దేశంలో కొత్త‌గా 27,176 క‌రోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది అయితే గ‌త నాలుగు రోజుల‌గా రోజూవారీ కేసులు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. […]

`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్‌..?!

నాగ‌చైత‌న్య అక్కినేని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ఈ ట్రైల‌ర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ట్రైల‌ర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే […]

లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ […]

నువ్వు లేకపోతే నేను లేను అంటున్న జ‌య‌మ్మ‌..ఇంత‌కీ ఎవ‌రికోస‌మంటే?

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురిగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. `తెనాలి రామకృష్ణ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వ‌ర‌ల‌క్ష్మీ.. ఆ మ‌ధ్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న `క్రాక్‌` సినిమాతో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. ఆ త‌ర్వాత అల్ల‌రి నరేష్ హీరోగా తెర‌కెక్కిన నాంది […]

మంగ్లీ చేసిన ప‌నికి షాకైన నితిన్‌..అలా చేస్తుంద‌నే ఊహించ‌లేద‌ట‌..?!

ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీపై హీరో నితిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు మంగ్లీ, నితిన్‌ల‌కు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్ర‌స్తావించాడో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. సింగ‌ర్ మంగ్లీ కూడా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన […]

`ఆహా` క‌ట్‌.. ఆక‌ట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైల‌ర్‌!

సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల క‌లిసి నిర్మించారు. భారీ అంచ‌నాల న‌డుము ఆగ‌ష్టు 28న విడుద‌లైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్‌కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న‌ ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేప‌థ్యంలో ఆహా […]

`నేనే నా` అంటూ భ‌య‌పెడుతున్న రెజీనా.. ట్రైల‌ర్ అదిరిపోయిందిగా!

టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా క‌సాండ్ర ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్‌ రాజు దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు త‌మిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్‌ ట్రీ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై రాజశేఖర్‌ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ […]

ఏపీలో కొత్త‌గా 1,125 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,125 […]

న‌టుడు కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం..హాస్ప‌ట‌ల్‌లో చేరిక‌..!?

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్ర‌భాస్ పెద‌నాన్న‌ కృష్ణంరాజుకు పెను ప్ర‌మాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన‌ ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయార‌ట‌. ఈ ప్ర‌మాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వ‌గా.. వెంట‌నే కుటుంబ స‌భ్యులు ఆయ‌న్ను హైదరాబాద్‌లోని అపోలో హాస్ప‌ట‌ల్‌లో చేర్పించార‌ట‌. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం వైద్యులు నేటి ఉద‌యం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశార‌ట‌. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే మ‌రోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]