బిగ్ బాస్.. గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ నుంచి దిగుమతి చేసుకున్న కాన్సెప్ట్లలో ఇదొకటి. అయితే మిగతా ప్రోగ్రామ్స్ సంగతి అటుంచితే, ఈ షో మాత్రం అటు నిర్వాహకులకు ఇటు అందులో పాత్రలు పోషిస్తున్న వారికి దండిగా డబ్బులు తెచ్చి పెడుతుంది. ఇక మన ప్రేక్షకులు ఎలాగూ ఉండనే వుంటారు ఇలాంటివాటికి. అందువలన ఈ షో ఇండియాలో సూపర్ సక్సెస్ అయ్యింది. భారతదేశంలో ప్రారంభమైన ప్రతి భాషలో బిగ్ బాస్ కాన్సెప్ట్ కు మంచి ఆదరణ […]
Tag: Latest news
అదరగొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్.. అందులో ధోనిని మించిపోయిందిగా ..!?
గెలవాల్సిన మ్యాచ్లో ఆస్ట్రేలియాపై ఓటమితో కామన్వెల్త్ క్రికెట్ టోర్నమెంట్ను భారత మహిళల జట్టు నిరాశాజనకంగా ప్రారంభించింది. అయితే చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై ఎనిమిది వికెట్ల భారీ విజయంతో తిరిగి ట్రాక్లోకి వచ్చింది. ఆదివారం బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ క్రికెట్ గ్రౌండ్లో పాక్పై భారత్ అద్భుత విజయం సాధించింది. భారత్ భారీ విజయం కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు వ్యక్తిగత మైలురాయిని తెచ్చిపెట్టింది. హర్మన్ప్రీత్ పొట్టి ఫార్మాట్లో భారతదేశం యొక్క అత్యంత విజయవంతమైన కెప్టెన్గా అవతరించింది. ఎంఎస్ ధోని చిరకాల రికార్డును […]
అప్పుడు ఏడ్చాను.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన హీరో నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ డిఫరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తు్న్నాడు. వినూత్నమైన కథలతో టాలీవుడ్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. సినిమాకు సినిమాకు సంబంధం లేకుండా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ యాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు నిఖిల్. రోటీన్ సినిమాలు, రోటీన్ కథ కాకుండా వినూత్నంగా సినిమాలు చేస్తున్నాడు ఈ యంగ్ హీరో. త్వరలో కార్తికేయ-2 సినిమాతో నిఖిల్ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 2014లో నిఖిల్ హీరోగా వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ హిట్ అయింది. డిఫరెంట్ కథతో తెరకెక్కిన […]
తీరని కోరిక అది.. ఎప్పటికైనా తీర్చేసుకుంటా: సురేఖ వాణి
టాలీవుడ్ ఇండస్ట్రీలో వున్న క్యారెక్టర్ ఆర్టిస్టులతో వున్న చెప్పుకోదగ్గ నటి నటులలో నటి సురేఖవాణి ఒకరు. ఆమె ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె సినిమాల్లో ఎంత బిజీగా ఉంటుందో సోషల్ మీడియాలో కూడా అంతే బిజీగా ఉంటుంది. అవును… సురేఖ వాణి నిత్యం తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా అంతాఇంతా కాదు. వీరిద్దరూ తల్లి కూతుర్లుగా కాకుండా స్నేహితులుగా ఎంతో సరదాగా పెద్ద ఎత్తున అభిమానులను సందడి […]
జాన్వీ కపూర్ ఇంటిని కొన్న నటుడు.. మరీ అన్ని కోట్లా?
జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. ఈ జనరేషన్ పిల్లలకు అస్సలు అవసరం లేదు. ఎవరిని అడిగినా ముందు శ్రీదేవి పేరు చెబుతారు. అవును… స్వర్గస్తురాలైన నటి శ్రీదేవి – బోణి కపూర్ల గారాల కూతురే జాన్వీ కపూర్. ఇక ఆమె అంతస్థు గురించి కూడా చెప్పాల్సిన పనిలేదు. కోట్లాది రూపాయలకు వారసురాలు ఆమె. ఆమె ఇల్లంటే మామ్మూలుగా వుంటుందా? గోల్డెన్ స్పూన్ తో పుట్టిన జాన్వీ ఇల్లు కూడా బంగారు మయం. అలాంటి ఇంటిని ఓ సాధారణ […]
గుట్టు బట్టబయలు: హీరో ధనుష్ ఆమెతో బలవంతంగా సెక్స్ చేసాడట!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటుడిగా యెంత పేరు సంపాదించుకున్నాడో, పర్సనల్ గా అంతే చెడ్డ పేరు సంపాదించుకున్నాడు. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ల విడాకులకు ఈ కారణాలే అని కోలీవుడ్లో గుసగుసలు వినిపించాయి కూడా. హీరోయిన్లతో ఎఫైర్లు విషయంలో ధనుష్ మీద అనేక రూమర్స్ నడుస్తూ ఉంటాయి. కానీ దీనిపై ధనుష్ ఇలాంటి విషయాలపైన ఎప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2017లో సుచీ లీక్స్ పేరున ధనుష్, అనిరుధ్పై సింగర్ సుచిత్ర […]
షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ.. బోటులో సెక్స్ చేసానని ఆ షోలో ఒప్పుకున్నాడు!
రౌడీ ఫెలో విజయ్ దేవరకొండ తాజాగా ఓ షోలో ఆసక్తికర కామెంట్లు చేసాడు. దాంతో సోషల్ మీడియా ఊగిపోతోంది. ఈరోజుల్లో కూడా ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్గా ఎదిగిన ఏకైక నటుడు విజయ్ దేవరకొండ అని చెప్పుకోవాలి. ‘లైఫ్ ఇజ్ బ్యూటీఫుల్’ సినిమాతో ఇతగాడు పరిచయం అయినా, ‘పెళ్లి చూపులు’ సినిమాతో హిట్టు కొట్టినా… ‘అర్జున్ రెడ్డి’ సినిమా అనేది బ్రేక్ ఇచ్చిన సినిమా అయింది. దీని వెంటనే ‘గీత గోవిందం’ అనే […]
తమిళ హీరో ధనుష్కు కౌంటర్ ఇచ్చిన ఐశ్వర్య.. మనోడికి దిమ్మతిరిగుంటది!
తమిళ హీరో ధనుష్కు ఐశ్వర్య కౌంటర్ ఇచ్చింది. ఆ ఐశ్వర్య మరెవరో కాదండి. ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్. ధనుష్ – ఐశ్వర్య రజనీకాంత్ ఈ సంవత్సరం తమ వైవాహిక బంధానికి స్వస్తి పలికిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని తమిళ తంబీలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ధనుష్తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు […]
బండ్ల గణేష్ పొగరుబోతు వ్యాఖ్యలు… వారికి సినిమాలు తీయడం రాదట?
బండ్ల గణేష్ గురించి పరిచయం అక్కర్లేదు. స్టేజ్ పైన స్పీచులు, సోషల్ మీడియాలో పోస్టులు, ఇంటర్వ్యూల్లో కౌంటర్లు బండ్ల గణేష్ ని సెలిబ్రిటీని చేశాయని వేరే చెప్పాల్సిన పనిలేదు. అసలు విషయంలోకి వెళితే, ఈ ఆగస్టు 01 నుండి సినిమా షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు నిర్మాతల మండలి నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల […]








