యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరు చేతులపై టాటూలు కూడా వేయించుకున్నారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తరువాత సునైనాతో షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వచ్చినప్పటికీ.. ఓ ఇంటర్వ్యూలో షణ్ముఖ్ సునైనాపై ఎప్పటికీ ప్రేమ పోదని క్లారిటీ ఇచ్చాడు. సీట్ కట్ చేస్తే.. బిగ్ బాస్ సీజన్ 5లోకి పదో కంటెస్టెంట్గా ఎంట్రీ […]
Tag: Latest news
రాజమౌళితో `మైత్రీ` మంతనాలు..వామ్మో భారీ ప్లానే వేశారుగా..!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో `ఆర్ఆర్ఆర్` చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తర్వాత రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ చిత్రం చేయనున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా పట్టాలెక్కకముందే.. రాజమౌళితో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు […]
`అవతార్ 2` అద్భుత ప్రపంచం..ఫొటోలు చూస్తే అబ్బురపోవాల్సిందే!
2009లో వరల్ట్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ తెరకెక్కించిన గ్రాఫిక్ వండర్ చిత్రం `అవతార్`. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను రాబట్టింది. అయితే ఇప్పుడు కామెరాన్ అవతార్ 2తో ప్రేక్షకులను అద్భుత ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడు. తాజాగా అవతార్ 2 సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ అబ్బురపరుస్తున్న ఈ ఫిక్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. కాగా, అవతార్కు […]
ఆ స్టార్ హీరోయిన్ బయోపిక్లో రష్మిక..ఓపెన్ అయిన లక్కీ బ్యూటీ!
టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక వృత్తిపరమైన విషయాలే కాకుండా వ్యక్తిగత విషయాలను షేర్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్, దివంగత నటి సౌందర్య బయోపిక్లో నటించాలనుంది […]
ఛీ..వాడు భర్తేనా..? భార్య కాలు, చేయి నరికేసి అలా చేశాడట?!
కడప జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. అనుమానం అనే పెనుభూతం కారణంగా కట్టకున్న భార్య కాలు, చేయి నరికేసి కర్కషంగా ప్రవిర్తించాడో భర్త. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లాలోని చక్రాయపేట మండలం బీఎన్ తండాలో ఇస్లావత్ నాగనాయక్, ఈశ్వరమ్మ భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. అయితే పాతికేళ్ల వీరి వివాహ బంధంలో అనుమానం అనే మహమ్మారి చిచ్చు రేపింది. భార్యపై అనుమానం పెంచుకున్న నాగనాయక్ ఆమెను వేధించడం స్టార్ట్ […]
భారత్లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..431 మంది మృతి!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత […]
తెలంగాణలో విషాదం..నిండు ప్రాణాన్ని బలితీసుకున్న మిరపకాయ బజ్జీ..!
మృత్యువు ఎప్పుడు, ఏ క్షణాన, ఏ రూపంలో వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు మరియు ఊహించనూలేరు. తాజాగా ఓ వ్యక్తికి మిరపకాయ బజ్జీనే యమపాశమైంది. అవును, తాజాగా ఓ నిండుప్రాణాన్ని మిరపకాయ బజ్జీ బలితీసుకుంది. ఈ విషాద ఘటన తెలంగాణలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ కొంతకాలంగా హైదరాబాద్లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కారణంగా మంగళవారం సొంత గ్రామానికి వచ్చిన మల్లేశ్.. రాత్రి […]
పెళ్లైన నెలకే నవవధువు సూసైడ్..ఎందుకో తెలిస్తే కన్నీళ్లాగవు!?
పెళ్లైన నెల రోజులకే ఓ నవ వధువు సూసైడ్ చేసుకుని కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచేసింది. ఈ విషాద ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..కడప జిల్లా నెహ్రూనగర్ కు చెందిన ఝాన్సీని, రాజంపేట బోయిన పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ రాధాకృష్ణకు ఇచ్చి వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లి సమయంలోనే వరుడి కుటుంబానికి ఝూన్సీ తల్లిదండ్రులు కట్నకానుకల కింద రూ. 15 లక్షలు ముట్టచెప్పారు. ఇక ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగుపెట్టిన […]
అవకాశాల కోసం ఆ తప్పు చేసి ఇప్పటికీ భాదపడుతున్న ప్రముఖ హీరోయిన్?
ఆడజన్మకు నిజమైన అర్థాన్ని ఇచ్చేది అమ్మతనం. అది లేకుంటే జీవించడం చాలా బాధాకరం. అయితే సినీ ఇండస్ట్రీలో అవకావాల కోసం తమ జీవితాన్ని నాశనం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్రస్తుత జీవితం గురించి ఆలోచించి.. భవిష్యత్తును పోగొట్టుకున్నారు కొందరు. ఈ లిస్ట్లో సీనియర్ హీరోయిన్ రేవతి ఒకరు. ప్లస్ టు చదువుతున్న రోజుల్లోనే నాటకాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రేవతి.. తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు విజయవంతమైన […]









