మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టులతో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్రాజ్ ప్యానల్ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న బండ్ల గణేస్ విందు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. […]
Tag: Latest news
కొత్త కారు కొన్న రామ్ చరణ్..ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
కొత్త కార్లపై మోజు పడే హీరోలు మన టాలీవుడ్లో చాలా మందే ఉన్నారు. మార్కెట్ లోకి కొత్త కార్ వచ్చిందంటే అది తన ఇంట్లో ఉండాల్సిందే అనుకునే వారూ ఉన్నారు. మొన్నీ మద్య ప్రభాస్, ఎన్టీఆర్లు ఖరీదైన కార్లు కొనుగోలు చేసి వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంతు వచ్చింది. చరణ్ కూడా లగ్జరీ కారు కొనుగోలు చేశారు. తాజాగా ఈ కారుని చెర్రీకి […]
ఆ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న శ్రీముఖి..సక్సెస్ అవుతుందా?
శ్రీముఖి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై హాట్ యాంకర్గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెర రాములమ్మగా దూసుకుపోతున్న శ్రీముఖి.. వెండితెరపై సైతం సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల క్రేజీ అంకుల్స్ అనే చిత్రంలో నటించగా.. ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాంతో శ్రీముఖి ఆశలన్నీ `మాస్ట్రో` సినిమాపై […]
ఏపీలో కొత్తగా 1,190 కరోనా కేసులు..మరణాలు ఎన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,190 […]
బాలయ్య లాంటి వ్యక్తిని చూడలేదు..నేనే కంప్లైంట్ చేస్తానంటున్న పూర్ణ!
నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అవును, అవును 2, సిల్లీ ఫెలోస్, సీమ టపాకాయ్ వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న పూర్ణ.. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా, మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ప్రస్తుతం ఈ భామ నటిస్తున్న చిత్రాల్లో `అఖండ` ఒకటి. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య డ్యూయల్ రోల్ పోషిస్తుండగా.. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా […]
తగ్గేదే లే అంటూ `భీమ్లా నాయక్`..పవన్ ఖాతాలో మరో సూపర్ రికార్డ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే షూటింగ్ పూర్తి కాకముందే ఈ సినిమా తగ్గేదే లే అన్న రీతిలో రికార్డుల […]
గోవాకు పయనమవుతున్న బాలయ్య..ఎందుకోసమంటే?
నందమూరి బాలకృష్ణ గోవాకు పయనమవుతున్నారట. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా కనిపించబోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక షెడ్యూల్ మాత్రమే మిగిలి ఉండగా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్రమే […]
ఓటీటీ డీల్ క్యాన్సిల్.. `దృశ్యం-2` థియేటర్లోకి దిగేది ఎప్పుడంటే?
ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న మలయాళ చిత్రం `దృశ్యం 2`ను అదే టైటిల్తో తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ రీమేక్లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దృశ్యం 2 మేకర్స్ ఓటీటీ డీల్ను క్యాన్సిల్ చేసుకున్నారట. […]
నా ఫ్రెండ్ బ్లాక్బస్టర్ కొట్టాడు..హ్యాపీ అంటున్న ప్రభాస్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన ఫ్రెండ్ బ్లాక్బస్టర్ కొట్టాడని తెలిపుతూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..గోపీచంద్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న థియేటర్లో విడుదలైంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్తో భారీ కలెక్షన్స్ను రాబడుతూ దూసుకుపోతోంది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని […]









