రాజమౌళి కోసం మహేష్ రాముడిని వదులుకున్నాడా.. అసలు మేటర్ ఇదే..?

ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైర‌ల్‌ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్‌.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవ‌ల బాలీవుడ్‌లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. […]

సాయి పల్లవి ” రామాయణ్ ” షూటింగ్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే..?

సౌత్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్‌గా.. రణ్‌బీర్ కపూర్ హీరోగా తెర‌కెక్కనున్న భారీ పాన్‌ ఇండియన్ ప్రాజెక్ట్ రామాయణ్. ఈ సినిమాతో సాయి స‌ల్ల‌వి నార్త్ ఎంట్రీ ఇవ్వ‌నుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో.. మైథ‌లాజికల్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్లో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో.. రాముడిగా ర‌ణ్‌బీర్‌, సీతగా సాయి పల్లవి క‌నిపించ‌నున్నారు. ఇక కన్నడ సూపర్ స్టార్ యష్ రావణుడి పాత్రలో నటిస్తుండగా.. […]

నా సినిమాలో నటించాడని అతనికి అవకాశాలు లేకుండా చేశారు.. సందీప్ రెడ్డి వంగా షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి బాలీవుడ్‌లో ఎలాంటి పేరు సంపాదించుకున్నాడో తెలిసిందే. కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సందీప్.. టేకింగ్ తో పాటు, స్క్రీన్ ప్రజెన్స్‌తోను బాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాడు. దీంతో.. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సినిమాలకు భారీ వాసూళ్లు దక్కాయి. అయితే.. సందీప్‌పై అక్కడ ప్రొడక్షన్ హౌస్‌లే కాదు.. దర్శకులు కూడా తమ కడుపు మంటను చూపించారట‌. సందీప్ వాళ్లందరికీ స్ట్రాంగ్‌గానే కౌంట‌ర్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే […]

బాలీవుడ్ రామాయణ టైటిల్ చేంజ్.. కొత్త టైటిల్ ఏమిటంటే..?!

బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు పార్ట్‌లుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మన భారత్లో రామాయణాన్ని ఎన్ని భాషల్లో ఎన్నిసార్లు రిలీజ్ చేసినా ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తూ ఉంటారు. తాజాగా రామాయణం ఆధారంగా ప్రభాస్ ఆది పురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా డిజాస్టర్ అయినా భారీ కలెక్షన్లు రాబట్టింది. ఇక‌ ప్రస్తుతం నితీష్టివారి దర్శకత్వంలో […]

బాలీవుడ్ రామాయణంలో లక్ష్మణుడిగా టాలీవుడ్ క్రేజీ హీరో.. ఎవరో అసలు గెస్ చేయలేరు..

బాలీవుడ్ లో మరోసారి రామాయణం తెరకెక్కబోతుంది. ఈసారి బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి చాలా ప్రతిష్టాత్మకంగా రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గతంలో ఆది పురుష్ సినిమా వచ్చి అట్టర్ ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాల్లో జరిగిన తప్పులు ఏవి తను తెరకెక్కించే సినిమాలో జరగకూడదు అని నితీష్ తివారి ఎంతో శ్రద్ధగా ఈ ప్రాజెక్ట్ పై పని చేస్తున్నట్లు సమాచారం. ఇక గత కొంతకాలంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి ఎన్నో […]

” ఆలియా సపోర్ట్ తోనే నేను ఆ సీన్స్ చేశాను “.. రణబీర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్గా తాజాగా తెరకెక్కిన మూవీ ” యానిమల్ “. రిలీజ్ అనంతరం మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది ఈ మూవీ. అయితే అన్ని ప్రాంతాల ప్రేక్షకులు అనిమల్ మూవీని మాత్రం చాలా బాగా ఆదరించారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలోని ఇంటిమేట్ అండ్ హింసాత్మక సన్నివేశాలలో నటించడంపై తాజాగా హీరో రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రణబీర్ […]

Animal Event: రాజమౌళి కామెంట్లకు రియాక్ట్ అయిన ఆర్జీవి.. ఏం చేశాడంటే. ?

రామ్‌గోపాల్ వర్మ.. టాలీవుడ్ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గా క్రేజ్ సంపాదించుకున్న వర్మ తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో బ్లాక్‌బాస్టర్ హిట్లను రూపొందించి క్రేజీ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నాడు. మొదట్లో అక్కినేని నాగార్జున హీరోగా శివ సినిమా రూపొందించాడు. ఈ సినిమా అప్పట్లో ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. ఇది అప్పట్లో ఓ సరికొత్త ట్రెండ్ అయ్యింది. ఎవరికి సాధ్యం కానీ మేకింగ్ స్టైల్ ని చూపించిన వర్మ ప్రేక్షకులను కూడా ఆశ్చర్యపరిచాడు. అదేవిధంగా ఆర్జీవి […]

యానిమల్ సినిమా కోసం భారీగా రెమ్యూనరేషన్ తగ్గించేసిన రణబీర్.. ఎన్ని కొట్లంటే..?

రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం యానిమల్..ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. నటుడు రణబీర్ కపూర్ ఈ సినిమా కోసం రెమ్యూనరేషన్ ని భారీగానే తగ్గించినట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం ఈ సినిమా కోసం 35 కోట్ల రూపాయలు […]

ప్రమోషన్స్ లో రణబీర్ కపూర్ ధరించిన ఈ వాచ్ ధర ఎంతో తెలుసా..?

గత కొద్దిరోజులుగా స్టార్ నటి నటుల గురించి పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ బాలీవుడ్ సెలబ్రిటీల డ్రెస్సింగ్ స్టైల్ నుంచి వాచ్ షూస్ గ్లాస్సెస్ ఇతర గ్యాడ్జెట్స్ కూడా చాలా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ సెలబ్రిటీలు సైతం వాచ్ కార్ కలెక్షన్స్ గురించి తరచూ ఏదో ఒక వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి ఒక విషయం వైరల్ గా మారుతున్నది.సౌత్లో […]