ప్రధాని నరేంద్ర మోడీ అసలు రూపం బట్టబయలైంది. 2014లో రాసుకుని, పూసుకుని తిరిగి.. ప్రజల్లో ప్రచారం చేయించుకున్న పవన్ కల్యాణ్‌ను ఆయన గడ్డి పరకలా పక్కన పెట్టేశారు. పట్టుమని మూడేళ్లు కూడా తిరగకుండానే.. ఒకే వేదికను పంచుకుని ప్రజల్లోకి వెళ్లిన నేతను నిలువునా అవమానించారు. అసలు ఏపీలో పవన్ అనే వ్యక్తి ఉన్నాడన్న తలంపు కూడా లేకుండా వ్యవహరించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ.. కార్యక్రమం జోరుగా సాగుతోంది. అక్టోబరు 2 గాంధీ జయంతి వరకు ఇది […]
Tag: Janasena
జనసేన మూడేళ్ల ప్రస్థానం.. సాధించింది ఏమిటి?
ఏదైనా ఒక పార్టీ.. ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించాలని అనుకున్నప్పడు అనుసరించాల్సిన వ్యూహాలు సపరేట్‌గా ఉంటాయి. అదేవిధంగా కొత్తగా మొగ్గతొడిగిన పార్టీ అయితే, విచ్చుకుని సుగంధాలు విరజిమ్మేందుకు ప్రయత్నాలు సాగాలి. కానీ, మూడేళ్ల కిందట 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మొగ్గవిచ్చిన జనసేన పరిస్థితి చూస్తే.. ఇంకా పుంజుకోలేదేమోనని అనిపిస్తోంది. నిన్నటికి నిన్న జనసేనాని పవన్ కల్యాణ్ తన ట్విట్టర్‌లో స్పందించారు. పార్టీని స్థాపించిన ప్పుడు తాను ఒక్కడినేని, ఇప్పుడు మాత్రం 20 లక్షల మంది ఉన్నారని […]
`సేమ్ టుసేమ్` జనసేనను దించేశారుగా!
రాజకీయాల్లో కొత్త పార్టీలకు కొదవే లేదు. కొన్ని పార్టీల పేర్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. బాగా పాపులర్ అయిన పార్టీల పేర్లకు ముందు, వెనుక ఒక పదం జోడించి.. కొత్త పార్టీగా పెట్టేస్తుంటారు! ఇప్పుడు ఇలాంటి విచిత్రమే తమిళనాడులో జరిగింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే! అలాగే తమిళనాడులో `అమ్మ` పేరుకు ఎంతో పాపులారిటీ ఉంది. ఈరెండు పదాలనే కలిపి ఒక కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇంకో విశేషమేంటం టే.. […]
టీడీపీ+జనసేన పొత్తు…. జనసేన సీట్ల లెక్క తేల్చేసిన బాబు
ఎవరెన్ని అనుకున్నా ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన మంచి మంచి అవగాహన ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ మంచి దోస్తులే అన్నది కనీస రాజకీయ అవగాహన ఉన్నవారికి ఎవరికి అయినా అర్థమవుతుంది. గత ఎన్నికలకు ముందు జనసేన పార్టీ పెట్టిన పవన్‌కళ్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబు లాంటి సమర్థ నాయకత్వానికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని టీడీపీకి సపోర్ట్ చేశాడు. ఇక 2019 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని పవన్ ఇప్పటికే ప్రకటించారు. తాను […]
టీడీపీకి ఝలక్.. పవన్ పార్టీలోకి మేయర్!
2019 ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయంగా సమీకరణల మార్పు ఊపందుకుంటోంది. అందరినీ తానే తన పార్టీలోకి ఆహ్వానించాలని, మిగిలిన పక్షాలేవీ రాష్ట్రంలో ఉండకూడదని పెద్ద ఎత్తున లెక్చర్లు దంచికొడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన సొంత పార్టీలోనే ఫిరాయింపులు ఊపందుకునే అవకాశం ఉందని తెలియడం లేదని అంటున్నారు రాజమండ్రి తమ్ముళ్లు! రాజకీయంగా అత్యంత కీలకమైన తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో టీడీపీకి పెద్ద దెబ్బే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కార్పొరేషన్ టీడీపీ కైవసం చేసుకుంది. మేయర్ అభ్యర్థిగా […]
జనసేనలోకి నాగబాబుకు ఎందుకు వెళ్లలేదు
మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ రూటే సపరేటుగా ఉంటుంది. నిన్నటి వరకు నాగబాబు అన్న చిరంజీవికి సపోర్ట్‌గా ఉండేవారు. చాలా ఫంక్షన్లలో పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌పై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. ఆ తర్వాత మళ్లీ నాగబాబు పవన్‌కు అనుకూలంగా ప్రకటనలు చేస్తూ ఆయనకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నాగబాబు తన తాజా ఇంటర్వ్యూలో తాను జనసేనలోకి ఎందుకు వెళ్లలేదో చెప్పారు. తాను రాంచరణ్‌తో తీసిన ఆరెంజ్ సినిమాతో చాలా దెబ్బతిన్నానని.. పవన్ కల్యాణ్ చాలా సపోర్ట్ ఇవ్వడంతో తాను […]
జనసేనలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే
జనసేనాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడు `ఊ` అంటారా.. ఎప్పుడు ఆ పార్టీలోకి వెళిపోదామా? అని ఎంతోమంది నేతలు వేచిచూస్తున్నారు. ఈ లిస్టులో తెలుగుదేశం పార్టీ నేతలు ముందువరుసలో ఉన్నారు. అక్టోబర్ నుంచి ప్రజా క్షేత్రంలో దిగుతానని, సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేస్తానని.. పవన్ ప్రకటించడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. అయితే ఇప్పుడు జనసేనలో మాజీ ఎమ్మెల్యే చేరబోతున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనకు జనసేన టికెట్ కూడా ఖాయమైందని అందుకే […]
నంద్యాలలో పవన్ ఎన్ని ఓట్లను ప్రభావితం చేస్తాడు…!
`నంద్యాల ఉప ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై రెండు రోజుల్లో అభిప్రాయాన్ని ప్రకటిస్తా` అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిన నాటి నుంచి అందరిలోనూ ఒకటే చర్చ! పవన్ ఎన్ని ఓట్లు ప్రభావితం చేస్తాడు? ఏఏ వర్గాల ఓట్లను తనవైపు తిప్పుకోగలుగుతాడు? ఎవరికి ఇది ప్లస్? ఎవరికి మైనస్? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పవన్ నిర్ణయంపై అటు టీడీపీ, వైసీపీతో పాటు జనసేన కార్యకర్తలు కూడా ఉత్కంఠతో […]
ఏపీలో కమ్మ+కాపు కలిసే ప్లాన్
తెలుగు రాజకీయాలకు కులాలకు అవినాభావ సంబంధం ఉంది. ఇది ఎవరు కాదన్నా ? ఎవరు ఔనన్నా నిజం. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కుల రాజకీయాల ప్రాబల్యం బాగా పెరిగిపోయింది. ఏపీలో నిన్నటి వరకు కమ్మ వర్సెస్ రెడ్ల మధ్య అధికారం కోసం వార్ జరుగుతుంటే ఇప్పుడు ఈ పోరులో కాపులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇక తెలంగాణలో అధికారం కోసం ఇప్పుడు వెలమ వర్సెస్ రెడ్ల మధ్య పోరు జరుగుతోంది. ఇక తెలంగాణలో కంటే ఏపీలోనే […]
