బెయిల్ వచ్చినా ఇంకా జైల్లోనే ఆర్యన్ ఖాన్..కార‌ణం అదే!

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ త‌న‌యుడు ఆర్యన్ ఖాన్‌కి బెయిల్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఏకంగా మూడుసార్లు బెయిల్ ఇవ్వడానికి నిరాక‌రించిన ముంబై హై కోర్టు.. ఎట్ట‌కేల‌కు నిన్న ఆర్య‌న్ ఖాన్‌కి ఊర‌ట‌నిచ్చింది. ఆర్య‌న్‌తో పాటు అత‌ని స్నేహితులు అర్బాజ్ మ‌ర్చంట్‌, మున్ మున్ ధ‌మేచాకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దాంతో షారుక్ ఖాన్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది. అయితే బెయిల్ వ‌చ్చినా ఆర్య‌న్ ఖాన్ మాత్రం […]

షాకింగ్ న్యూస్‌..ప‌వ‌ర్ స్టార్‌కు గుండెపోటు..హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లింపు!

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుకు గుర‌య్యారు. దాంతో వెంట‌నే ఆయ‌న్ను కుటుంబస‌భ్యులు హాస్ప‌ట‌ల్‌కి త‌ర‌లించారు. బెంగుళూరులోని విక్రమ్ హాస్ప‌ట‌ల్‌లో అడ్మిట్ అయిన పునీత్ రాజ్ కుమార్‌కు ప్ర‌త్యేక వైద్య బృందం చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఆయ‌న‌కు ఈసీజీ పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్ర‌స్తుతం ఐసీయూలో ఉంచి ట్రీట్‌మెంట్‌ను ఇస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ ఆసుపత్రిలో చేరడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, జిమ్‌ లో వ్యాయమం చేస్తున్న […]

న‌క్క తోక తొక్కిన శ్రీ‌లీల‌..ఎన్టీఆర్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్..?

మొద‌టి సినిమాతోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లు చాలా అరుదు. అయితే ఈ లిస్ట్‌లో తాజాగా చేరింది అందాల భామ శ్రీ‌లీల. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెర‌కెక్కిన `పెళ్లి సంద‌D` మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీ‌లీల‌.. ఫ‌స్ట్ మూవీతోనే కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. పెళ్లి సంద‌D టాక్ సంగతి, వసూళ్ల సంగతి ప‌క్క‌న పెడితే.. హీరోయిన్ శ్రీ‌లీల మాత్రం మ‌స్తు పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ భామ‌కు ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయి. ఇప్ప‌టికే ర‌వితేజ […]

మ‌హేష్ `స‌ర్కారు..`పై న‌యా అప్డేట్‌..ప్యాక‌ప్‌కి టైమ్ వ‌చ్చేసింది!

మ‌హేష్ బాబు, కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్లు నిర్మిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13వ విడుద‌ల కానుంది. అయితే ఈ మూవీ షూటింగ్‌కి ప్యాక‌ప్ చెప్పే టైమ్ వ‌చ్చేసింది. తాజా స‌మాచారం ప్ర‌కారం..స‌ర్కారు వారి టీమ్ ఫైనల్ షెడ్యూల్ కోసం […]

వ‌రుణ్ తేజ్ కీల‌క నిర్ణ‌యం..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌..?!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో `గ‌ని` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ మూవీ డిసెంబ‌ర్ 3న విడుద‌ల కానుంది. అలాగే ఈ మూవీతో పాటు వ‌రుణ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో విక్ట‌రీ వెంక‌టేష్‌తో క‌లిసి `ఎఫ్ 3` చిత్రం కూడా చేస్తున్నారు. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. అయితే ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్ హీరోలు బాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునేందుకు […]

అంద‌కే ర‌జ‌నీకాంత్ హాస్ప‌ట‌ల్‌లో చేరారు..భార్య లత క్లారిటీ..!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ గురువారం సాయంత్రం చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరిన సంగ‌తి తెలిసిందే. ఉన్న‌ట్టు ఉండి ఆయ‌న హాస్ప‌ట‌ల్‌లో చేర‌డం స‌స్పెన్స్‌గా మార‌గా.. మ‌రోవైపు ర‌జ‌నీ ఆరోగ్యం క్షీణించిందంటూ వార్త‌లు గుప్పుమ‌న్నాయి. దాంతో ఆయ‌న అభిమానుల్లో ఖంగారు మొద‌లైంది. ఈ నేప‌థ్యంలోనే ర‌జ‌నీకాంత్‌కి ఏమైంది..? ఎందుకు హాస్ప‌ట‌ల్‌లో చేరారు..? అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ర‌జ‌నీకాంత్ ఆరోగ్యంపై ఆయ‌న భార్య ల‌త ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సాధారణ హెల్త్ […]

దేశంలో క‌రోనాతో కొత్త‌గా 805 మంది మృతి..తాజా లిస్ట్ ఇదే!

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే నిన్న మాత్రం మ‌ర‌ణాలు భారీగా న‌మోదు అయ్యాయి. గ‌త […]

అనుష్క వ‌ల్ల ఆ హీరో ఇంట్లో గొడ‌వ‌లు..అస‌లేమైందంటే..?

అనుష్క శెట్టి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో అగ్ర‌హీరోయిన్‌గా చ‌క్రం తిప్పిన అనుష్క‌.. ప్ర‌స్తుతం సినిమాలు చేయడం పూర్తిగా త‌గ్గించేసింది. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. అనుష్క వ‌య‌సు 40కి చేరువ‌వుతోంది. అయినా పెళ్లి ఊసే ఎత్త‌డం లేదు. మ‌రోవైపు అభిమానులు అనుష్క ఎప్పుడెప్పుడు పెళ్లి పీట‌లు ఎక్కుతుందా అని ఎప్ప‌టి నుంచో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. అయితే గ‌తంలో అనుష్క ప‌లువురు హీరోల‌తో ప్రేమాయ‌ణం న‌డిపిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఈ లిస్ట్‌లో టాలీవుడ్ […]

మా నాన్న ఛార్మీని వదలరు..ఆకాష్ పూరి షాకింగ్ కామెంట్స్!

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మిల రిలేష‌న్‌పై ఇప్ప‌టికే ఎన్నెన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఛార్మీ.. జ్యోతిల‌క్ష్మి సినిమా త‌ర్వాత న‌ట‌నకు గుడ్‌బై చెప్పేసి పూరీతోనే త‌న జ‌ర్నీ కొన‌సాగిస్తుంది. ఇద్ద‌రూ క‌లిసి పూరీ క‌నెక్ట్స్ అంటూ నిర్మాణ సంస్థ‌ను స్థాపించి వ‌రుస సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే పూరి-ఛార్మిల మ‌ధ్య ప్రేమ చిగురించింద‌ని, వారిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నార‌ని ఎన్నెన్నో వార్త‌లు పుట్టుకొచ్చాయి. […]