సైమా అవార్డ్స్ 2021లో సత్తాచాటనున్న పుష్ప, అఖండ… నామినేషన్స్ ప్రకటన!

సౌత్ ఇండియాలోని 4 భాషలైనటువంటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమా అవార్డుల పండగ అంటే సైమా అవార్డ్స్ అని చెప్పుకోవాలి. ఈ వేడుక ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2021 యేడాదిలో విడుదలైన దక్షిణాదికి చెందిన నాలుగు భాషల సినిమాలకు సంబంధించి నామినేషన్స్‌ను ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్.. ‘పుష్ప’,తో పాటు బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ ఎక్కువగా నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. టాలివుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ చిత్ర […]

అక్కినేని అభిమానులకు శుభవార్త.. 40 ఏళ్ల కితం ఆగిన ANR సినిమా రిలీజ్ కాబోతోంది!

అవును, ఇది నిజంగా అక్కినేనికి అభిమానులకు ఓ పండగలాంటి వార్తనే చెప్పుకోవాలి. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అప్పట్లోనే ఒక ట్రెండ్ ని తీసుకొచ్చిన అలనాటి దిగ్గజ హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే తన ఫ్యామిలీకి, అభిమానులకి ప్రాణమనే చెప్పుకోవాలి. ANR కెరీర్ లో ఎన్నో కల్ట్ క్లాసిక్ సినిమాలు అప్పట్లోనే వచ్చాయి. వాటిలో భారీ స్థాయి ఇండస్ట్రీ హిట్స్ కూడా అనేకం ఉన్నాయి. దేవదాసు అనే సినిమాలు ఎన్ని వచ్చినా మన తెలుగు సినిమా […]

తెలుగులోని ఈ హీరోల హైట్ తెలిస్తే షాక్ అవుతారు… గ్రీకు వీరులా అంటారు!

బేసిగ్గా మన సౌత్ ఇండియన్స్ అంత హైట్ ఉండరని ఓ అపోహ వుంది. అయితే దానిని పటాపంచలు మన హీరోలు. ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఓ అరడజను మంది హీరోలు 6 అడుగులు కంటే పైనే ఉండటం విశేషం. వీరిని తెరపైన చూసినపుడు వారి అభిమానులు వారిని గ్రీకు వీరులుగా కీర్తించడం పరిపాటే. దాంతో పాటు ఈమధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఖ్యాతిని గడిస్తున్నారాయె. అలాంటి హీరోల్లో మనకు ముందుగా గుర్తుకు […]

నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది… నెటిజన్లు తెగ ఫీల్ అయిపోతున్నారు చూడండి!

అవును. నటి అంజలి కన్నీళ్లు పెట్టుకుంది. రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు లేకపోతే ఊరుకోరని అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అలాంటి విషయాలు షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి సదరు సెలబ్రటీల వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది. అయితే అలాంటి షోలలో వారు ఎందుకు పార్టిసిపేట్ చేస్తారు అనే విషయం పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఉన్న అమ్మాయి […]

మొదలైన ‘శ్రీరెడ్డి’ బాగోతం.. మొక్క‌లెందుకు బొక్క అంటోందా?

ఆ పేరు చెబితే టాలీవుడ్ ఉలిక్కి పడుతుంది. ఆ పేరు వింటే కొంతమంది నిర్మాతల గుండెల్లో గుబులు పుడుతుంది. అది మరెవ్వరోకాదు.. శ్రీ రెడ్డి. చేసిన సినిమాలు ఒకటి అరా అయినా ఫిలిం నగర్ నడిబొడ్డులో ఆమె చేసిన చేసిన రాద్ధాంతం అంతాఇంతా కాదు. అవును.. శ్రీరెడ్డి పేరు వింటే వివాదాలే గుర్తుకు వస్తాయి. దాదాపు కొన్ని నెలలపాటు తెలుగు మీడియాలు ఆమె వెంటే పడ్డాయి. అందుకే శ్రీరెడ్డిని తెలుగునాట అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. అయితే […]

నాగచైతన్య పట్టుబడ్డాడు… ప్రేయసితో పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు?

అక్కినేని కుటుంబం నుంచి మొదటి వారసుడిగా టాలీవుడ్లో అడుగుపెట్టిన హీరో నాగచైతన్య అనతికాలంలోనే తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఏ మాయ చేసావే సినిమాతో సినీ జనాలను మాయ చేసాడు. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన హీరోయిన్ సమంత మాయలో పది కెరీర్‌ మంచి దశలో ఉన్న టైంలోనే సమంతను పెద్దల సమక్షంలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. నాలుగేళ్లు సజావుగానే సాగిన వీరి సంసారంలో మనస్పర్ధలు ఏర్పడి గత అక్టోబర్ నెలలో విడాకులు తీసుకున్నారు. […]

ప్రభాస్‌ ‘సలార్‌’పై క్రేజీ అప్‌డేట్‌.. పోస్టర్ రీలిజ్‌

పాన్ ఇండియా హీరో ప్రభాస్ అభిమానులు మరియు సిని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ రానే వచ్చింది. ఆయన హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్‌’ విడుదల తేదీని చిత్ర బృందం నేడు స్వ‌తంత్ర దినోత్స‌వం సందర్బంగా ఈ సినిమా విడుద‌ల తేదిని తెలిపారు. ఈ సినిమాను వ‌చ్చే ఏడాది సెప్టెంబర్‌ 28న రిలీజ్ చేస్తామ‌ని సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి తేదీని ప్రకటించారు. నిర్మాణ సంస్థ ఇచ్చిన అప్‌డేట్‌తో అభిమానులు ఆనందంతో సంబరాలు […]

ఈసారి సంక్రాంతి బరిలో పందేనికి దిగనున్న నందమూరి బాలకృష్ణ!

బాలయ్య కథానాయకుడిగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక మాస్ సినిమా రూపొందుతోందన్న విషయం అభిమానులకు తెలిసిందే. బాలకృష్ణ 107వ చిత్రమిది. ఇంకా టైటిల్ కన్ఫర్మ్ చేయకపోవడంతో వర్కింగ్ టైటిల్ NBK107 అని ఫిల్మ్ యూనిట్ ఖరారు చేసింది. ఇందులో అందాల తార శ్రుతీ హాసన్ కథానాయికగా నటిస్తున్నారు. దీనినుండి లేటెస్ట్ అప్‌డేట్‌ ఏంటంటే… సంక్రాంతి బరిలో బాలకృష్ణ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. తొలుత ఈ ఏడాది విజయదశమికి విడుదల చేయాలని భావించినా… సంక్రాంతి అయితే […]

అనుపమ పరమేశ్వరన్ రాజమౌళి కాళ్ళు మొక్కింది.. గాలం వేస్తోందా?

అనుపమ పరమేశ్వరన్ గురించి తెలుగు యువతకు చెప్పాల్సిన పనిలేదు. చేసిన సినిమాలు అడపాదడపా చేసినా ఆమె కుర్రకారు మదిలో గుర్తుండిపోయేలా అభినయిస్తుంది. ఇకపోతే తాజాగా యంగ్ హీరో నిఖిల్ సరసన ఈమె నటించిన కార్తికేయ 2 నిన్ననే థియేటర్లలో పాజిటివ్ టాక్ తో సందడి చేస్తోంది. యువత మెచ్చే విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా రోజులుగా థియేటర్స్ సమస్య, కోవిడ్ […]