సరైన సమయంలో కొన్నిటిని మనం గుర్తించలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు.. అయితే క్యాన్సర్ పెరగకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలను సైతం మనం గుర్తించవచ్చట.. అలాంటి వాటిలో గోళ్ళల్లో కూడా క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తాయని కొంతమంది నిపుణులు సైతం తెలుపుతున్నారు.. కొన్ని కారణాల చేత గోర్లు విరిగిపోతూ కనిపిస్తూ ఉంటాయి. కానీ క్యాన్సర్ కణాలు మనలో పట్టుకున్న తర్వాత గోర్లు చాలా పొడిగా […]
Tag: hilight
నేటిజన్ అడిగిన తిక్క ప్రశ్నకు.. దిమ్మతిరిగే సమాధానం చెప్పిన తమన్నా..!!
టాలీవుడ్లో మిల్కీ బ్యూటీగా పేరుపొందిన తమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. పలు సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా నటించిన తమన్నా హీరోయిన్గా కూడా స్టార్ స్టేటస్ ని అందుకున్నది. బాలీవుడ్ ,కోలీవుడ్, టాలీవుడ్లో పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది .ఈ మధ్యకాలంలో తమన్నా వ్యక్తిగత కారణాలవల్ల చాలా వార్తలలో నిలుస్తూనే ఉంది. తమన్నా వెబ్ సిరీస్లలో నటిస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే […]
ప్రభాస్ మారుతి మూవీ నుంచి ఫోటోలు లిక్..!!
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో సినిమా మొదలయ్యి ఇప్పటికి ఎన్నో రోజులు అవుతోంది .ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ కూడా ప్రకటించలేదు. ప్రభాస్ మాత్రం తను నటిస్తున్న కల్కి, సలార్ వంటి చిత్రాలపైనే ఫోకస్ పెట్టి నటిస్తూ ఉన్నారు. ఇద్దరు బడా డైరెక్టర్స్ కావడం చేత ఈ సినిమా పైన భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఈ సినిమాల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే […]
యానిమల్ సినిమాలో ఒక్కో లిప్ లాక్ కోసం అన్ని లక్షలు తీసుకున్న రష్మిక..!!
టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో ఆశలతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ అనే సినిమాలో నటించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. ట్రైలర్ పోస్టర్ టీజర్ పాటలతో ఈ […]
రేణుదేశాయ్ ని తల్లిదండ్రుల వల్ల అంతనరకం అనుభవించిందా..!!
టాలీవుడ్ లో హీరోయిన్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజగా టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో ఇమే కీలకమైన పాత్రలో నటిస్తోంది.దసరా కానుకగా అక్టోబర్ 21 తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి సమయంలో తన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను సైతం తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. ఈ సందర్భంగా రేణు దేశాయ్ మాట్లాడుతూ తాను పుట్టినప్పుడు పేరెంట్స్ నుంచి ఏ విధంగా లింగ […]
తన బయోపిక్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రవితేజ..!!
హీరో రవితేజ డైరెక్టర్ వంశీ కాంబినేషన్లో వస్తున్న యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చిత్రం టైగర్ నాగేశ్వరరావు.. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్స్ నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తూ ఉండగా రేణు దేశాయ్, మురళీ శర్మ, అనుపమ్ కేర్ కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ […]
బిగ్ బాస్ 17కి సల్మాన్ ఖాన్ రికార్డు రెమ్యునరేషన్.. ఒక్కో ఎపిసోడ్ కు అన్ని కోట్లా..?
బుల్లితెరపై అత్యంత ప్రజాధారణ పొందిన షోస్‌లో బిగ్ బాస్ ముందు వరుసలో ఉంటుంది. ఈ రియాలిటీ షో అనేక భాషల్లో ప్రసారం అవుతోంది. మన ఇండియాలో మొట్టమొదట బాలీవుడ్ లో బిగ్ బాస్ షో ప్రారంభమైంది. ఇప్పటికే అక్కడ 16 సీజన్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకుంది. `బిగ్ బాస్ సీజన్ 17 హిందీ’ అక్టోబర్ 15న ప్రారంభం కానుంది. ఎప్పటిలాగే ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ […]
అల్లు అర్జున్ కార్వాన్ డ్రైవర్ ఏడాది జీతం ఎంతో తెలుసా..?
ఈ రోజుల్లో ప్రతి స్టార్ హీరోకు కూడా ఎక్కువగా కార్వన్ ఉండనే ఉంటోంది. ఈ వాహనాన్ని ఎన్నో కోట్లు పెట్టి ఖర్చు చేయిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇందులో తమ కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లడానికి చాలా అనుగుణంగా ఉండటమే కాకుండా ఎటువంటి ప్రదేశాలలో నైనా సరే ఉండే విధంగా కార్వన్ తయారు చేయించుకుంటూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ కార్వన్ డ్రైవర్ లక్ష్మణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఏడాది జీతాన్ని తెలియజేయడం జరిగింది. లక్ష్మణ్ మాట్లాడుతూ […]
రేచీకటి జబ్బుతో బాధపడుతున్న మృణాల్.. లీకైన షాకింగ్ మ్యాటర్..!!
మరాఠీ భామ మృణాల్ ఠాగూర్ గురించి పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్న మృణాల్.. గత ఏడాది సీతారామం మూవీతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీతామహాలక్ష్మి పాత్రలో అందం, అభినయం, నటనా ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో ఈ అమ్మడు హాయ్ నాన్నతో పాటు విజయ్ దేవరకొండతో ఓ సినిమా, నితిన్ […]