అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎదగలేకపోయినప్పటికీ మంచి నటుడిగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన `మళ్లీ మొదలైంది` మూవీలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్యక్తిగత జీవితం గురించి అందరికీ తెలిసిందే. 2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్లకే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల తర్వాత కీర్తి రెడ్డి మరొక వ్యక్తిని వివాహం చేసుకుని […]
Tag: Latest news
ఆ స్టార్ హీరోతో ఆర్జీవీ యాక్షన్ మూవీ..ఫుల్ ఎగ్జైట్గా ఫ్యాన్స్!
రామ్ గోపాల్ వర్మ(ఆర్జీవీ).. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `శివ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వర్మ.. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ తర్వాత ఎన్నో సంచలన చిత్రాలను తెరకెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన వర్మ.. ప్రస్తుతం పూర్తిగా మారిపోయాడు. ఎవరు చూసినా చూడకపోయినా తనకు నచ్చినట్టు సినిమాలు తీస్తు.. వరుస ఫ్లాపులను మూటగట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు తీవ్రంగా […]
టెర్రస్ మీద నుంచి కిందపడ్డ నటి పూర్ణ..అసలేమైందంటే?
ప్రముఖ నటి, ఢీ షో జడ్జ్ పూర్ణ టెర్రస్ మీద నుంచి కింద పడిపోయారట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదులేండి. అసలు ఇంతకీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాతగా మారి ఓ వెబ్ సిరీస్ను తెరకెక్కించాడు. అదే `టెర్రస్`. ఈ సిరీస్ ఆయన సొంత యూట్యూబ్ ఛానెల్లోనే విడుదల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]
ఉదయభాను అందాల విందు..ఈమె ముందు ఆ యంకర్స్ వేస్టేనా?
ఉదయభాను.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై యాంకర్గా భారీ ఫాలోయింగ్ను సంపాదించుకోవడంతో పాటు అనేక సంచలనాలనూ సృష్టించించి. సాహసం చేయరా డింభకా, వన్స్ మోర్ ప్లీజ్, డాన్స్ బేబీ డాన్స్, పిల్లలు పిడుగులు లాంటి ఎన్నో టీవీ షోలకు యాంకర్గా వ్యహరించిన ఉదయభాను.. పలు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. సుమ, ఝాన్సీ వంటి కొందరు యాంకర్స్ ఆమెకు పోటీ ఇచ్చినా, ఆమె రేంజ్ వేరు అన్నట్లు ఉండేది. కెరీర్ మంచి పీక్లో ఉన్న సమయంలో […]
ఏపీలో దిగొచ్చిన కరోనా కేసులు.. 14,061కి మరణాలు!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా కంట్రోల్ అయింది. గత కొద్ది రోజులుగా రెండు వేలకు లోపుగా రోజూవారీ కేసులు నమోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,174 […]
షాకింగ్ న్యూస్.. రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన సోనూసూద్..?!
కరోనా వచ్చినప్పటి నుంచీ పేద ప్రజలకు అండదండగా ఉంటూ ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సినీ నటుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టినట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. గత మూడు రోజులగా సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయపు పన్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా […]
బ్లాక్ డ్రస్లో రాశిఖన్నా హాట్ షో..చూస్తే చెమటలే..!
రాశి ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మనం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రావి.. సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, తమిళంలోనూ వరుస సినిమాలు చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ఇక కెరీర్ స్టార్టింగ్లో చబ్బీ చబ్బీగా ఉండే రాశీ.. […]
ఆ స్టార్ హీరో కూతుళ్లతో రానా మంతనాలు..కారణం ఏంటో..?
దగ్గుబాటి వారసుడిగా సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రానా.. కేవలం టాలీవుడ్లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్లోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం ఈయన నటించిన `విరాటపర్వం` చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు పవన్ కళ్యాణ్తో కలిసి భీమ్లా నాయక్ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇదిలా ఉంటే.. రానా తాజాగా సీనియర్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతుళ్లు […]
దేశంలో మరింత పెరిగిన కరోనా కేసులు..281 మంది మృతి!
ప్రపంచదేశాలను పెను భూతంలా పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపిన ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా ఉధృతి నెమ్మదిస్తోంది. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి అనుకుంటున్న తరుణంలో ఈ మహమ్మారి మళ్లీ ఊపందుకుని ప్రజలను వణికిస్తోంది గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. గత […]









