ఇటీవల కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమా అంచనాలకు మించి సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో ఇపుడు చర్చ అంతా సెకండ్ పార్ట్ గురించి నడుస్తోంది. కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఆబాలగోపాలాన్ని అలరించే విధంగా బింబిసార1 ఉందని నెటిజన్ల నుంచి ప్రసంశలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో డైరెక్టర్ వశిష్ట, కళ్యాణ్ రామ్ బింబిసార2 కథ గురించి ఓ మీడియా […]
Tag: Latest news
పెళ్లి గాసిప్స్ పై క్లారిటీ ఇచ్చేసిన నటి పూర్ణ.. ఏమన్నారంటే?
నటి పూర్ణ గురించి అందరికీ తెలిసినదే. మొదట పలు సినిమాల్లో నటించి హోమ్లీ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న పూర్ణ ఇపుడు పలు టీవీ షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఈ మధ్యనే పూర్ణకి పెళ్లి కుదిరినట్టు అధికారికంగా ఓ ప్రకటన వచ్చిన సంగతి విదితమే. UAEకి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పూర్ణ పెళ్లి చేసుకోబోతుంది. అసిఫ్ అలీ JBS గ్రూప్ ఆఫ్ కంపెనీలకు CEO, మరియు ఫౌండర్. ‘జమా అల్ మెహరి’ […]
కంటెంట్ లేక బోల్తా పడిన సినిమాలు OTT రిలీజ్కు రెడీ అయిపోతున్నాయి!
కరోనా మహమ్మారి తర్వాత సినిమా రంగానికి గడ్డు పరిస్థితులు తలెత్తాయని స్పష్టమౌతోంది. ఈ క్రమంలో థియేట్రికల్ మార్కెట్ కంటే, OTT మార్కెట్ గణనీయంగా పెరగడం కూడా చిత్ర పరిశ్రమపై గొడ్డలిపెట్టులాగా మారింది. దీంతో రెగ్యులర్ సినీ ప్రేమికులు, ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా OTTల వైపే మొగ్గు చూపుతున్నారు. కొన్ని సినిమాలకు థియేటర్ దాకా వెల్లే బజ్ క్రియేట్ కాకపొవడంతో.. బాక్సాఫాస్ వద్ద అవి ఫ్లాప్ లుగా నిలిచిపోతున్నాయి. అయితే.. గత నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కొన్ని […]
ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడేళ్లపాటు అజ్ఞాతంలో గడిపిన హీరో ఎవరో తెలుసా?
సినిమా జీవితం అంటే అదేదో మనం చాలా తేలికగా ఊహించేసుకున్న రంగులమయం జీవితం కాదు. ఆ జీవితం వెనుక ఎన్నో కన్నీళ్లు కష్టాలు ఉంటాయి. సినీ తారల జీవితాలలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉంటాయి. డబ్బైతే సంపాదిస్తారు కానీ, అనుభవించేది మాత్రం శూన్యమే అని చెప్పుకోవాలి. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకున్నాడు మలయాళ హీరో ఫహద్ ఫాజిల్. ఆ తర్వాత తమిళ సినిమా విక్రమ్ సినిమాలో నటించి […]
సెక్స్ లైఫ్ పై తాప్సీ సంచలన కామెంట్స్..‘కాఫీ విత్ కరణ్ షో’ కి అందుకే దూరం..
బాలివుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా ‘కాఫీ విత్ కరణ్ సీజ్-7’ ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.. ఈ షోలో ఇటీవల హీరో, హీరోయిన్లు ఎక్కువగా తమ సినిమా ప్రమోషన్ల కోసం పాల్గొంటున్నారు.. అయితే ఈ షో కరణ్ జోహార్ అడిగే ప్రశ్నలతో ఎప్పుడు వార్తల్లో ఉంటోంది.. ఈషోకు వచ్చిన ప్రముఖల సెక్స్ లైఫ్ గురించి కరణ్ ఓపెన్ గా ప్రశ్నలు అడుతున్నారు.. ఈ షోలో అమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్, సమంతా, […]
బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ‘ఒంటరిగా వదిలి వెళ్లావ్’ అంటూ ఎమోషనల్ పోస్ట్..
బిగ్ బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ ఇంట్లో తీవ్ర విషాదం జరిగింది. గుండెపోటుతో మెహబూబ్ తల్లి మరణించిన వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. జూలై 5న తన తల్లి చనిపోయినట్లు సోషల్ మీడియాలో మెహబూబ్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. దీంతోపాటు తల్లి సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. సోషల్ మీడియాలో మెహబూబ్ తన తల్లి గురించి రాసిన పోస్ట్ కన్నీళ్లు తెప్పిస్తోంది.. మెహబూబ్ తన అమ్మ గురించి రాసిన సుధీర్ఘ […]
ఆ స్టార్ హీరోయిన్తో బాలయ్య లవ్స్టోరీ మీకు తెలుసా…!
టాలీవుడ్ సీనియర్ హీరో నటసింహ నందమూరి బాలకృష్ణ చాలా ప్రత్యేకమైన మనిషి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయినదిచిన్నపిల్లాడి మనస్తత్వం. తనకి ఏది అనిపిస్తే అది చేస్తారు.. అదే మాట్లాడతారు. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నాడు. ఇక బాలయ్య ఫ్యామిలీ విషయానికి వస్తే ఆయన కాకినాడకు చెందిన వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నాడు. అయితే బాలయ్యకు పెళ్లికి ముందే ఓ హీరోయిన్తో ప్రేమాయణం ఉందట. ఇది చాలా తక్కువ మందికి […]
ఎన్టీఆర్ ఫ్యామిలీకి అస్సలు కలిసిరాని ఆగస్టు నెల.. ఎందుకంటే
తెలుగు చిత్రసీమలో దివంగత ఎన్టీఆర్ పాత్ర ప్రముఖమైనది. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, కర్ణుడు ఇలా ఎన్నో పౌరాణిక పాత్రలలో ఆయన ఒదిగి పోయారు. రాముడు, కృష్ణుడు ఎలా ఉంటారంటే ఎన్టీఆర్ మన కళ్ల ముందు మెదులుతారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించి, ఏడు నెలల్లోనే అధికారం చేపట్టారు. తెలుగు వారి ఆత్మాభిమానాన్ని, గొప్పదనాన్ని నలు దిశలా చాటారు. అయితే ఆయన కుటుంబానికి మాత్రం ఎందుకో ఆగస్టు నెల ఏ మాత్రం కలిసి రాలేదు. రాజకీయంగా, కుటుంబ […]
పాన్ ఇండియా హీరోని బుట్టలో పడేయాలనుకుంటున్న రకుల్ ప్రీత్?
రకుల్ ప్రీత్… గురించి చెప్పాల్సిన పనిలేదు. నిన్న మొన్నటి వరకు తెలుగు సినిమాని ఒక ఏలు ఏలిన అమ్మడు ఈ మధ్య కాస్త స్పీడు తగ్గించింది. దానికి కారణాలు అందరికీ తెలుసు. ఇండస్ట్రీకి కొత్త నీరు వస్తే పాత నీరు పోవాల్సిందే. మరీ ముఖ్యంగా ఇది హీరోయిన్ల విషయంలో పక్కా. ఆ విషయాన్ని అమ్మడు తొందరగానే గ్రహించింది. దాంతో అమ్మడు బాలీవుడ్ మీద పాగా వేసింది. అక్కడికి వెళ్లి వెళ్లడంతోనే ఓ అర డజనుకు పైగా హిందీ […]








