మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్కు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఆయన సినిమాలు తెలుగులోనూ రూపొందుతుంటాయి. ప్రస్తుతం దుల్కర్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నారు. 1964 కాలంలో జరిగే పీరియడ్ లవ్ స్టోరీగా రూపొందే ఈ చిత్రానికి వైజయంతీ మూవీస్ సంస్థ ఈ సినిమాని సమర్పిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో రూపొందనున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుమంత్ ఓ కీ రోల్ పోషించబోతున్నాడట. సినిమాలో ఆయన పాత్రకు […]
Tag: Latest news
`రాక్షసుడు` సీక్వెల్..రంగంలోకి స్టార్ హీరో?!
బెల్లంకొండ శ్రీనివాస్, డైరెక్టర్ రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కిన రాక్షసుడు 2019లో విడుదలై మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. తాజాగా అందుకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. రాక్షసుడు 2 సినిమాకి హోల్డ్ యువర్ బ్రీత్ అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ […]
విజయ్ దళపతికి హైకోర్ట్ బిగ్ షాక్..రూ.లక్ష జరిమానా!
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయనకు తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా విజయ్కు హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. లక్ష రూపాయాల జరిమానా విధిస్తూ.. ఆ మొత్తాన్ని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు విరాళంగా చెల్లించాలని ఆదేశించింది. ఇంతకీ విజయ్కి జరిమానా ఎందుకు పడిందంటే.. విజయ్కు కార్లపై మక్కువ ఎక్కువ. ఆ నేపథ్యంలోనే రోల్స్ రాయిస్ గోస్ట్ అనే రూ.8 కోట్ల […]
ఏపీలో కొత్తగా 2,567 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. మరెందరో వైరస్తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు స్వల్పంగా పెరగగా.. మరణాలు మాత్రం తగ్గు ముఖం పట్టాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
`కార్తికేయ` సీక్వెల్కి ఆసక్తికర టైటిల్..?!
, టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి కాంబోలో తెరకెక్కిన చిత్రం కార్తికేయ. 2014లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్గా నిలిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి నిఖిల్ సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తికేయ 2 వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి […]
అతడు వెనకుంటే నన్ను ఏదీ బాధించదు..రేణు పోస్ట్ వైరల్!
ఒకప్పటి హీరోయిన్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పవన్ నుంచి విడిపోయిన తరువాత కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యాలతో పూణేలో సెటిల్ అయిన రేణు.. ఈ మధ్యే హైదరాబాద్కు షిఫ్ట్ అయింది. అలాగే సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి వెబ్ సిరీస్లలో నటిస్తోంది. పలు టీవీ షోలకు జడ్జ్గా కూడా వ్యవహరిస్తోంది. ఇక మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే రేణు.. తాజాగా […]
లింగుసామి మూవీకి రామ్ భారీ రెమ్యూనరేషన్?!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, కృతి శెట్టి జంటగా తమిళ దర్శకుడు లింగుసామి ఈ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్ఎస్ స్క్రీన్స్ బ్యానర్పై శ్రీనివాస చిట్టూరీ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదల కానుంది. ఈ చిత్రానికి ఉస్తాద్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక సోమవారమే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు రామ్ పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ […]
`దృశ్యం 2` కూడా వచ్చేస్తోంది..ప్రముఖ ఓటీటీతో కుదిరిన డీల్?!
విక్టరీ వెంకటేష్, మీనా జంటగా జీతు జోసెఫ్ దర్శకత్వంతో తెరకెక్కిన తాజా చిత్రం దృశ్యం 2 రీమేక్. మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యం 2ను అదే టైటిల్తో తెలుగులోనూ తెరకెక్కించారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాను దగ్గుబాటి సురేష్ బాబు నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే లేటెస్ట్ లాక్ ప్రకారం.. ఈ చిత్రం కూడా ఓటీటీలోనే వచ్చేస్తోందట. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ […]
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు..తాజా లెక్క ఇదే!
ప్రజలకు, ప్రభుత్వాలకు కరోనా వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా విలయతాండవం చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే.. గత కొద్ది రోజులుగా భారత్లో కరోనా కేసులు, మరణాలు తగ్గుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న కరోనా కేసులు తగ్గగా.. మరణాలు మాత్రం భారీగా పెరిగాయి. గత 24 గంటల్లో భారత్లో 32,906 మందికి కొత్తగా కరోనా సోకింది. […]









