బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి అడుగు పెట్టగా.. తొలి వారం సరయు ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ హాట్ సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలో చాలా సైలెంట్గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలో మాత్రం తన ఉగ్రరూపం చూపించేసింది. లోబో, హమీదా ఫేక్ అంటూ వారిద్దరిపై విరుచుకు పడింది. […]
Tag: Latest news
ఏపీలో వెయ్యికి లోపుగా పడిపోయిన కరోనా కేసులు..12 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే నిన్న మాత్రం ఏకంగా వెయ్యికి లోపుగా పాజిటివ్ కేసులు పడిపోయాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
వారితో పడుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణమైన కామెంట్స్!
గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. రామ్ హీరోగా తెరకెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది. ఇక ఇక్కడ కెరీర్ పీక్స్లో ఉండగానే బాలీవుడ్కు మకాం మార్చేసిన ఇలియానా.. అక్కడ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఇలియానా ఆశలు ఫలించలేదు. […]
అరరే..కొరటాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసహనం..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్లోనే అనౌన్స్ చేయగా.. జూలైలో సెట్స్ మీదకు వెళ్లుందని అందరూ అనుకున్నారు. జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]
`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?
అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `లవ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లపై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]
భారత్లో కొత్తగా 27,254 కరోనా కేసులు..భారీగా దిగొచ్చిన మరణాలు!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది అయితే నిన్న మాత్రం రోజూవారి కేసులు మరియు మరణాలు భారీగా […]
ముంబైకి మకాం మార్చేస్తున్న సమంత..చైతో విడాకులే కారణమా?
టాలీవుడ్ క్యూట్ కపుల్ సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గత కొద్ది రోజులగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలపై స్పందించకపోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్స్టాలో పోస్టులు పెడుతోంది. మరియు హాట్ హాట్ ఫొటో షూట్లతో నానా రచ్చ చేస్తోంది. దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అందరిలోనూ నెలకొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాలకు మరింత బలాన్ని చేకూర్చే వార్త ఒకటి బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. సమంత ముంబైకి మకాం […]
ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం..!
ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ మరియు ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాశేఖర్ స్వయంగా వెళ్లి ఉత్తేజ్ని పరామర్శించారు. మరోవైపు పలువురు సినీ ప్రముఖులు […]
ఎన్టీఆర్ జోరు..మరో స్టార్ డైరెక్టర్కు గ్రీన్సిగ్నెల్…?!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రామ్ చరణ్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ తన 30వ కొరటాల శివతో ప్రకటించారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ మూవీ అయిన వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్పై అధికారిక ప్రకటన […]









