Tag Archives: latest movie

సైలెంట్ గా వచ్చి అదరకొడుతున్న శివ కార్తికేయన్ డాక్టర్ ట్రైలర్..!

తమిళంలోనూ ఇటు తెలుగులోనూ నటుడు శివకార్తికేయన్ హీరోగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈయన నటించిన కొన్ని సినిమాలు తెలుగులోకి అనువాదమై ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నాయి.ఇదే తరుణంలో శివ కార్తికేయన్ ప్రస్తుతం”డాక్టర్”అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కు సంబంధించి ఒక ట్రైలర్ కొద్ది నిమిషాల ముందు విడుదలైంది. ఈ టైలర్ విశేషాలను చూద్దాం. డైరెక్టర్ నిల్సాన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో.. శివ కార్తికేయన్ నటిస్తున్న ప్రస్తుత క్రైమ్ థ్రిల్లర్ మూవీ డాక్టర్. ఈ సినిమాలో

Read more

ఆర్మీ ఆఫీసర్ పాత్రలో చైతు..?

ఇండ‌స్ట్రీలో క్లాస్ హీరోగా నాగ‌చైత‌న్య మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం ఆయ‌న విక్రమ్ కుమార్ డైరెక్ష‌న్‌లో థాంక్యూ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇందులో రాశీఖ‌న్నా హీరోయిన్‌. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన బిగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు మూవీ టీం. రొమాంటిక్ డ్రామా క‌మ్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెరకెక్కుతోన్న ఈ మూవీ షూటింగ్ ప‌నులు చివరి దశకు వ‌చ్చాయి. ఇక దీని త‌ర్వాత చైతు బాలీవుడ్ సినిమా చేయబోతున్న

Read more