ఇప్పటివరకు రాజమౌళి – బన్నీ కాంపోలో సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి.. బాహుబలి పాన్ ఇండియన్ సిరీస్ లతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొని తెలుగు సినిమా ఖ్యాతి రెట్టింపు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల తర్వాత రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో ఆర్‌ఆర్ఆర్ సినిమా తెర‌కెక్కించి మరోసారి తెలుగు సినీ ఇండస్ట్రీ తలెత్తుకునేలా చేశారు. ఇక ఇప్పటివరకు ఫెయిల్యూర్ ఎరుగని దర్శకుడుగా మరో రికార్డ్ రాజమౌళి సొంతం. ఇవన్నీ రేర్ ఫీట్స్ అనడంలో సందేహం లేదు. ఇక సినిమా సినిమాకి అతని రేంజ్ […]

పుష్ప 2 ” బిజినెస్ లెక్కలు ఇవే.. ఒక్క ఏపీలోనే ఎన్ని కోట్లు బిజినెస్ అంటే..?

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా.. సుకుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ను క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు దక్కించుకుని రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈక్ర‌మంలో అల్లు అర్జున్ దీనికి సీక్వల్ గా […]

బన్నీ సినిమాలో నటించి తప్పు చేశా అని బాధపడిన ఆ హీరోయిన్.. కారణమేంటంటే..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొదట మెగా బ్యాగ్రౌండ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. తర్వాత స్టార్ హీరోగా మారి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుఉన్న సంగ‌తి తెలిసిందే. అంచలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోగా మారినా అల్లు అర్జున్.. చివరిగా పుష్పా సినిమాతో భారీ బ్లాక్ బ‌స్టర్ సక్సెస్ అందుకొని ప్రొడ్యూసర్లకు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. […]

42 ఏళ్ళ వయసులోనూ ఫన్నీ ఫిట్నెస్ సీక్రెట్ అదే.. రోజు అలా చేస్తాడా..?

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్లుగా మారిన తర్వాత ప్రతి నటి,న‌టుల‌కు ఎంతో కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో ఆ వార్తలు నటింట ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇందులో భాగంగానే వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు దగ్గర […]

చిరంజీవితో కలిసి అల్లు అర్జున్ నటించిన ఫస్ట్ మూవీ ఏంటో తెలుసా.. డాడీ మాత్రం కాదు..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియాలో స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్ప సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే ఈ సినిమాలో బ‌న్నీ న‌ట‌న‌కు గాను ఉత్త‌మ న‌టుడిగా నేష‌న‌ల్ అవార్డులు కూడా దక్కించుకొని రికార్డ్ సృష్టించాడు. అయితే హీరోగా నటించక ముందే బన్నీ తన కెరీర్‌లో పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టీస్ట్‌గా నటించాడు. గంగోత్రి సినిమాతో టాలీవుడ్ కి హీరోగా ఏంట్రీ ఇచ్చిన బ‌న్నీ […]

బ‌న్నీ – సుకుమార్ మ‌ధ్య వివాదం.. షాకింగ్ విష‌యాలు రివీల్ చేసిన టీం..

టాలీవుడ్ ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్‌ కాంబినేషన్లో తెర‌కెక్కిన పుష్ప బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాకు సీక్వల్‌గా పుష్ప 2 రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ షూట్ స‌మ‌యంలో బన్నీ – సుకుమార్ మధ్యన ఏవో వివాదాలు జరిగాయంటూ.. గత కొంతకాలంగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ మధ్య విభేదాలకు కారణం సుకుమార్ చెప్పిన మాట వినకుండా అల్లు అర్జున్ గడ్డం […]

బన్నీ నెక్స్ట్‌ మూవీ డైరెక్టర్ ఎవరో తెలుసా.. నో డౌట్ మరో బ్లాక్ బస్టర్ పక్కా.. !

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం ఫుల్‌ఫామ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. పుష్పతో గ్లోబ‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న బన్నీ.. ఈ సినిమాతో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డ్‌ అందుకున్న మొట్టమొదటి హీరోగా రికార్డ్ సృష్టించాడు. ఇక ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వల్గా పుష్ప 2 షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు బన్నీ. సుకుమార్ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన […]

” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో […]

రూ. 4కోట్లతో వచ్చి రూ. 30 కోట్ల కలెక్షన్ కొల్లగొట్టిన బన్నీ మూవీ ఏంటో తెలుసా.. కెరీర్ లోనే సో స్పెషల్..?!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ పాపులారిటితో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్పా సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న పుష్ప 2 షూట్‌లో బిజీ బిజీగా గ‌డుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జరుగుతుంది. తొందరగా సినిమాను పూర్తి చేసి ఆగస్టు 15లోగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ నటించిన బెస్ట్ సినిమాల్లో ఆర్య మూవీ కూడా ఒకటి కావడం విశేషం. ఆయన […]