భగవంత్ కేసరి.. సెన్సార్ టాక్ అదుర్స్..!!

బాలయ్య నటిస్తున్న తాజా చిత్రం భగవంత్ కేసరి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ అనిల్ రావు పూడి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. వచ్చేవారమే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే పలు రకాల ప్రమోషన్స్ కూడా చాలా వేగవంతం చేస్తోంది చిత్రబృందం..భగవంత్ కేసరి సినిమా నుంచి విడుదలైన ప్రతి ఒక్క అప్డేట్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ట్రైలర్ టీజర్ సాంగ్స్ కూడా అన్నీ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. ఇటీవలే భగవంత్ కేసరి సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది.

Bhagavanth Kesari (Telugu, Eng Sub) | HOYTS Cinemas

U/A సర్టిఫికెట్ను ఇచ్చినట్లుగా తెలుస్తోంది..రన్ టైం లాక్ విషయానికి వస్తే..2:44 నిమిషాల నిడివి తో లాక్ చేసినట్లుగా సమాచారం. ఈ సినిమా సెన్సార్ టాక్ నందమూరి అభిమానులను పండగ చేసుకునేలా చేస్తోంది. సెన్సార్ వారు తెలిపిన ప్రకారం..భగవంత్ కేసరి సినిమా పాజిటివ్ రిపోర్టును ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఫస్ట్ ఆఫ్ లో బాలయ్య హైలెట్ గా ఉంటారని శ్రీ లీల ఫన్ ఎమోషన్ అదిరిపోయిందని తెలుపుతున్నారు.

Bhagavanth Kesari Runtime Locked | cinejosh.com

ముఖ్యంగా అఖండ తర్వాత బాలయ్య అభిమానులకు పూనకాలు తెప్పించిన థమన్ భగవంత్ కేసరి సినిమాకు నెక్స్ట్ లెవెల్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ క్లైమాక్స్ ఓ రేంజ్ లో బిజిఎంతోనే అదరగొట్టేసారని తెలిపారు.. సెకండాఫ్ లో బాలయ్య సెకండ్ లుక్ మామూలుగా ఉండదట డైరెక్టర్ అనిల్ రావు పూడి బాలయ్యను ఒక రేంజ్ లో ప్రమోట్ చేశారని తెలియజేశారు. మొత్తంగా సెన్సార్ టాక్ మాత్రం
భగవంత్ కేసరి సినిమాకు మరింత హైప్ ఏర్పడేలా చేసింది. దీంతో సూపర్ పాజిటివ్ టాక్ తో ఈ సినిమా థియేటర్లోకి రాబోతోంది.. మరి ఏమి అరకు ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.