ఆ హీరోయిన్‌తో త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడ‌ట‌?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌నా ఒక‌రు. ర‌చ‌యితగా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్ర‌మ్‌..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం త‌న‌కే సొంత‌మ‌ని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త ఒక‌ప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో […]

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ త‌ర్వాత ఫేడ‌వుట్ అయిన‌ హీరోలు వీళ్లే!

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంద‌రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంక‌ట్‌: బిజినెస్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌ట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]

ఏపీలో స్వ‌ల్పంగా పెరిగిన క‌రోనా కేసులు..11 మంది మృతి!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]

ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్‌..శివాలెత్తి పోతున్న డైరెక్ట‌ర్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌లో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]

`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]

కొత్త ఇల్లు కొన్న దీపికా పదుకొనే.. రేటు తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు..?!

బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో దీపికా పదుకొనే ఒకరు. ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. 2018లో బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ను ప్రేమ వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్ ఫుల్‌గా ర‌న్ చేస్తున్న దీపికా.. తాజాగా ఓ ఖ‌రీదైన ఇంటికి కొనుగోలు చేసింద‌ట‌. అలీబాగ్‌లోని మాప్‌గావ్ అనే గ్రామంలో 9,000 చదరపు మీటర్లు విస్తీర్ణం కలిగి […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న పూజా హెగ్డే.. వ‌రుడు ఆ హీరోనే అట‌..?

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు విష‌యం […]

త్రివిక్ర‌మ్ నెత్తిపై మ‌రో పెద్ద బాధ్య‌త‌ను పెట్టేసిన ప‌వ‌న్‌..?!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వీరిద్ద‌రూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌తో చేయాల్సిన సినిమాను ప‌క్క‌న పెట్టి మ‌రీ ప‌వ‌న్ న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌`కు మాటుల‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. అయితే ఇప్పుడు ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ నెత్త‌పై మ‌రో పెద్ద బాధ‌త్య‌ను పెట్టేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపింస్తున్నాయి. […]

స‌మంత-చైతు విడాకులు..మ‌ధ్య‌లో దూరి శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్త‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్ల‌కు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోష‌న‌ల్ పోస్టులు పెడుతోంది. మ‌రోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీట‌లు వారాయ‌ని ప్రచారం జరుగుతుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నార‌నే వార్త ఎవ‌రికీ మింగుడు ప‌డ‌టం లేదు. అయితే ఇప్పుడు సామ్‌-చై విడాకుల […]