టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `అల..వైకుంఠపురములో`. 2020 సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డులను సైతం నెలకొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]
Tag: Latest news
తిరుమలలో సమంతకు కోపం తెప్పించిన రిపోర్టర్..బుద్ధుందా అంటూ ఫైర్!
అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై […]
అవకాశాలు లేక పేకాటకు బానిసైన ప్రముఖ హీరోయిన్..చివరకు..?
సినీ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీ బిజీగా గడిపి.. ఒక్కసారిగా ఫేడవుట్ అయిపోతే వచ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను తట్టుకోలేక, ముందుకూ సాగలేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్రమంలోనే చెడు అలవాట్లకు బానిసలు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవకాశాలు లేక పేకాటకు బానిసైపోయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రద్దాదాస్. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. తనదైన అందం, నటనతో […]
ఆ హీరోతో నటించాకే నా పెళ్లి అన్న రకుల్.. ఫ్యాన్స్ అసహనం..?
`కేరటం` మూవీతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్న రకుల్.. స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. ప్రస్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్లో కంటే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. రకుల్కు కూడా ఎన్నో సార్లు పెళ్లి ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో ఓ […]
రానా కోసం కొత్త భార్యను తీసుకొచ్చిన డైరెక్టర్..త్వరలోనే..?
రానా దగ్గుబాటి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భీమ్లా నాయక్` ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మరో హీరోగా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రానికి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే ఈ చిత్రంలో రానాకు భార్యగా తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ నటిస్తుందని ఈ మధ్య బాగా ప్రచారం జరిగింది. […]
నిజజీవితంలో రాశి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..అస్సలు నమ్మలేరు!?
సీనియర్ హీరోయిన్ రాశి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. `బదిలీ` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. జగపతిబాబు సరసన `శుభాకాంక్షలు` మూవీలో నటించి సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. కానీ, ఎంత ఫాస్ట్గా రాశి కెరీర్ ఎదిగిందో.. అంతే ఫాస్ట్గా డౌన్ అయిపోయింది. దాంతో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా నటించి షాక్ […]
ఏపీలో కొత్తగా 1,393 కరోనా కేసులు..మరణాలెన్నంటే?
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే మొన్నటితో పోలిస్తే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ […]
గుర్రంపై అమ్మవారి దర్శనానికి వచ్చిన శిల్పా శెట్టి..పిక్స్ వైరల్!
బాలీవుడ్ భామ శిల్పా శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన తర్వాత.. శిల్పా శెట్టి తరచూ వార్తల్లో నిలుస్తుంది. ఆమె ఏం మాట్లాడినా, సోషల్ మీడియాలో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ అయిపోతున్నాయి. అయితే తాజాగా శిల్పా శెట్టి గుర్రంపై అమ్మవారి దర్శనానికి వెళ్లింది. స్నేహితురాలు ఆకాంక్ష మల్హోత్రాతో కలిసి జమ్ముకశ్మీర్కు వెళ్లి వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు […]
మోదీ బర్త్డే.. ఆ ఫొటోలు షేర్ చేస్తూ పవన్ స్పెషల్ విషెస్!
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బర్త్డే నేడు. ఈ రోజుతో మోదీ 70 ఏళ్లు పూర్తి చేసుకుని, 71వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రధానిగా అనేక రికార్డులను బద్దలు కొట్టిన మోదీ పుట్టిన రోజు వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మరోవైపు సోసల్ మీడియా వేదికగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మోదీకి బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో దిగిన ఫొటోలను షేర్ చేస్తూ స్పెసల్గా బర్త్డే విషెస్ […]









