మన తెలుగు ఇండస్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒకటైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడక్షన్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మరో కీలక రోల్లో […]
Tag: Latest news
ఈ నందమూరి హీరో సినిమాలు ఎందుకు మానేశాడో తెలుసా..?
తెలుగు తెరపై ఎంతో మంది తమ ప్రతిభను నిరూపించుకుని సత్తా చాటారు. అనేక మంది ఎలాంటి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో రాణించి స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి కుటుంబాల్లో నందమూరి కుంటుంబం కూడా ఒకటి. ఆ ఇంటి నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలుగా రాణించారు. కానీ ఓ హీరో మాత్రం ఎంతో కాలం నిలబడకుండానే తెరకు దూరమయ్యాడు. ఆయనెవరో కాదు విశ్వ విఖ్యాతగా పేరు గాంచిన నందమూరి తారక రామారావు తమ్ముడు త్రివిక్రమ రావు కొడుకు […]
భారీ రేటుకు అమ్ముడైన `గని` ఆడియో రైట్స్!
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ పదొవ చిత్రం గని. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, బ్లూ వాటర్ క్రియేటివ్ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు వెంకటేష్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో కన్నడ హీరో ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి, జగపతిబాబు, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు […]
బరిలోకి దిగిన చిరు-చరణ్..రీస్టార్ట్ అయిన `ఆచార్య`!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తున్నారుడు. అలాగే కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. నక్సలిజం నేపథ్యంతో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం మే నెలలో విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా ప్రభావం వలన కొన్నిరోజుల క్రితం ఈ సినిమా […]
`పుష్ప` విడుదలకు డేట్ లాక్..?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. రెండు భాగాలుగా రాబోతోన్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తుంటే..మలయాళీ నటుడు ఫాహద్ ఫాజిల్ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్గింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఈ చిత్రం ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. పుష్ప షూటింగ్కు బ్రేక్ […]
తమన్నా రూట్లో కాజల్..త్వరలో అలా కనిపించనుందట?!
ఈ మధ్య కాలంలో కుర్ర హీరోయిన్లు, స్టార్ హీరోయిన్లు అనే తేడా లేకుండా దాదాపు అందరూ ఓవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు వెబ్ సిరీస్లతో డిజిటల్ రంగంపై హవా చూపిస్తున్నారు. ఇక కొంత మంది హీరోయిన్లు ఓ అడుగు ముందుకేసి.. టీవీ షోలకు సైతం హోస్ట్గా వ్యవహరిస్తూ నాలుగు రాళ్లను వెనకేసుకుంటున్నారు. ఈ లిస్ట్లో తమన్నా ముందు ఉంది. ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు ఓ తెలుగు టీవీ షోకు హోస్ట్గా […]
మీ వాట్సప్ ను అవతలి వ్యక్తి బ్లాక్ చేశారో లేదో ఇలా తెలుసుకోండి…!
వాట్సప్ మనిషి జీవితంలో భాగమైపోయింది. రోజంతా తిన్నకుండా ఉంటారేమో గానీ, ఒక్క నిమిషం వాట్సప్ చూడకుండా ఉండలేరు. టెక్నాలజీ పెరిగిన కొద్ది సైబర్ క్రైమ్స్ పేరుగుతున్నాయి. కొంత మంది అవతలి వ్యక్తి వాట్సప్ బ్లాక్ చేస్తున్నారు. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి. సమస్య ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. వాట్సప్ బ్లాక్ చేసినప్పుడు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాట్సప్ చాట్లోకి వెళ్లి చూడండి. వారి లాస్ట్ చూడండి. లాస్ట్ సీన్ […]
మహేష్-రాజమౌళి సినిమా..బ్యాక్డ్రాప్ లీక్ చేసిన రచయిత!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో త్వరలోనే ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. ఈ చిత్రానికి రాజమౌళి తండ్రి, ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాను ప్రకటించినప్పటి నుంచి..ఈ ప్రాజెక్ట్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాదు, మహేష్ను జక్కన్న ఎలా చూపించనున్నాడు, వీరి సినిమా ఏ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కనుంది.. ఇలా ఎన్నో ప్రశ్నలు […]
భారత్లో మళ్లీ 40వేలకు పైగా కరోనా కేసులు..లేటెస్ట్ బులిటెన్ ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 43,733 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా […]









