పవన్ కి మరీ ఇంత దారుణంగానా…!

ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయం ఎలా ఉంటుందో ? ఈ లోగా ఎలా రంగులు మారుతుందో ? ఎవ్వ‌రూ అంచ‌నా వేయ‌లేక‌పోతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ+బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తు ప‌లికిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ పోటీ చేస్తాన‌ని చెప్పినా ఆ పోటీ ఒంట‌రిగా ఉంటుందా ? లేదా ? ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ప‌వ‌న్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతాడా ? అన్న‌ది మాత్రం క్లారిటీ లేదు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో […]

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బద్ద శత్రువు!

కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్ స్టైలే వేరు. ఆయ‌న ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఉన్న‌ప్పుడు ఏపీ, తెలంగాణ‌లో ఆయ‌న‌కు ఎదురు చెప్పేందుకే చాలామంది నాయ‌కులు భ‌య‌ప‌డేవారు. అలాంటిది హ‌ర్ష‌కుమార్ వైఎస్‌తో తీవ్రంగా విబేధించారు. 2009 ఎన్నిక‌ల్లో హ‌ర్ష‌కుమార్‌కు టిక్కెట్ రాకుండా ఉండేందుకు వైఎస్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నాలు చేసినా హ‌ర్ష‌కుమార్ సోనియాగాంధీ ద‌గ్గ‌రే చ‌క్రం తిప్పుకుని సీటు ద‌క్కించుకున్నారు. ఆంధ్రా యూనివ‌ర్సిటీ రాజ‌కీయాల్లో యూత్ కాంగ్రెస్ నేత‌గా రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న […]

చంద్ర‌బాబుతో ప‌వ‌న్ భేటీ వెనుక అసలు కారణం?

చంద్ర‌బాబుతో జ‌న‌సేనాని ప‌వ‌న్ భేటీ అవుతున్నాడ‌నే వార్త ఎంటైర్ స్టేట్‌లో సంచ‌ల‌నం సృష్టించింది. అయితే, ఇంత‌లోనే ఇది కేవ‌లం ఉద్దానంలోని కిడ్నీ బాధితుల గురించేన‌ని తెలిసి అంద‌రూ నిరుత్సాహ‌ప‌డ్డారు. అయితే, నిజానికి జ‌న‌సేనాని ప‌వ‌న్‌.. బాబును క‌లుస్తోంది కేవ‌లం.. ఉద్దానం కోస‌మేనా? లేక ఇంకేమైనా విష‌యంపై చ‌ర్చించేందుకా? అనేది ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కు దారితీసింది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డంపై తీవ్రంగా ఫైరైన జ‌న‌సేనాని.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో పోల్చారు. జిల్లాల వారీగా […]

జ‌న‌సేనాని అడుగు ముందుకా.. వెన‌క్కా?

ప్ర‌త్యేక‌హోదా ముగిసిన అధ్యాయం అని, ఇక ఏరాష్ట్రానికీ హోదా ఉండ‌బోద‌ని బీజేపీ స్ప‌ష్టంచేసింది. ఇక హోదాలో ఉన్న అన్ని అంశాలు ప్యాకేజీలో ఉన్నాయ‌ని, అదే మ‌హా ప్ర‌సాద‌మ‌ని టీడీపీ చెబుతోంది. అయినా ఒక‌ప‌క్క ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌, మ‌రోప‌క్క జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. హోదాపై ఉద్య‌మం చేస్తామ‌ని ప‌దేప‌దేచెబుతూ వ‌చ్చారు. అయితే మారిన రాజకీయ స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో జ‌గ‌న్‌.. హోదా అంశాన్నిప‌క్క‌న‌పెట్టేసిన‌ట్టేన‌ని అంతా భావించారు. ఇప్పుడు ప్లీన‌రీ వేదిక‌గా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. అయితే హోదాను భుజానకెత్తుకున్న […]

ప‌వ‌న్ కూడా రెడీ..!

