మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అందాల భామ కీర్తి సురేష్.. ఆ తర్వాత వరుస పెట్టి లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వలేదు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు పడడంతో మళ్ళీ కమర్షియల్ చిత్రాలనే నమ్ముకుంది. అలా సర్కారు వారి పాట, దసరా చిత్రాలతో హిట్స్ అందుకుని మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన దసరా పాన్ […]
Tag: lady oriented movie
లేడీ ఓరియంటెడ్ సినిమాలతో రికార్డులు సృష్టించిన స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
సౌత్ చిత్ర పరిశ్రమలోనే లేడీ ఓరియంటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. యువ హీరోయిన్లతో పాటు స్టార్ హీరోయిన్లు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కథ నచ్చితే చిన్న సినిమా పెద్ద సినిమా అనే భేదం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక కథ బాగుంటే పెద్ద సినిమా చిన్న సినిమా అనే బేధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అదేవిధంగా స్టార్ హీరో సినిమా అయినా సరే కథ బాగోకపోతే థియేటర్లో […]
సమంతకు రష్మిక బిగ్ షాక్.. భారీ ప్రాజెక్ట్ ను ఎగరేసుకుపోయిన నేషనల్ క్రష్!
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా సమంతకు బిగ్ షాక్ ఇచ్చింది. సమంత చేయాల్సిన ఓ భారీ ప్రాజెక్ట్ ను తాను ఎగరేసుకుపోయింది. కెరీర్‌లో తొలిసారి రష్మిక ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు సైన్ చేసింది. అదే `రెయిన్‌బో`. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోన్న ఈ ఫిమేల్ సెంట్రిక్ మూవీ సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రభు, […]
రష్మిక కొత్త ప్రయోగం..బెడిసికొడితే ఇక అంతే సంగతులు!
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే అద్భుత విజయాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. కొత్త ప్రయోగానికి సిద్ధమూంది. ఒకవైపు హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్‌లో రష్మిక […]
రూటు మార్చిన కృతి శెట్టి..చిరంజీవి కూతురితో చర్చలు..?!
కృతి శెట్టి.. పరిచయం అవసరం లేని పేరు. సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన `ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కృతి శెట్టి. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే తన క్యూట్ అందాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన కృతి.. ఉప్పెన విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ట అయ్యాక కుర్రకారు కలల రాకుమారిగా మారిపోయిందీ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే సౌత్‌లో చాలామంది దర్శకనిర్మాతలు కృతి డేట్స్ కోసం […]
రష్మిక కొత్త అడుగులు..ఆ డైరెక్టర్‌తో కలిసి అలా చేస్తుందట..?!
రష్మిక మందన్నా.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఛలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అందాల భామ.. అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. రష్మిక ఇప్పుడు కొత్త అడుగులు వేయబోతోందట. అసలు విషయం ఏంటంటే.. ఈ లక్కీ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసేందుకు సిద్ధమవుతోంది. […]