చిరంజీవి-అల్లు అర్జున్ మ‌ల్టీస్టార‌ర్‌..డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

ఇటీవ‌ల కాలంలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల హ‌వా భారీగా పెరిగిపోయింది. స్టార్ హీరోలు సైతం ఎటువంటి ఇగోల‌కు పోకుండా మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ఇంట్ర‌స్ట్ చూపుతున్నారు. ఈ క్రమంలో ఓ క్రేజీ కాంబినేషన్‌ పట్టాలెక్కే అవకాశం ఉందని సినీ ఇండ‌స్ట్రీలోకి గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్‌ బాబు, వెంకటేష్‌లతో `సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి మంచి ఊపు తెచ్చిన డైరెక్ట‌ర్ శ్రీ‌కాంత్ అడ్డాల‌.. ఇప్పుడు మెగాస్టార్‌ […]

ఆ హీరోతో గోవాలో రొమాన్స్ చేస్తున్న పాయ‌ల్‌..లీకైన ఫొటోలు!

పాయ‌ల్ రాజ్ పుత్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఆర్‌ఎక్స్‌ 100` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. మొద‌టి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని బోల్డ్ బ్యూటీ సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీతో త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్న పాయ‌ల్‌.. ప్ర‌స్తుతం గోవాలో యంగ్ హీరోతో ఫుల్‌గా రొమాన్స్ చేస్తోంది. అయితే ఇది రియ‌ల్ కాదండోయ్‌.. రీలే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి […]

టైట్ ఫ్రాక్‌లో అన‌సూయ హాట్ షో..పిక్స్ చేస్తే మైండ్‌బ్లాకే!

బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ అనసూయ భరద్వాజ్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ బుల్లితెర‌పై టీవీ షోలు చేస్తూనే.. మ‌రోవైపు వెండితెర‌పై అద్భుత‌మైన పాత్ర‌లు పోషిస్తూ దూసుకుపోతోంది. ఇక పెళ్లై ఇద్దరు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటేన్ చేస్తున్న‌ అన‌సూయ‌.. సోష‌ల్ మీడియా వేదిక‌గా ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌ను కుర్ర‌కారు ఎర‌గా వేస్తుంటుంది. తాజాగా టైట్ ట్రెండీ ఫ్రాక్ ధ‌రించిన అన‌సూయ‌.. […]

సూప‌ర్ ఫ‌న్నీగా `మ‌ళ్లీ మొద‌లైంది` ట్రైల‌ర్‌..మీరు చూశారా?

సీనియ‌ర్ హీరో సుమంత్ తాజా చిత్ర‌మే `మ‌ళ్లీ మొద‌లైంది`. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో నైనా గంగూలీ హీరోయిన్‌గా న‌టించ‌గా.. యాంక‌ర్ వ‌ర్షిణి, సుహాసిని, మంజుల, పృథ్వీరాజ్‌, అన్నపూర్ణ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. విడాకులు, రెండో పెళ్లి కాన్సెప్ట్‌తో వ‌స్తోన్న‌ ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. `కొన్ని పెళ్లిళ్లకు విడాకులే ముగింపు. అలాగే, కొన్ని విడాకులకు ముగింపు..` అంటూ […]

ఏపీలో కొత్త‌గా 381 క‌రోనా కేసులు..భారీగా త‌గ్గిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా అదుపులోకి వ‌చ్చింది. గ‌త కొద్ది రోజులుగా రోజూవారీ కేసులు 500 లోపుగా న‌మోదు అవుతున్నాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 381 పాజిటివ్ […]

`ఆర్ఆర్ఆర్‌` నుంచి లీకైన మ‌రో బిగ్ న్యూస్..?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన చిత్ర‌మే `ఆర్ఆర్ఆర్‌(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా క‌ల్పిత క‌థతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని భారీ బ‌డ్జెట్‌లో డివివి దానయ్య నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 7న పాన్ ఇండియా లెవ‌ల్‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ […]

`పుష్ప` థర్డ్ సింగిల్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. ఫ‌స్ట్ పార్ట్‌ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల కానుంది. విడుద‌ల ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. మేక‌ర్స్ ప్రమోషన్ లో భాగంగా ఒక్కొక్క సాంగ్ ను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన దాక్కో మేక, శ్రీవల్లి పాటలకు భారీ రెస్పాన్స్ రాగా.. తాజాగా థ‌ర్డ్ సింగిల్ ` సామీ సామీ` కూడా […]

రీతూ వర్మకు అది చాలా ఉంది..బ‌న్నీ బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య‌, అందాల భామ రీతూ వ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `వ‌రుడు కావ‌లెను`. లక్ష్మీసౌజన్య దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ప్రేమ – పెళ్లి ప్రధానంగా సాగే ఈ చిత్రం అక్టోబ‌ర్ 29న విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే హైదరాబాద్‌లో నిన్న‌ రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన‌ అల్లు అర్జున్‌.. ఓపెన్ అండ్ బోల్డ్ కామెంట్స్ చేశారు. స్టేజ్‌పై […]

ఓ ఇంటిది కాబోతున్న పూజా హెగ్డే.. త్వ‌ర‌లోనే..?!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే ప్ర‌స్తుతం టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. కెరీర్ మొద‌ట్లో వ‌రుస ఫ్లాపుల‌ను ఎదుర్కొన్న ఈ భామ‌.. డీజే సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కింది. ఆ త‌ర్వాత అప‌జ‌యం అన్న‌దే లేకుండా దూసుకుపోతున్న పూజా.. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, హిందీ, క‌న్న‌డ భాష‌ల్లోనూ న‌టిస్తూ స‌త్తా చాటుతోంది. సినిమాల‌ విష‌యం ప‌క్క‌న పెడితే.. పూజా హెగ్డే త్వ‌ర‌లోనే ఓ ఇంటిది కాబోతోంది. అవును, సొంత ఇల్లు కట్టుకోవాలనే కల […]