భార‌త్‌లో కొత్త‌గా 34,403 క‌రోనా కేసులు..తాజా అప్డేట్స్ ఇవే!

ప్ర‌పంచ‌దేశాల‌ను పెను భూతంలా ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపిన ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో ఈ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఊపందుకుని ప్ర‌జ‌ల‌ను వ‌ణికిస్తోంది గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త […]

‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..గెస్ట్‌లుగా ఆ స్టార్ హీరోలు?!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ […]

రాజ‌మౌళి, కొర‌టాల‌ను గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న ఎన్టీఆర్‌..ఏమైందంటే?

ఓవైపు వ‌రుస సినిమాల‌తో బిజీగా గ‌డుపుతున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌రోవైపు `ఎవరు మీలో కోటీశ్వరులు` అనే రియాలిటీ గేమ్ షోతో బుల్లితెరపై సైతం సంద‌డి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షో ద్వారా త‌న‌దైన మాట‌తీరుతో కంటెస్టెంట్స్‌ను, ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటూ వారికి బాగా చేరువ‌వుతున్నాడు. ఎన్టీఆర్‌. ఇదిలా ఉంటే.. ఈ షో స్టార్టింగ్ ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి సంద‌డి చేయ‌గా.. ఇక ఇప్పుడు టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కులు రాజ‌మౌళి, కొర‌టాల […]

ఎన్టీఆర్ త‌ల్లి శాలిని గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, నంద‌మూరి హ‌రికృష్ణ భార్య శాలిని బ‌య‌ట ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హ‌రికృష్ణ ఆమెను లీగ‌ల్‌గా పెళ్లి చేసుకోలేద‌ని, స‌హ‌జీవ‌నం మాత్ర‌మే సాగించార‌ని చెబుతారు. చివ‌ర‌కు నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హ‌రికృష్ణ‌, శాలిని ఎప్పుడు, ఎక్క‌డ‌ క‌లిశారు? అస‌లు వీరి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న ర‌హ‌స్యాలు చాలా మందికి తెలియ‌దు. అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజ‌ర్‌. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్ల‌ల‌కు […]

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]

షణ్ముఖ్ గుట్టంతా బయ‌ట‌పెట్టేసిన విష్ణుప్రియ‌..షాక్‌లో ఫ్యాన్స్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. హౌస్‌లో నిల‌దొక్కుకుని ప్రేక్ష‌కుల మెప్పు పొందేందుకు ఇంటి స‌భ్యులంద‌రూ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నాడు. ఇక ప‌దో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్‌ స్టార్‌ షణ్ముఖ్ జ‌శ్వంత్‌కు ఫ‌స్ట్ వీక్‌లో పెద్ద‌గా స్క్రీన్ స్పేస్ ద‌క్క‌క‌పోయినా.. రెండో వారం మాత్రం బాగానే అల‌రిస్తున్నాడు. ఇదిలా ఉంటే..తాజాగా ష‌ణ్ను గురించి మాట్లాడిన‌ బుల్లితెర హాట్ యాంక‌ర్ విష్ణుప్రియ.. అత‌డి గుట్టంతా బ‌య‌ట‌పెట్టింది. […]

సోనూసూద్ ఎన్ని కోట్ల ఆస్తుల‌కు అధిప‌తో తెలిస్తే మ‌తిపోతుంది?!

సినీ న‌టుడు, స‌మాజ సేవ‌కుడు సోనూసూద్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. లాక్‌డౌన్ సమయం నుంచి ఎంతో మంది పేదల పాలిట ఆపద్బాంధవుడిగా నిలుస్తున్న సోనూ.. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాడు. ఇప్ప‌టికీ నిర్వ‌హిస్తున్నాడు కూడా. షూటింగులతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ప్ర‌జాసేవ‌ను మాత్రం ఈ రియ‌ల్ హీరో మ‌ర‌వడం లేదు. ఇదిలా ఉంటే.. సోనూసూద్ ఆస్తుల‌పై ఐటీ శాఖ దాడులు చేయ‌డం తీవ్ర‌ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇంటితో పాటు ముంబైలోని ఆయనకు చెందిన […]

పెళ్లి కూతురులా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..నెట్టింట పిక్స్ వైరల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు సమంత గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడాకుల వ్య‌వ‌హ‌రామే. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో స‌మంత‌, చైత‌న్య డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్త‌లు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌ పై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ.. చైతు , సమంతల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు. పైగా ఆ వార్త‌లు త‌మ‌పై కాదు […]

ఏపీలో కొత్తగా 1,367 కరోనా కేసులు..రిక‌వ‌రీ ఎంతంటే?

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా కంట్రోల్ అయింది. గ‌త కొద్ది రోజులుగా రెండు వేల‌కు లోపుగా రోజూవారీ కేసులు న‌మోదు అవుతున్నాయి. అయితే మొన్న‌టితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వ‌ల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]