ప్ర‌భాస్ బ్యాన‌ర్‌లో చ‌ర‌ణ్ మూవీ..లైన్‌లో ముగ్గురు ద‌ర్శ‌కులు?!

ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్` చిత్రంలో న‌టిస్తున్న‌ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. ఆ త‌ర్వాత స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ఓ చిత్రం చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తుండ‌గా.. బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నున్న ఈ చిత్రం పాన్ ఇండియా లెవ‌ల్‌లో రూపుదిద్దుకోనుంది. అయితే శంక‌ర్ మూవీ త‌ర్వాత చ‌ర‌ణ్.. ప్ర‌భాస్ హోమ్ బ్యాన‌ర్ […]

ప్ర‌భాస్ `స‌లార్‌`లో ఆ బాలీవుడ్ భామ ఐటెం సాంగ్‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌లార్‌`. ఈ చిత్రంలో ప్ర‌భాస్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఈ చిత్రంలో ఓ అదిరిపోయే మాస్ మ‌సాలా ఐటెం […]

ఇంట్ర‌స్టింగ్‌గా `విజ‌య్ రాఘ‌వ‌న్‌` ట్రైల‌ర్‌!

బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న విజ‌య్ ఆంటోని.. తాజా చిత్రం `విజ‌య్ రాఘ‌వ‌న్‌`. ఆనంద కృష్ణన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి. డి. రాజా, డి. ఆర్‌. సంజయ్‌ కుమార్ నిర్మిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. తాజాగా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. బస్తీలో పిల్లలకు […]

ఏపీలో భారీగా దిగొచ్చిన క‌రోనా కేసులు..15 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్ప‌టిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొన్ని రోజులుగా పెరుగుతూ వ‌స్తున్న క‌రోనా కేసులు.. నిన్న భారీగా దిగొచ్చాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా […]

సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్..అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే?

సూప‌ర్ ప‌వ‌ర్స్‌తో ప్ర‌భాస్ మ్యాజిక్ చేయ‌బోతున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌భాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రాజెక్ట్ కె వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోనె, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా టైమ్ ట్రావ‌ల్ బ్యాక్ డ్రాప్ […]

దేశంలో కొత్త‌గా 40,134 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

ఎక్క‌డో చైనాలో పుట్టిన అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. త‌గ్గిన‌ట్టే త‌గ్గిన ఈ మ‌హ‌మ్మారి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి త‌గ్గుతూ వ‌స్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయితే గ‌త నాలుగు రోజుల నుంచి మాత్రం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ ఊపందుకోగా.. నిన్న కూడా భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త 24 గంటల్లో […]

మేనేజ‌ర్ చేతుల్లో దారుణంగా మోస‌పోయిన ప్ర‌ముఖ న‌టి?!

ప్ర‌ముఖ న‌టి ప‌విత్రా లోకేశ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, క‌న్న‌డ చిత్రాల్లో సహాయక పాత్రలు పోషిస్తూ.. త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుందీమే. అయితే తాజాగా ప‌విత్రా లోకేశ్‌ను ఆమె మేనేజ‌ర్ దారుణంగా మోసం చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. పూర్తి వివార‌ల్లోకి వెళ్తే.. ఆమె మేనేజర్ జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడట్టు తెలుస్తోంది. దాదాపు 60 ల‌క్ష‌ల‌కు పైగా జీఎస్‌టీ చెల్లింపులు చేయ‌లేదని.. దీంతో ప్ర‌భుత్వం నుంచి ప‌విత్రా లోకేశ్‌కు నోటీసులు అందాయని..ఇక‌ […]

ఆగ‌స్టు మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు..తెలుసా?

ఈ ఆగ‌స్టు నెల మొత్తం ప్ర‌పంచానికి ఇండియానే రారాజు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..ఐక్యరాజ్యసమితి మొత్తం మీద అత్యంత శక్తివంతమైన విభాగం భద్రతా మండలి. ఈ విభాగంలోని శాశ్వత, తాత్కాలిక సభ్య దేశాలు నెలకు ఒక దేశం చొప్పున ఈ మండలికి అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తాయి. ఇది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. అయితే స‌భ్య‌దేశంగా కొన‌సాగుతున్న ఇండియాల‌కు ఇప్పుడు ఆ మండ‌లి అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ మేరకు అధ్యక్ష బాధ్యతలను […]

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌..దేవిశ్రీ గురించి ఈ ఆస‌క్తిక‌ర విష‌యాలు మీకు తెలుసా?

రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అంటే తెలియ‌ని వారుండ‌రు. `దేవి` సినిమాతో సంగీత ద‌ర్శ‌కుడిగా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈయ‌న‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ పాపుల‌ర్ అయ్యి ఎంద‌రో అభిమానుల‌ను సంపాదించుకున్నారు. టాలీవుడ్‌లోనే కాదు కోలీవుడ్‌లోనూ అద్భుత‌మైన స్వరాల‌తో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారీయ‌న‌. ఇక చిన్న, పెద్ద సినిమాలనే తేడాలేకుండా ఒప్పుకున్న ప్రతి సినిమాకు ప్రాణం పెట్టి బాణీలు కట్టి ప్రేక్ష‌కుల‌ను రంజింపచేసే దేవిశ్రీ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి […]