డైరెక్టర్ రేంజ్కు ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నాగార్జునతో మన్మథుడు 2 తెరకెక్కించి.. ఘోరమైన ఫ్లాప్ను మూటకట్టుకున్నారు. ఇక ప్రస్తుతం నటుడుగా ఈయన తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నాడు. […]
ఆ స్టైలిష్ డైరెక్టర్కు ఒకే చెప్పిన `ఉప్పెన` హీరో..త్వరలోనే..?
ఉప్పెన సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్.. తన రెండో చిత్రాన్ని క్రిష్ దర్శకత్వంలో ఇప్పటికే పూర్తి చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే వైష్ణవ్ తన మూడో చిత్రాన్ని ఇటీవలె పట్టాలెక్కించాడు. గిరీశయ్య దర్శకత్వంలో కేతికా శర్మ హీరోయిన్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక వైష్ణవ్ అన్నపూర్ణ బ్యానర్లో కూడా ఓ చిత్రం చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ […]
బ్రేకింగ్: బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ మృతి!
బాలీవుడ్ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ కన్నుమూశారు. ఈయన వయసు 98 సంవత్సరాలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో గత వారం కుటుంబసభ్యులు ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించిన సంంగతి తెలిసిందే. అప్పటి నుంచే ఐసీయూలో ఉంచి వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగు పడకపోవడంతో.. కాసేపటి క్రితమే తుదిశ్వాస విడిచారు. ఇక దిలీప్ కుమార్ మరణంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కాగా, 1944లో దిలీప్ కుమార్ మొదటిసారి […]
ఏపీలో కొత్తగా 3,042 కరోనా కేసులు..ఆ జిల్లాలోనే అత్యధికం!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న మాత్రం కరోనా కేసులు, మరణాలు స్వల్పంగా పెరిగాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల […]
పవన్ సరసన నిత్య మీనన్…?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమాల్లో మళయాళ సూపర్ హిట్ సినిమా “అయ్యప్పణం కోషియం” రీమేక్ కూడా ఒకటి. ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఊపందుకుంది. పవన్ త్వరలోనే షూటింగ్కి హాజరు కానున్నారు. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా కనిపించేది […]
`హనుమాన్`కు తేజ సజ్జా షాకింగ్ రెమ్యునరేషన్..ఎంతో తెలుసా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలనటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజ.. జాంబీ రెడ్డి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తేజ రెండో చిత్రం ఇష్క్ విడుదలకు సిద్ధంగా ఉండగా.. మూడో చిత్రం మళ్లీ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోనే హనుమాన్ చిత్రం చేస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ […]









