Tag Archives: land

న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేయ‌డంతో కోట్లు న‌ష్ణ‌పోయిన నాగార్జున‌!?

సాధార‌ణంగా సినీ న‌టులు సినిమాల ద్వారా సంపాదించిన డ‌బ్బుతో వ్యాపారాలు చేస్తుంటారు. కొంద‌రు ఫ్లాట్స్‌ను కొంటారు. మ‌రికొంద‌రు భూముల‌ను కొనుగోలు చేస్తుంటారు. అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి స్టార్ హీరోగా ఎదిగిన కింగ్ నాగార్జున కూడా తాను సంపాదించిన డ‌బ్బుతో ఎన్నో ఆస్తుల‌ను కొనుగోలు చేశారు. భూముల‌పై సైతం ఇన్వెస్ట్ చేశారు. అయితే భూములను కొనుగోలు చేసే స‌మ‌యంలో నాగార్జునను న‌మ్మిన వ్య‌క్తే నిండా ముంచేశాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తనకు

Read more

మంత్రి ఈటలకు అండగా కోదండరాం..?

తెలంగాణా మంత్రి ఈటెల రాజేంద్ర విషయంలో ఇప్పుడు అధికారులు విచారణ జరుపుతున్న విషయం మనకు తెలిసిందే. భూ కబ్జాలకు సంబంధించిన అప్డేట్ మరో మూడు గంటలో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అక్కడ బాధితులకు అన్యాయం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఇది ఇలా ఉంటే మంత్రి ఈటెలకు ప్రొఫెసర్ కోదండ రామ్ మద్దతు ఇస్తున్నారు. కేవలం మంత్రి ఈటెల గట్డిగా మాట్లాడినందుకే తన పై విచారణ జరిపిస్తున్నారు అంటూ కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో

Read more

మంత్రి ఈటల భూ ఆక్రమణల వివాదంలో కీలక మార్పు.. ?

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈట‌ల రాజేంద‌ర్ పై భూ క‌బ్జా ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం సృష్టించిన సంగతి అందరికి తెలిసిందే. మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేట్‌ గ్రామాలకు చెందిన రైతుల భూముల పై మంత్రి ఈటల క‌బ్జా పెట్టార‌నే ఆరోప‌ణ‌లు తెలంగాణ రాజకీయం పై అలజడి రేపింది. అయితే ఈ కేసులో ఇప్పటికే సిఎం కెసిఆర్ విచారణకు ఆదేశాలుఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా నేడు మంత్రి ఈటల రాజేందర్ భూ ఆక్రమణల

Read more

జ‌మ్మూలో టీటీడీ ఆల‌యానికి భూమిని కేటాయించిన ప్ర‌భుత్వం..!

జ‌మ్మూ క‌శ్మీర్‌లో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం దేవాలయాన్ని నిర్మించనున్నారు. జ‌మ్మూలో నిర్మించ‌నున్న ఆ ఆల‌యం కోసం అక్కడ ప్ర‌భుత్వం ఆలయం కోసం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వ‌నున్నారు. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ మ‌నోజ్ సిన్హా నేతృత్వంలో జ‌రిగిన స‌మావేశంలో ఈ నిర్ణ‌యం తీసుకునట్లు తెలిపారు. జ‌మ్మూలో వేద పాఠ‌శాల‌, ఆధ్మాత్మిక‌ ధ్యాన కేంద్రం, రెసిడెన్షియ‌ల్ క్వార్ట‌ర్స్‌, వైద్య‌ విద్యా కేంద్రాల‌ను కూడా వారు నిర్మించ‌నున్నారు. కేంద్ర పాలిత ప్రాంత‌మైన కా‌శ్మీర్‌లో ఆల‌య

Read more