కల్పికాతో ఎఫైర్ పై క్లారిటీ ఇచ్చిన అభినవ్ గోమటం..!

కల్పికా గణేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈమె.. ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో నటించింది . ఇక సినిమాల ద్వారా తెచ్చుకున్న గుర్తింపు కంటే ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్టు అభినవ్ గోమటం మీద చేసిన ఆరోపణల ద్వారానే మరింత పాపులర్ అయింది. అభినవ్ గోమటం తన పట్ల అసభ్యకరంగా మాట్లాడారని , తనను వేధించారని ఇన్స్టాగ్రామ్ లో అలాగే పలు ఇంటర్వ్యూలలో కూడా […]

ఎట్టకేలకు సీక్రెట్ పెళ్లి ఎందుకు జ‌రిగిందో చెప్పిన హీరోయిన్‌..!

టాలీవుడ్ నటి ధన్య బాలకృష్ణ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తమిళ్ దర్శకుడైన బాలాజీ మోహన్ ని రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ మరో టాలీవుడ్ నటి కల్పిక గణేష్ చేసిన ఆరోపణలతో ఆమె సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్ గా మారింది. అయితే ధన్య బాలకృష్ణ టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాలలో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులో సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లో కూడా నటించింది. […]

ఆ హీరోయిన్ తో ధన్య బాలకృష్ణ కి అందుకే గొడవ అయ్యిందా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని సహాయక పాత్రలలో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకున్న నటి కల్పిక గణేష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే ఈ మధ్యకాలంలో తరచూ పలు వివాదాలు తల దూర్చడం వల్ల వైరల్ గా మారుతోంది. ఇప్పుడు తాజాగా హీరోయిన్ ధన్య బాలకృష్ణ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం వల్ల వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఇటీవల కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ధన్య బాలకృష్ణ గురించి పది సంచలన విషయాలను […]

హీరోయిన్ నిజస్వరూపం బట్టబయలు..పెళ్ళైన‌ డైరెక్టర్‌తో సీక్రెట్‌గా కాపురం…!

టాలీవుడ్ లో ఎంతో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ హీరోయిన్‌గా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కన్నడ బ్యూటీ ధన్య‌బాలకృష్ణ. తెలుగులో నేను శైలజ, జయ జానకి నాయక సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ సినిమాలు ఆమె చెప్పిన డైలాగులు ఇప్పటికీ కూడా మనకు వినిపిస్తూనే ఉంటాయి. వాటితో పాటు రీసెంట్‌గా రిలీజ్ అయినా అల్లుడుగారు, లూసర్, రెక్కీ వంటి పలు వెబ్ సిరీస్ లో కూడా ఈ ముద్దుగుమ్మ నటించింది. అయితే […]

“అ ఆ” సినిమా ను వదులుకున్న దురదుష్టవంతురాలు ఎవరో తెలిస్తే..ఖచ్చితంగా షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో కొన్ని కొన్ని సార్లు ఒకరి కోసం రాసుకున్న కథను మరొక హీరోతో హీరోయిన్ తో చేయడం సర్వసాధారణం. ఇప్పటివరకు అలాంటి విషయాలను మన విన్నం . కాగా రీసెంట్గా ఇండస్ట్రీలో మంచి నటి అంటూ పేరు సంపాదించుకున్న కల్పిక గణేష్ కూడా అలా ఎన్నో సినిమాలను మిస్ అయ్యానని చెప్పుకొచ్చింది. మనకు తెలిసిందే యశోద సినిమాలో సరో గెట్ మదర్ గా నటించిన కల్పిక గణేష్ అంతకుముందు చాలా తెలుగు సినిమాల్లో మంచి రోల్స్ […]

హీరోయిన్ల కంటే అందంగా ఉన్నానని.. పక్కన పెడుతున్నారంటున్న నటి..!!

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి కల్పిక బాగా సుపరిచితమే గత కొద్దిరోజులుగా ఈమె పేరు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే నటి కల్పికా గణేష్ సమంత నటించిన యశోద చిత్రంలో కీలకమైన పాత్రలో నటించింది. ఈ సినిమా విడుదల అయి మంచి సక్సెస్ సాధించడంతో నటి కల్పికా కు కూడా మంచి గుర్తింపు దక్కింది. కానీ ఇటీవల తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కల్పిక పలు ఆసక్తికరమైన విషయాలను […]