బన్నీ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పుష్ప 2లో ఆ ఇద్దరు స్టార్ హీరోస్..?!

టాలీవుడ్ స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. చివరిగా అల్లు అర్జున్ నటించిన పుష్పా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతున్నాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ ఇమేజే కాదు నేషనల్ లెవెల్ లో ఉత్తమ నటుడి అవార్డును అందుకున్న మొదటి హీరోగా సంచలనం సృష్టించాడు. ఇది ఎలా అంటే ప్రస్తుతం ఈ సినిమా స్టార్‌డంను కాపాడుకుంటూ పుష్ప 2 తో మరింత క్రేజ్‌ను […]

పుష్ప 2 సెట్స్ లో క్రేజీ పిక్ క్లిక్ చేసిన శ్రీవల్లి.. వారెవా అదిరిపోయిందిగా..

నేషనల్ క్రష్‌ రష్మిక మందన వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతుంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ బ్యూటీగా క్రేజ్‌ సంపాదించుకున్న ఈ చిన్న‌ది తెలుగుతోపాటు తమిళ్, హిందీ భాషల్లోనూ ఫుల్ బిజీ బిజీగా దూసుకుపోతుంది. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను ద‌క్కించుకుంటూ మరింత పాపులార్ అవుతున్న‌ ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే యానిమల్ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంది. ఇక గతంలో ర‌ష్మిక‌ మరో పాన్ ఇండియా సినిమా.. పుష్పా సినిమాలో నటించింది. ఈ […]

ఐకాన్ స్టార్ కాదు.. ఆ స్టార్ హీరో తో త్రివిక్రమ్ మూవీ.. గురూజీ మాస్టర్ ప్లాన్ అదుర్స్..

పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా నటించబోతున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక గతంలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ఆఫ్‌సత్యమూర్తి, అలవైకుంఠపురం లో ఈ మూడు సినిమాలు రిలీజై హ్యాట్రిక్‌ హీట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరి కాంబోలో నాలుగో సినిమా కూడా ఓకే చేయాలని అనుకున్నారు. కానీ పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్.. ముందు త్రివిక్రమ్ తో సినిమా అనుకున్న ఇప్పుడు అట్లీతో […]

అల్లు అర్జున్ – బోయపాటి కాంబో ఫిక్స్.. ఆ ఎఫెక్ట్‌తో సైడైన త్రివిక్ర‌మ్‌..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్ష‌న్‌లో గతంలో వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 15న‌ సినిమా రిలీజ్ కానుంది. మొద‌టి భాగం పాన్ ఇండియా లెవెల్ లో మంచి సక్సెస్ సాధించడంతో.. సెకండ్ పార్ట్ పై కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ సినిమాపై మరింత కేర్ తీసుకుంటున్నాడు సుకుమార్. ఇక ఇప్పటికే […]

‘ పుష్ప 2 ‘ రిలీజ్ వాయిదా.. మేకర్స్ క్లారిటీ ఇదే..

ఇండ‌స్ట్రీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న‌ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక చివరిగా అల్లు అర్జున్.. సుకుమార్ డైరెక్షన్లో నటించిన పుష్ప సినిమాకు ఏ రేంజ్ లో పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా పాన్‌ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్.. ఈ సినిమాతో నేషనల్ అవార్డు అందుకున్న సంగతి తెలిసింది. ఇక దీంతో ఈ సినిమాకు సీక్వల్ గా రాబోతున్న పుష్ప 2 పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు […]

ప్రతి దీపావళికి బ‌న్నీ చేసే ఈ ప‌ని గురించి తెలిస్తే మెచ్చుకోకుండా ఉండ‌లేరు!

దీపావళి పండుగ ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ, విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ. దీపావళి అంటే సెలబ్రేషన్స్ ఆఫ్ లైట్స్.. ఈ పండుగను చిన్నా, పెద్ద అంటూ తేడా లేకుండా ఎంతో ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటారు. మిగతా పండుగలు కంటే ఈ పండగకి చిన్నపిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. పిల్లలైతే క్రాకర్స్ కాల్చుకోవడానికి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది పిల్లలకు క్రాకర్స్ […]

ఐకాన్ స్టార్.. దోశ యాడ్ అదిరిపోయిందంతే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సినిమాలలోనే కాకుండా.. యాడ్స్ లో కూడా తనదైన శైలిలో రాణిస్తూనే ఉన్నాడు. మొన్న చైతన్య కాలేజీ కి సంబంధించి ఒక యాడ్ చేశాడు. అయితే ఇప్పుడు తాజాగా ఒక “రాపిడో”బైక్ టాక్సీ యాప్ కోసం దోసెలు పోస్తూ మరీ చెప్పేటువంటి డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే అల్లు అర్జున్ ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు బస్సులలో, ఆటోలలో ఇరుకుగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. […]