ఫ్లైట్‌లోనే రొమాన్స్ చేస్తున్న నయనతార – విఘ్నేష్ దంపతులు… వారికి ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా?

కొన్నేళ్లు ప్రేమాయణం సాగించిన నయనతార – విఘ్నేష్ లు ఇటీవలే అగ్నిసాక్షిగా ఒక్కటైన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా నయన్ – విఘ్నేష్ హాలీడే ట్రిప్‌లో భాగంగా బార్సీలోనాకు ప్రయాణం చేసారు. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతున్నాయి. విఘ్నేష్ శివన్ జూన్ 9న తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్న షెరటాన్ హోటల్లో పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసినదే. బీచ్ వ్యూ ఉండే ఈ హోటల్‌లో […]

అందాల సుంద‌రి శ్రీదేవి జీవితంలో ఇంత జ‌రిగిందా?

అతిలోకసుందరి అలనాటి నటి శ్రీదేవి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఒకప్పటి కుర్రకారుకి అందాల దేవత శ్రీదేవి. తరాలు మారినా తరగని అందం ఆమె సొంతం. కనుమరుగైనా ఇంకా కనులముందే మెదులుతున్న తారాసుందరి శ్రీదేవి. ఇక శ్రీదేవి గొప్పతనం గురించి తెలుసుకోవాలంటే వివాదాల దర్శకుడు RGV మాటలు వినాల్సిందే. ఆమె తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది. బాలనటిగా తన కెరీయర్ ను మొదలుపెట్టిన శ్రీదేవి ఆ తర్వాత భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక […]

మతి పోగొడుతున్న హీరోయిన్ శ్రీలీల.. కుర్రాళ్ళు ఈ ఫోటోలు చూడొద్దు సుమా!

‘పెళ్లి సందD’ సినిమాతో తెలుగు తెరపైకి అరంగేట్రం చేసిన హీరోయిన్ శ్రీలీల. సినిమా సంగతి అటుంచితే ఈ సినిమా చూసిన ప్రముఖుల మనస్సులో హీరోయిన్ శ్రీలీల తనదైన ముద్రను వేసుకుంది. దాంతో ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటోంది. పెళ్లి సందD సినిమాలో తన అందచందాలతో కుర్రకారుని మెప్పించింది శ్రీలీల. అయితే శ్రీలీల కేవలం గ్లామర్ను మాత్రమే కాకుండా నటనతో ఆకట్టుకోవాలనీ చూస్తోంది. ప్రస్తుతం శ్రీలీల 7 సినిమాలకు సైన్ చేసిందని టాలీవుడ్లో గుసగుసలు వినబడుతున్నాయి. అయితే […]

కార్తికేయ 2 సినిమా అంచనాలను అందుకుందా?

యంగ్ హీరో నిఖిల్ గురించి పరిచయం అక్కర్లేదు. హ్యాపీ డేస్ తో తెలుగు పరిశ్రమకి పరిచయం అయిన నిఖిల్ కధల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తూ.. ముందుకు సాగిపోతున్నాడు. అందువలన తెలుగు పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘స్వామి రారా’, ‘కార్తికేయ’ సినిమాలు హిట్టైన తరువాత నిఖిల్ తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. మధ్యలో పరాజయాలు బాధపెట్టినా.. ‘అర్జున్ సురవరం’తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఇపుడు తాజాగా ‘కార్తికేయ 2’ సినిమాతో […]

కమెడియన్ సుధాకర్ జీవితంలోని జరిగిన బాధాకర సంఘటన ఇదే.. అందువల్లే హీరో కాలేకపోయాడు!

కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో తనదైన కామెడీతో చక్కిలిగింతలు పెట్టిన సుధాకర్ జీవితంలో అనేక చీకటి కోణాలు వున్నాయి. అందుకే హీరో కావలసినవాడు కమిడియన్ అయ్యాడు. మరి కొన్ని సినిమాలలో తన మార్క్ విలనిజంతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇక ఎవరికీ తెలియంది ఏమంటే, తెలుగులో కంటే ముందే తమిళంలో సుధాకర్ చరిత్ర సృష్టించాడని చెప్పుకోవాలి. ఒక సూపర్ స్టార్ కి సమానంగా ఇమేజ్ ఆయనకు ఆ రోజుల్లోనే ఉండేదని చాలా […]

పవన్ హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? ‘వినోదాయ సితం’ అసలు మొదలు పెడతారా?

తెలుగునాట పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. రాజకీయకాల నడుమ పవన్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. అందులో రీమేక్ సినిమాలే ఎక్కువ వున్నాయి. పింక్ ఆధారంగా తెరకెక్కిన వకీల్ సాబ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ ఆధారంగా వచ్చిన భీమ్లా నాయక్ సినిమాలు సూపర్ హిట్టైన సంగతి అందరికీ తెలిసినదే. దాంతో పవన్ తమిళ హిట్ మూవీని తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. […]

చీరకట్టులో మెరిసిపోతున్న మిల్క్ బ్యూటీ.. పరువాలు బరువైపోయాయా తమన్నాకి?

మిల్క్ బ్యూటీ తమన్నా పరిచయం నేటి కుర్రకారుకి అవసరం లేదు. 32 ఏళ్ళ తమన్నా ఇప్పటికీ తెలుగు చిత్ర పరిశ్రమలో తన సత్తాని చాటుతోంది. ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను అనౌన్స్ చేసిన తమన్నా ప్రస్తుతం వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేసే పనిలో పడింది. అలాగే ఓ వైపు బాలీవుడ్ లో కూడా వరుస ప్రాజెక్ట్ లకు సైన్ చేస్తూ బిజీగా గడుపుతోంది. తమన్నా ఓ వైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియా ద్వారా […]

మెగా ఈవెంట్: ఒకే వేదికపైకి గెస్టులుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాకింగ్ స్టార్ యష్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రాకింగ్ స్టార్ యాష్ ఒకే వేదికపై కనిపిస్తే ఎలా ఉంటుంది? అనే ఊహే అంతటి ఉద్వేగాన్ని కలిగిస్తే, వారిద్దరూ కలిసి ఇక సినిమా చేస్తే మామ్మూలుగా వుంటుందా? ప్యాన్ ఇండియా షేక్ అయ్యిపోదూ! ఇద్దరు క్రేజ్ కా బాప్ అని అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అలాంటిదే ఓ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇంతకీ ఏ సినిమాకి ఈ ఈవెంట్ అని అనుమానం కలుగుతుందా? తాజాగా స్టార్ డైరెక్టర్ శంకర్ […]

బాలయ్య తన చిన్న కూతురు తేజ‌స్వినికి భయపడతారనీ మీకు తెలుసా?

నందమూరి బాలయ్య అంటేనే హై ఓల్టేజి పర్సనాలిటీ గుర్తొస్తుంది అందరికీ. ముఖ్యంగా అతని అభిమానులు ఆయన్ని ఓ సింహం అని కొనియాడుతూ వుంటారు. అయితే అలాంటి సింహం లాంటి బాలయ్య తన చిన్న కూతురికి భయపడతారంటే మీరు నమ్ముతారా? అవును.. మీరు విన్నది నిజమే. బాలయ్య సినిమాలు, డేట్ లు, ప్రొగ్రాములు కావాలంటే ఇదివరకు ‘డాక్టర్ సురేంద్ర’ అనే పేరు గట్టిగా వినిపించేది. డాక్టర్ గారు అనే రెగ్యులర్ పలుకుబడి కూడా వుండేది. కానీ ఇప్పుడు మరో […]