ప్రపంచదేశాలను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు మెల్ల మెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. అయితే నిన్న మాత్రం పాజిటివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. […]
Tag: Latest news
`రాధేశ్యామ్`కు ఊహించని దెబ్బ..డార్లింగ్ ఫ్యాన్స్ ఆగ్రహం!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం `రాధేశ్యామ్`. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఇక ప్రభాస్ బర్త్డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన రాధేశ్యామ్ టీజర్ అదిరిపోయే రెస్పాన్స్ అందుకున్న విషయం తెలిసిందే. యూట్యూబ్లో విడుదలైన కొన్ని గంటల్లోనే కోట్లలో […]
చిరంజీవి సంచలన నిర్ణయం..షాక్లో ఫ్యాన్స్..?!
ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసిన మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఇటీవలె ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక ఈ చిత్రంతో పాటుగా మెహర్ రమేష్తో `భోళ శంకర్`, బాబితో ఓ చిత్రం చేయనున్నాడు. త్వరలోనే ఈ రెండు చిత్రాలు కూడా సెట్స్పైకి వెళ్లబోతున్నాయి. అయితే ఇలాంటి తరుణంలో చిరంజీవి తీసుకున్న ఓ సంచలన నిర్ణయం.. ఫ్యాన్స్ను షాక్ అయ్యేలా చేసింది. […]
జీరో సైజ్ అందాలతో మతిపోగొడుతున్న మెహ్రీన్..పిక్స్ వైరల్!
మెహ్రీన్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ గాధ` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ పంజాబి భామ.. మొదటి సినిమాతోనే తన అందంతో, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న మెహ్రీన్.. ఇటీవల హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్లాల్ మనవడు భవ్య బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, పెళ్లి దాకా వెళ్లకుండానే వీరిద్దరూ […]
ప్రభాస్తో గడిపిన ఆ క్షణాలు మరచిపోలేనంటున్న యంగ్ హీరోయిన్!
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ అంటే తెలియని వారుండరు.. ఇష్టపడని వారూ ఉండరు. ముఖ్యంగా మన డార్లింగ్కి లేడీస్ ఫాలోయిన్ చాలా ఎక్కువ. స్టార్ హీరోయిన్లు సైతం ఆయనకు ఫిదా అవుతుంటారు. ఇక ఈ టిస్ట్లో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ కూడా చేరింది. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాశ్ పూరి, ఢిల్లీ భామ కేతికా శర్మ జంటగా నటించిన తాజా చిత్రం `రొమాంటిక్`. అనిల్ పాదూరి దర్శకత్వం వహించిన ఈ […]
బిగ్బాస్ 5: ఈ వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ పక్కానా..?!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఎనిమిదో వారం కొనసాగుతోంది. ఇప్పటికే సరయు, ఉమా దేవి, లహరి, నట్రాజ్ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ మరియు ప్రియను ఎలిమినేట్ అవ్వగా.. హౌస్లో ఇంకా 12 మంది మిగిలారు. ఇక వీరిలో ఈ వారం లోబో, సిరి, మానస్, రవి, షణ్ముఖ్, శ్రీరామ్లు నామినేట్ అయ్యారు. అయితే ఈసారి ఎలిమినేషన్ వార్ వన్సైడ్ అవనున్నట్లు కనిపిస్తోంది. అవును, నామినేషన్లో ఉన్న ఆ ఆరుగురిలో లోబో […]
ఆ హీరోతో గోవా చెక్కేసిన కృతి శెట్టి..అక్కడేం చేస్తుందంటే?
`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న కృతి.. ప్రస్తుతం సుధీర్ బాబుతోనూ ఓ మూవీ చేస్తుంది. అదే `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ మహేంద్ర బాబు బి, కిరణ్ బళ్ళపల్లి కలిసి […]
ఏపీలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..8 మంది మృతి!
కంటికి కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ పరిస్థితులు చక్కబడుతున్నారు. కరనా ఉధృతి క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కరోనా అదుపులోకి వచ్చింది. గత కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా నమోదు అవుతుండగా.. నిన్న మాత్రం స్వల్పంగా పెరిగాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 […]
`ఆన్ స్టాపబుల్` ప్రోమో వచ్చేసింది..బాలయ్య అదరగొట్టేశాడుగా!
ఇన్నాళ్లూ బిగ్ స్క్రీన్కే పరిమితం అయిన నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్పై అడుగు పెట్టి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. బాలయ్య తొలిసారి హోస్ట్గా వ్యవహరించబోతున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ ఓటీటీ సంస్థ `ఆహా`లో దీపావళి సందర్భంగా నవంబర్ 4 నుండీ ఈ టాక్ షో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ షో మొత్తం 12 ఎపిసోడ్లుగా స్ట్రీమింగ్ కానుంది. ఈ టాక్ షోలో బాలయ్య సినీ సెలబ్రెటీలను […]