ఏపీలో ప్ర‌తిప‌క్ష నాయ‌కుల‌కు పాద‌యాత్ర‌లు బాగానే క‌లిసొస్తున్నాయి. గ‌తంలో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 2003లో పాద‌యాత్ర చేసి సీఎం అయ్యారు. ఇక ప‌దేళ్ల‌పాటు ప్ర‌తిప‌క్షంలో ఉన్న చంద్ర‌బాబు సైతం పాద‌యాత్ర చేసి గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. మ‌ధ్య‌లో జ‌గ‌న్ జైలులో ఉన్న‌ప్పుడు సోద‌రి ష‌ర్మిల పాద‌యాత్ర చేసినా ఆమె పాద‌యాత్ర‌కు జ‌నాల్లో అనుకున్నంత మైలేజ్ రాలేదు. ఇక ఇప్పుడు విప‌క్ష వైసీపీ అధినేత ప్లీన‌రీ సాక్షిగా తాను పాద‌యాత్ర‌కు రెడీ […]

జ‌న‌సేన టాపిక్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ సీరియ‌స్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అంద‌రితోను చాలా క‌లుపుగోలుగా ఉండ‌డంతో పాటు అంద‌రిని ఆద‌రిస్తార‌న్న స‌ద‌భిప్రాయం ఆయ‌న‌పై అంద‌రికి ఉంది. ప‌వ‌న్ ఏ విష‌యంలోను ఎవ్వ‌రిని నొప్పించ‌కుండా ఉంటారు. అయితే అలాంటి ప‌వ‌న్‌కు ఓ వ్య‌క్తి చాలా కోపం తెప్పించ‌డంతో పాటు ప‌వ‌న్ ఆగ్ర‌హానికి గురయ్యాడ‌ని తెలుస్తోంది. ప‌వ‌న్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. ఈ సినిమా షూటింగ్ గ్యాప్‌లో ఓ […]

జ‌న‌సేన స‌ర్వే నిజ‌మా..?  కామెడీనా…?

2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన 83 సీట్లు గెలుస్తుందంటూ జ‌న‌సేన అభిమాని నిర్వ‌హించిన స‌ర్వేలో తేల‌డం ఇప్పుడు తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ హోరాహోరీగా పోటీ ప‌డుతూ ఉన్న స‌మ‌యంలో.. ఈ స‌ర్వే రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నం క‌లిగిస్తోంది. అయితే దీనిపై అటు రాజకీయ నాయ‌కులు, ఇటు విశ్లేష‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ స‌ర్వే నిజ‌మా? అబ‌ద్ద‌మా? 83 సీట్లు ఎలా వస్తాయి? ఇంకా పార్టీ నిర్మాణ‌మే పూర్తిగా లేని జ‌న‌సేన‌కు […]

పవన్ సర్వే ఏ పార్టీకి?

2019 ఏపీలో ఎన్నిక‌ల నామ సంవ‌త్స‌రం! అయితే, రాష్ట్రంలోని వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు మాత్రం రెండేళ్ల ముందుగానే ఎన్నిక‌ల వేడి పుట్టింది! ముఖ్యంగా ఎప్పుడెప్పుడు సీఎం సీటులో కూర్చుందామా అని ఎదురు చూస్తున్న వైసీపీ అధినేత జ‌గ‌న్.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే అనే థీమ్‌తో ఇటీవ‌ల ఆయ‌న ఎన్నిక‌ల స‌ల‌హాదారు ప్ర‌శాంత్ కిశోర్ తో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నిక‌ల స‌ర్వే చేయించారు. దీనిలో వైసీపీకి మెజారిటీ సీట్లు రాగా సెకండ్ ప్లేస్ టీడీపీ కొట్టేసింది. ఇక‌, ప్ర‌శ్నిస్తానంటూ […]

జ‌న‌సేన‌లో క‌న్నాకు ప్ర‌త్య‌ర్థి రెడీ..!

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ ఏపీ రాజ‌కీయాలు శ‌ర‌వేగంగా మారిపోతున్నాయి! విభ‌జ‌న త‌ర్వాత రాజ‌కీయాల‌కు అత్యంత కీల‌కంగా మారిన గుంటూరులో ఆస‌క్తిక‌ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పోటీచేస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేనాని పవ‌న్ క‌ల్యాణ్ ప్ర‌భావం ఎన్నిక‌ల్లో ఎలా ఉంటుందో తెలియ‌దుగానీ.. ప్రస్తుతం మాత్రం రాజ‌కీయ పార్టీల నేత‌లకు మాత్రం క‌ల్ప‌త‌రువుగా మార‌బోతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీలో చేరేందుకు టీడీపీ, బీజేపీ, వైసీపీ నాయ‌కులు వేచిచూస్తున్నారు. ఇదే స‌మ‌యంలో గుంటూరు రాజ‌కీయాల్లో ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది. జిల్లాకు చెందిన పారిశ్రామిక […]