శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ హీరోగా “రామారావ్ ఆన్ డ్యూటీ” సినిమా ఈరోజు థియేటర్లలో సందడి చేస్తోంది. విడుదలైన సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓ వర్గం వారు మాత్రం సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఆశించిన విధంగా లేదని పెదవి విరిచేస్తున్నారు. అయితే ఈ సినిమా తుది ఫలితం తెలియాలంటే మాత్రం మరికొన్ని గంటలు ఆగాల్సిందే. తొలిరోజు ఈ సినిమాకు బుకింగ్స్ పరవాలేదనిపించే విధంగా ఉండగా పాటల ప్లేస్ మెంట్ సరిగ్గా లేకపోవడం […]
Tag: Latest news
షాకింగ్: మల్లీశ్వరిని కొట్టిన విక్టరీ వెంకటేష్.. కారణం తెలుసా?
తెలుగు సినిమా పరిశ్రమలో కాస్త సాఫ్ట్ అండ్ కూల్ హీరో ఎవరంటే ఠక్కున గుర్తొచ్చేది విక్టరీ వెంకటేష్. అవును.. ఇప్పుడంటే పరిస్థితి మారింది కానీ, 90sలో ఆడవాళ్లు వెంకీ మామ అంటే విపరీతంగా ఇష్టపడేవారు. కేవలం ఆడవాళ్లకోసమే వెంకటేష్ సినిమాలు చేసిన దాఖలాలు కూడా వున్నాయి. ఇకపోతే విక్టరీ వెంకటేష్ – కత్రినా కైఫ్ జంటగా మల్లీశ్వరి అనే సినిమాతో జగతకట్టడం మనకు తెలిసినదే. ఈ సినిమాతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తెలుగు ప్రేక్షకులకు […]
OTT ఆసియాలోనే కింగ్ కాబోతుందా? భవిష్యత్ లో థియేటర్లు పూర్తిగా మూతపడిపోతాయా?
ఈ ప్రపంచం కరోనాకి ముందు తరువాత అన్న మాదిరి తయారయ్యింది. కరోనా తరువాత చాలా విషయాలు మారిపోయాయి. ఓ రకంగా మాట్లాడుకోవాలంటే మనిషి మనుగడే మారిపోయిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ కి నిలయమైన సినిమాల పరిస్థితి అయితే పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సినిమా చూడాలంటే మీడియం కేవలం థియేటర్ మాత్రమే. అదే ఇపుడు అనేక రకాల OTTలు మనిషికి అందుబాటులో వున్నాయి. కొత్త సినిమాని మన ఇంటిలోకే తెచ్చేసికుంటున్నాము. దానికి ఉదాహరణగా తాజా పరిస్థితులను చెప్పుకోవచ్చు. ఇపుడు […]
శోభన్ బాబు – జయలలిత రిలేషన్ నిజమేనా? ఇదిగో ప్రూఫ్?
సెలిబ్రిటీల మధ్య వ్యవహారాలంటే జనాలకి మంచి ఆసక్తిగా ఉంటుంది. అందులోనూ రూమర్స్ అంటే మీడియాలా వారికి మంచి TRP రేటింగ్ వస్తుంది. జనాల వీక్ నెస్ మీద కొట్టాలనుకున్న పలు మీడియాలు అసత్యమైన కథనాలను ప్రసరిస్తూ ఉంటాయి. ఇక ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియని ప్రజలు వేలంవెర్రిగా న్యూస్ ఫాలో అవుతూ వుంటారు. అలనాటి అలాంటి న్యూస్ ఒకటి ఇప్పటికీ పలు మీడియాలలో, సోషల్ మీడియాల్లో చక్కెర్లు కొడుతూ ఉంటుంది. అయితే ఇపుడు దాని గురించి […]
అంత పెద్ద స్టార్ నా.. నయనతారపై కరణ్ జోహర్ షాకింగ్ కామెంట్స్
ప్రముఖ బాలీవుడ్ నిర్మాత, డైరెక్టర్ కరణ్ జోహర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందిరికీ సుపరిచయమైన వ్యక్తే.. బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో పాటు అన్ని సినిమా ఇండస్ట్రీలో ఆయన బాగా పాపులర్. ఇతర భాషల సినిమాలను ఆయన బాలీవుడ్ లో విడుదల చేస్తూ ఉంటారు. అందుకే అన్ని సినిమా ఇండస్ట్రీలతో ఆయనకు పరిచయాలు ఉన్నాయి. అలాగే కరణ్ జోహర్ అంటే వివాదాలు కూడా ఉంటాయి. ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ అనే టాక్ షో కరణ్ జోహార్ […]
సమంత లేకుండానే రౌడీ బాయ్ పార్టీ చేసుకుంటున్నాడా? ఇంతకీ సామ్ ఏమైనట్టు?
విజయ్ దేవరకొండ – సమంత.. వీరిద్దరూ ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. సినిమాల పరంగా సామ్ విజయ్ కంటే సీనియర్ అయినప్పటికీ వయస్సు విషయంలో పెద్ద వ్యత్యాసం ఉండదు. విజయ్ కంటే సామ్ ఓ రెండేళ్లు పెద్ద ఉంటుంది. అయితే లుక్స్ పరంగా మాత్రం ఆ వయస్సు పెద్ద తెలియదు. అయితే త్వరలో వీరిద్దరూ జతకట్టబోతున్న విషయం తెలిసినదే. శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న ఖుషి సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ ఒకవైపు […]
నాగార్జున కోడలి తో పెళ్లి..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ రివీల్ చేసిన అడవిశేషు..!!
సినీ ఇండస్ట్రీలో ఉన్న తరువాత గాసిప్స్ అన్నవి చాలా కామన్ గా వినిపిస్తుంటాయి. సంబంధం ఉన్నా లేకున్నా ఏదో ఒక్క ఎఫైర్ అంటూ వార్తలు వినిపిస్తుంటాయి. మరి ముఖ్యంగా మొగుడి ని వదిలేసిన ఆడవాళ్ల పై ఇంకా ఇలాంటివి ఎక్కువుగా ఉంటాయి,. వాళ్ళు ఏదైన సినిమాలో కలిసి నటించినా..లేక క్లోజ్ గా ఉంటున్నట్లు కనిపించినా..సినిమాలో రొమాటిక్ సీన్స్ లో నటించినా..లేక వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగున్నా..ఇలా ఏం జరిగినా వాళ్ల మధ్య కిచ్ కిచ్ సంబంధం రన్నింగ్ […]
టాలీవుడ్లో పెనుమార్పులు రాబోతున్నాయా? ఇదిగో క్లారిటీ!
తాజాగా జాతీయ అవార్డుల ప్రకటన జరగడం అందరికీ తెలిసినదే. తాజాగా దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రాంతీయ చిత్రాల క్రమంలో తెలుగు భాషకు దక్కినటువంటి ప్రాధాన్యం అన్నది కొంతమేరకు ఉపశమనం కలిగించే విషయమని సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాల (బాహుబలి, RRR) సంగతి పక్కన పెడితే.. మలయాళం నుంచి […]
ఈసారైనా అనుపమకి కలిసొస్తుందా? ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
అనుపమ పరమేశ్వరన్ పరిచయం ఇప్పుడున్న యూత్ కి అక్కర్లేదేమో. మలయాళ ‘ప్రేమమ్’తో సినీ కెరీర్ ను ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ‘అ ఆ’ మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ పోతోంది. అయితే సినిమాల హిట్లు ఆవిషయంలోనే అమ్మడుకి పెద్దగా కలసి రావడంలేదు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు […]









