సితార సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ భానుప్రియ. మొదటి సినిమాకే భానుప్రియ నేషనల్ అవార్డును సొంతం చేసుకున్నారు. నిజానికి భానుప్రియ తమిళ సినిమాల ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ ఆ తర్వాత ఇతర భాషల్లోనూ నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి స్టార్ హీరోలకు జోడిగా భానుప్రియ నటించారు. అందం అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు. భానుప్రియ అందం మరియు ఆమె వాయిస్ కి […]
Tag: Latest news
2004లో విజయవాడ సెంట్రల్ విన్నర్ ఎవరు… గ్రౌండ్ రిపోర్ట్ ఇదే…!
రాజకీయంగా కీలకమైన నగరం విజయవాడలో రాజకీయాలు పెద్ద ఎత్తున మారుతున్నాయి. ముఖ్యంగా.. సెంట్రల్ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత హాట్ టాపిక్గా మారాయి. ఇక్కడ నుంచి వచ్చే ఎన్నిక ల్లో మళ్లీ వైసీపీ తరఫున సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకే ఇస్తారని ప్రచారం ఉంది. ప్రస్తుతం ఆయన ప్రజల మధ్య ఉండకపోయినా.. గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించకపోయినా.. బ్రాహ్మణ కోటాలో టికెట్ను ఆయనకే ఇస్తారని.. అంటున్నారు. ఇక, టీడీపీ తరఫున.. మళ్లీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా రెడీ […]
NTR – హరికృష్ణ మధ్య కొన్నాళ్ళు మాటలు లేకపోవడానికి కారణం ఇదే?
స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరు గ్రామానికి చెందినటువంటి ఓ వ్యక్తి పాల వ్యాపారం నుండి కెరీర్ మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. తెలుగు చిత్ర సీమలో ఎన్నో జానపద, పౌరాణిక , సాంఘిక చిత్రాలలో నటించి మంచి గుర్తింపుని సొంతం చేసుకున్నాడు. ఆయన ఏదైనా చేయాలి అనుకుంటే.. ఎవరు అవునన్నా, కాదన్నా తప్పకుండా అదే చేసి తీరేవారట. […]
నిధి, నభా ఎక్కడ.. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే?
నిధి అగర్వాల్, నభా నటేష్ ఏమైపోయ్యారు అనేది ఇప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒకే సమయంలో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు. తన అంద, చందాలతో సినిమాల్లో అలరించారు. తమ గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నిధి అగర్వాల్ సవ్యసాచి సినిమాతో మంచి పేరు తచ్చుకుంది. ఆ తర్వాత నటించన మిస్టర్ మజ్ను సినిమా సరిగ్గా ఆడలేదు. అయితే సరే ఆ తర్వాత పూరీ జగన్నాథ్ సినిమాలో […]
మహిళా మంత్రికి క్లాస్.. వైసీపీలో హాట్ టాపిక్…!
ఏపీలో నలుగురు మహిళా మంత్రులు ఉన్నారు. వీరిలోనూ ఒకరు ఎస్సీ, ఇద్దరు బీసీ, ఒకరు ఓసీ అనే విష యం తెలిసిందే. ఇక, వీరి పనితీరు చూస్తే.. ఎవరికి వారు ..ఫైర్బ్రాండ్స్గానే గుర్తింపు పొందారు. అయితే.. మంత్రులుగా పదవులు చేపట్టాక..ఈ నలుగురు మంత్రుల్లో ఇద్దరు వివాదాలకు చేరువయ్యారు. ఏకంగా.. తన పర్యటనలో ట్రాఫిక్ ఆపు చేయడంతో ఒక చిన్నారి మృతి చెందిన ఘటనతో మంత్రి ఉషా శ్రీచరణ్ వివాదానికి సెంట్రిక్ అయ్యారు. మరో మంత్రి తానేటి వనిత.. […]
కనిపించకుండా పోయిన నివేధా థామస్.. గ్యాప్ తీసుకుందా?
బొద్దుగా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపొగోట్టిన నివేదా థామస్.. ప్రస్తుతం సినిమాల్లో కనిపించడం లేదు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన జెంటిల్ మెన్ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో తొలి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకుల మనస్సులను గెలుచుకుంది. తన అందచందాలతో కుర్రాళ్ల మనస్సులను కొల్లగొట్టింది. ఈ సినిమా తర్వాత తెలుగులో నివేదా థామస్ కు వరుసపెట్టి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ తర్వాత నానితో కలిసి మళ్లీ […]
తెరపైకి కోవిడ్ ఫైల్స్.. ఆర్జీవీ మరో సంచలన సినిమా
తన సినిమాలతో ప్రకంపనలు, సంచలనాలు, వివాదాలు రేపుతూ ఉంటాడు సెన్సేషనల్, కాంట్రవర్షియల్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ. ఆయన సినిమాలు అంటేనే సంచలనం, వివాదాలు అని చెప్పవచ్చు. వివాదాలు రేకుండా ఆయన సినిమా తీయరు. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకు రాంగోపాల్ వర్మ సినిమాలపై వివాదాలు నడుస్తూనే ఉంటాయి. కోర్టు, పోలీస్ కేసులు కూడా నమోదవుతూనే ఉంటాయి. ఈ వివాదాలతో ఆయన సినిమాలకు ప్రీ పబ్లిసిటీ వస్తూ ఉంటుంది. ఇంటర్వ్యూలతో, డిబేట్ లతో ఆర్జీవీ […]
విడాకులకు అసలు కారణం ఇదే.. ఒకే రూమ్లో ఉన్నా అంతే.. సమంత సంచలనం..!
తెలుగు తెర నటీనటులు సమంత – నాగచైతన్యల ప్రేమ-పెళ్లి-పెటాకులు సంగతి అందరికీ తెలిసినదే. వారు విడయిపోయి 9 నెలలు దాటిపోతున్నా వారిని ఆ విషయం వదిలిపెట్టడంలేదు. ఎక్కడో ఒకచోట, ఎవరో ఒకరు ఈ విషయం గురించి వారిద్దరిలో ఎవరోఒక్కరి దగ్గర ప్రశ్నిస్తూనే వున్నారు. దాంతో సామ్, చే విడాకుల విషయాలు ఒక్కొక్కటి వెలుగు చూస్తున్నాయి. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో పాల్గొన్న సమంత కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. తాము విడిపోవడం అంత సులభంగా జరగలేదని […]
నేపోటిజాన్ని డైరెక్ట్ గానే వేలెత్తి చూపిన విజయ్ దేవర కొండ?
ఈ మధ్య వివిధ సినిమా పరిశ్రమలలో నెపోటిజమ్(బంధుప్రీతి) అనే మాట బాగా వినబడుతోంది. టాలెంట్ వున్న వాళ్లని కాకుండా ఆల్రెడీ సినిమా పరిశ్రమలో సెటిల్ అయిన కుటుంబాలనుండి వారసుల్ని, మనవల్ని, మునిమనవల్ని బలవంతంగా తీసుకువచ్చి ప్రేక్షకుల మీద బలవంతంగా రుద్దుతున్నారని ఓ వాదన గట్టిగా వినబడుతోంది. అయితే ఇది ఒక్క సినిమా రంగానికే అంటుకున్న జబ్బు కాదు. వివిధ రంగాలవారు ముందుగా వారివారి వారసుల్ని, బంధువులని మాత్రమే పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. అందువలన నిజంగా టాలెంట్ వున్నవారికి […]









