యానిమల్ సినిమాలో ఒక్కో లిప్ లాక్ కోసం అన్ని లక్షలు తీసుకున్న రష్మిక..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా పేరుపొందిన రష్మిక ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో ఆశలతో బాలీవుడ్లోకి అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక పోతోంది. ఇటీవల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వస్తున్న యానిమల్ అనే సినిమాలో నటించింది. ఇందులో రణబీర్ కపూర్ హీరోగా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో ప్రతి ఒక్క అప్డేట్ ను కూడా చిత్ర బృందం విడుదల చేస్తూనే ఉంది. ట్రైలర్ పోస్టర్ టీజర్ పాటలతో ఈ సినిమా హైపుని పెంచేస్తూ ఉన్నారు చిత్ర బృందం.

గత కొద్ది రోజుల క్రితం నుంచి ఈ సినిమాలోని ఒక లిరికల్ వీడియో తెగ వైరల్ గా మారుతోంది .ముఖ్యంగా ఇందులో ఉండే లిప్ లాక్ సన్నివేశాల గురించి బాలీవుడ్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రష్మిక అభిమానులు కూడా ఈ వీడియోని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. తెలుగులో రష్మిక ఇలా ఎప్పుడు కూడా నటించలేదు.. కేవలం గీతగోవిందం వంటి సినిమాలో మాత్రమే కాస్త నటించినా అందులో సన్నివేశాలను సైతం డిలీట్ చేయడం జరిగింది.

Bollywood: Rashmika Mandana's Kissing Poster with Ranbir Kapoor Sparks  Controversy on Social Media - Stackumbrella.com

యానిమల్ సినిమాలో మాత్రం రణబీర్ కపూర్ రష్మిక కలసి ఘాటైన లిప్ లాక్కులు చూసి తెలుగు ఆడియోస్ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే బాలీవుడ్లో అడుగు పెట్టిన తర్వాత పూర్తిగా రష్మిక ఇలాంటి సన్నివేశాలలో నటించడం ఆశ్చర్యార్థకమంటూ పలువురు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక ఇలా నటించడానికి ఒక కారణం ఉందంటూ బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే రెమ్యూనరేషన్ లో ఒక కండిషన్ ఉందట. ఒక్కో లిప్ లాక్ సన్నివేశం కోసం అదనంగా 20 లక్షల రూపాయలు ఎక్స్ట్రాగా నిర్మాతలు రష్మికకు ఇస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే రష్మిక కూడా ఇలాంటి సన్నివేశాలలో నటించినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.