పెళ్లి కూతురులా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌మంత‌..నెట్టింట పిక్స్ వైరల్‌!

టాలీవుడ్ టాప్ హీరోయిన్‌, అక్కినేని వారి కోడ‌లు సమంత గ‌త కొద్ది రోజుల నుంచి వార్త‌ల్లో హాట్ టాపిక్‌గా మారింది. అందుకు కార‌ణం భ‌ర్త నాగ చైత‌న్య‌తో విడాకుల వ్య‌వ‌హ‌రామే. మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో స‌మంత‌, చైత‌న్య డివోర్స్ తీసుకోబోతున్నారంటూ వార్త‌లు నెట్టింట తెగ‌ వైర‌ల్ అవుతూ ఉన్నాయి. అయితే ఈ వార్త‌ల‌ పై అక్కినేని ఫ్యామిలీ నుంచి కానీ.. చైతు , సమంతల నుంచి కానీ ఎలాంటి క్లారిటీ లేదు.

Samantha's Bridal Look Is Sheer Elegance - Samantha

పైగా ఆ వార్త‌లు త‌మ‌పై కాదు అన్న‌ట్టుగా ఎవ‌రి ప‌నుల్లో వారు బిజీగా బిజీగా గ‌డుపుతున్నారు. ముఖ్యంగా స‌మంత వ‌రుస ఫొటో షూట్ల‌లో పాల్గొంటూ సోస‌ల్ మీడియాలో ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ బ్యూటీ పెళ్లి కూతురులా ద‌ర్శ‌న‌మిచ్చింది.

Samantha's Bridal Look Is Sheer Elegance - Samantha

ఓ బ్రాండ్ ప్రమోషన్ కోసం సామ్ ఈ ఫోటోషూట్ లో పాల్గొంది. ఇందులో భాగంగానే రెడ్ బనారసీ శారీలో ఒంటినిండా ఆభరణాలు ధరించి న‌ద వ‌ధువు మాదిరిగా ముస్తాబైన స‌మంత‌..మతిపోగొట్టేలా ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇక స‌మంత ఫొటోల‌కు ఫిదా అవుతున్న నెటిజ‌న్లు.. వాటిపై ర‌క‌ర‌కాల కామెంట్స్ చేస్తూ లైకుల వ‌ర్షం కురిపిస్తున్నారు.

samantha: Samantha Akkineni sets style goals with her latest bridal  photoshoot - Times of India

Samantha Akkineni, Kajal Aggarwal, Sneha Reddy South celeb brides who  looked stunning on their respective wedding days

Samantha Ruth Prabhu and Naga Chaitanya | Goa | Celebrity Wedding |  WeddingSutra

 

Share post:

Latest