రష్మి గౌతమ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎన్నో సినిమాలు, పలు సీరియల్స్ చేసినా గుర్తింపు పొందలేకపోయిన రష్మి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ తో సన్నిహితంగా ఉంటూ బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఈ భామ టీవీ షోలతో పాటు పలు సినిమాల్లో సైతం నటిస్తోంది. ఇక గ్లామర్ విషయంలోనూ ఏ మాత్రం వెనక్కి తగ్గని రష్మి.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
Tag: Latest news
భారత్లో భారీగా క్షీణించిన కరోనా కేసులు..తాజా లిస్ట్ ఇదే!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది అయితే నిన్న మాత్రం రోజూవారి కేసులు భారీగా క్షీణించాయి. గత […]
కొత్త కారు కొన్న ప్రభాస్ హీరోయిన్..ధర ఎంతో తెలిస్తే షాకే!
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇటీవల `మిమి` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న కృతీ.. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `ఆదిపురుష్` చిత్రంలో నటిస్తోంది. రామాయణం నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సీతగా కనిపించనున్నారు. అలాగే బచ్చన్ పాండే, భేదియా, గణపత్, హమ్ దో హమారే దో చిత్రాల్లోనూ కృతి నటిస్తూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. […]
రష్మిక కొత్త అడుగులు..ఆ డైరెక్టర్తో కలిసి అలా చేస్తుందట..?!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతోందట. అసలు విషయం ఏంటంటే.. ఈ లక్కీ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. […]
కాకినాడ థియేటర్లో `సీటీమార్` చూసిన బన్నీ..ఫైరవుతున్న నెటిజన్లు?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కాకినాడలో ఉన్న సంగతి తెలిసిందే. ఈయన హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం `పుష్ప` . ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కాకినాడలో జరుగుతుంది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ శనివారం కాకినాడ చేరుకున్నారు. కాకినాడ పోర్టు ఏరియాలో సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అయితే […]
బన్నీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ముందే వస్తున్న `పుష్ప`?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా, ఫహాద్ ఫాజిల్ విలన్గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అయితే ఈ చిత్రం మొదటి భాగాన్ని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 24న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, […]
ఏపీలో కొత్తగా 17 మంది మృతి..పాజిటివ్ కేసులెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,145 […]
తేజ్ అలాంటి వాడు కాదు..యాక్సిడెంట్పై మంచు లక్ష్మీ ట్వీట్ వైరల్
టాలీవుడ్ హీరో, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ వద్ద బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తేజ్.. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ ఉదయం నుంచి తేజ్ కు పలు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు..ఆయనకు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా ఆందోళన పడాల్సిన పని లేదని తెలిపారు. ఇదిలా ఉండగా… తేజు ప్రమాదానికి గురికావడంపై భిన్న వాదనలు […]
సాయి తేజ్ యాక్సిడెంట్కి వేగమే కారణమా..? లేక ఇసుకే శాపమైందా..?
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్పై నుంచి పడి తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు ఆపోలో హాస్పటల్లో చికిత్స అందిస్తున్నారు. తేజ్కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్రశ్నలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ప్రమాదానికి ఒక్క […]









