రాజమౌళి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యోవారో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన రాజమౌళి కెరియర్ లోనే ఇప్పటివరకు ఫ్లాప్ సినిమానే లేదని చెప్పవచ్చు. రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి..RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో కూడా పేరు సంపాదించారు. ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది.అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి ఎక్కువగా నటీనటులు సైతం మక్కువ చూపుతూ ఉంటారు. అయితే రాజమౌళి గతంలో ఒకానొక […]

హీరోయిన్ లయ USA లో ఉద్యోగం ద్వారా ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందిన హీరోయిన్లలో లయ కూడా ఒకరు. చైల్డ్ యాక్టర్ గా పలు సినిమాలలో నటించిన ఈమె ఆ తర్వాత స్వయంవరం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది.తన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుస సినిమాలలో నటించింది. అలా ఒకే ఏడాదిలోనా దాదాపుగా పది సినిమాలలో నటించిన ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకుంది. కెరియర్ పిక్స్ రేంజ్ లో ఉన్న […]

 చదువుకోవడం కంటే బర్రెలు కాయడం మేలంటున్న గ్రాడ్యుయేట్..!

ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఒక అమ్మాయి బర్రెలు కాస్తూ సెల్ఫీ వీడియో తీసుకొని సోషల్ మీడియాలో షేర్ చేయగా, ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.. అంతేకాదు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల పరిస్థితి ఇది చక్కటి నిదర్శనమని పలువురు విద్యార్థి సంఘాల నాయకులు ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా సెటైర్లు వేస్తున్నారు.. అంతేకాదు ఈ రోజు ఉదయం నుంచి ఆ విద్యార్థి సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్లో హల్ చల్ చేస్తోంది.. […]

ఉద్యోగం వదిలేసి సినిమా తీసిన ఆ దర్శకుడు..?

శ్రీ విష్ణు హీరోగా రాజ రాజ చోర ఈ సినిమాకి దర్శకుడు “హసిత్ గోలి”. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిన్నటి రాత్రి జరిగినది. ఇక ఈ వేదికపై దర్శకుడు మాట్లాడుతూ.. నేను ఉద్యోగం మానేసి ఈ సినిమాల వైపు వచ్చాను. దానికి మా అమ్మానాన్నలు నా పైన నమ్మకం ఉంచి సినిమాలు తీయడానికి అంగీకరించారు అని చెప్పుకొచ్చాడు. శ్రీ విష్ణు తో సినిమా […]