కరోనా సమయంలో ఓటిటిలో మా ఊరి పొలిమేర అనే సినిమా విడుదలై ఎటువంటి అంచనాలు లేకుండా భారీ విజయాన్ని అందుకుంది.ఇందులో నటించిన సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శీను ప్రధానోపాత్రలో నటించారు. చేతబడి అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అందరిని ఆకట్టుకుంది..తాజాగా మా ఊరి పొలిమేర-2 రాబోతోందని తెలిసి ప్రేక్షకుల సైతం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నవంబర్ మూడవ తేదీన ఈ సినిమా విడుదల కాబోతూ ఉండడంతో చిత్ర బృందం […]
Tag: hilight
విక్టరీ వెంకటేష్ తన కెరీర్ లో పాడిన ఏకైక సాంగ్ ఇదే.. యమా పాపులర్!
మన టాలీవుడ్ లో చాలామంది హీరోలు గొంతు సవరించుకొని తమ గాత్రంతో అభిమానులు అలరించారు. తమ సినిమాల్లోనే కాకుండా ఇతర హీరోల సినిమాల్లోనూ పాటలు పాడి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ జాబితాలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. దాదాపు మూడు దశాబ్దాల నుంచి తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా సత్తా చాటుతున్న వెంకటేష్.. ఇప్పటికీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. లవ్, కామెడీ, యాక్షన్, డ్రామా.. ఇలా […]
పింక్ డ్రెస్ లో పట్టపగలే చుక్కలు చూపిస్తున్న ప్రగ్యా.. ఏం అందం రా బాబు!
మధ్యప్రదేశ్ కు చెందిన అందాల సోయగం ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన ప్రగ్యా.. 2014లో బాలీవుడ్ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. అదే ఏడాది డేగ అనే ద్విభాష చిత్రంతో తెలుగు, తమిళ భాషల్లోకి అడుగు పెట్టింది. ఈ సినిమా ఆమెకు పెద్దగా గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయింది. కానీ క్రిష్ డైరెక్షన్లో వచ్చిన `కంచె` మూవీతో ప్రగ్యా తెలుగు వారికి బాగా దగ్గరయింది. ఆ […]
మహానటి సావిత్రి పై షాకింగ్ కామెంట్స్ చేసిన జెమినీ గణేషన్ కూతురు..!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి , జెమినీ గణేషన్ వైవాహిక చరిత్ర గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు కానీ మహానటి చిత్రమే ఇప్పటి వారికి ఒక ఆధారం.. అయితే ఆ సినిమా చూసి జనాలంతా సావిత్రి పడ్డ కష్టాల గురించి మాత్రమే తెలుసుకున్నారు. అయితే సావిత్రి మీద తీసిన ఈ మహానటి సినిమా కొంత కల్పితం అని.. అదంతా వాస్తవం కాదు అని జెమినీ గణేషన్ కుటుంబ సభ్యులు ఈ సినిమాపై పెదవి విరిచిన […]
పూజా హెగ్డేకు కార్లంటే అంత పిచ్చా.. ఆమె వద్ద మొత్తం ఎన్ని లగ్జరీ కార్స్ ఉన్నాయో తెలుసా?
సాధారణంగా కొందరికి కార్లంటే మహా పిచ్చి. ముఖ్యంగా సినీ తారలు లగ్జరీ కార్లపై తెగ మోజు పడుతూ ఉంటారు. మార్కెట్ లోకి ఏ కొత్త కారు వచ్చినా సరే నచ్చిందంటే వెంటనే తమ గ్యారేజ్ లోకి తెచ్చుకొని పెట్టుకుంటారు. ఈ జాబితాలో టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా ఒకటి. ముంబై నుంచి టాలీవుడ్ కు దిగమతైన ఈ ముద్దుగుమ్మ.. కెరీర్ ఆరంభంలో కాస్త తడబడినా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ను […]
దిల్ రాజు అల్లుడి లగర్జీ కారు చోరీ చేసిన అకాశ్ అంబానీ మేనేజర్.. అసలేం జరిగిందో తెలిస్తే షాకే!
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడి లగ్జరీ కారు చోరీ అయింది. ఆకాశ్ అంబానీ మేనేజర్ అతని కారును కొట్టేశాడు. ప్రస్తుతం ఈ మ్యాటర్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అల్లుడు, హన్షితా రెడ్డి భర్త అర్చిత్ రెడ్డి రూ. 1.7 కోట్లు విలువైన పోర్షే కారు దొంగతనానికి గురైంది. శుక్రవారం ఉదయం అర్చిత్ రెడ్డి తన కారులో హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌కు […]
గ్రహణం సమయంలో ఈ తప్పులను చేయకండి..!!
మన పూర్వం నుంచి ఎన్నో సాంప్రదాయాలు మనం పాటిస్తూనే ఉంటాము ముఖ్యంగా గ్రహణం సమయంలో చాలామంది కొన్ని తప్పులను చేస్తూ ఉంటారు.. ఈ ఏడాది రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 14వ తేదీన అంటే ఈ రోజున ఏర్పడుతోంది దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే గ్రహాన్ని సైతం చూడాలనుకునే వారు పలు జాగ్రత్తలు తీసుకొని చూడాలని వేద పండితుల సైతం తెలియజేస్తున్నారు. లేకపోతే చాలా ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవలసి వస్తుందట. […]
భగవంత్ కేసరి.. సెన్సార్ టాక్ అదుర్స్..!!
బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చేవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ కూడా చాలా వేగవంతం చేస్తోంది చిత్రబృందం..భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ టీజర్ సాంగ్స్ కూడా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే భగవంత్ కేసరి సినిమా సెన్సార్ కార్యక్రమాలు […]
ఎన్టీఆర్ గురించి నోరు జారిన పోసాని.. ఫ్యాన్స్ ఫైర్..!
ప్రముఖ సినీనటుడు, రచయిత ,దర్శకుడు పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఏ విషయాన్ని అయినా సరే ఆయన వ్యంగంగా మాట్లాడడంలో తన శైలి వేరుగా నిరూపించుకుంటూ ఉంటారు. అయితే అలా మాట్లాడి చాలా సందర్భాలలో వివాదాలలో కూడా చిక్కుకున్నారు. వైసిపి పార్టీకి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుదారుడుగా కొనసాగుతున్న పోసాని తాజాగా చిత్ర పరిశ్రమ అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. కాస్త నోరు జారారు. ప్రస్తుతం పోసాని చేసిన వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు […]