Tag Archives: hero nithin

మంగ్లీ చేసిన ప‌నికి షాకైన నితిన్‌..అలా చేస్తుంద‌నే ఊహించ‌లేద‌ట‌..?!

ఈ మ‌ధ్య కాలంలో బాగా పాపుల‌ర్ అయిన ప్ర‌ముఖ సింగ‌ర్ మంగ్లీపై హీరో నితిన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అస‌లు మంగ్లీ, నితిన్‌ల‌కు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్ర‌స్తావించాడో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో న‌భా న‌టేష్‌, త‌మ‌న్నా హీరోయిన్లుగా న‌టించారు. సింగ‌ర్ మంగ్లీ కూడా కీల‌క పాత్ర పోషించింది. బాలీవుడ్‏లో సూపర్ హిట్ అయిన

Read more

ప‌వ‌న్‌ను సైడ్ చేసేసిన‌ నితిన్‌..ఆ డైరెక్ట‌ర్‌తో న‌యా ప్లాన్‌..!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ గ‌త కొంత కాలం నుంచి వ‌రుస ప్లాపుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టించిన తాజా చిత్రం `మాస్ట్రో`. మర్డర్ మిస్టరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తే, త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషించింది. ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ మూవీతో ఎలాగైనా హిట్ అందుకోవాల‌ని చూస్తున్న నితిన్‌.. మ‌రోవైపు త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ కోసం ఓ అదిరిపోయే డైరెక్ట‌ర్‌ను

Read more

హాట్‌స్టార్‌తో `మాస్ట్రో` డీల్ పూర్తి..విడుద‌ల ఎప్పుడంటే?

యంగ్ హీరో నితిన్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ మేర్లపాక గాంధీ కాంబోలో తెర‌కెక్కిన తాజా చిత్రం మాస్ట్రో. బాలీవుడ్‌లో హిట్ అయిన అంధాధూన్ కి ఇది రీమేక్‌. క్రైమ్‌ కామెడీ థ్రిల్ల‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. త‌మ‌న్నా నెగ‌టివ్ రోల్ పోషించింది. ఈ మ‌ధ్యే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. అయితే ఈ చిత్రం థియేట‌ర్‌లో కాకుండా.. ఓటీటీలో విడుద‌ల కానుంది. ఈ సినిమా ఓటీటీ డీల్

Read more

ఎడిట‌ర్‌కి నితిన్ డైరెక్ష‌న్‌ ఛాన్స్‌..త్వ‌ర‌లోనే ప్ర‌క‌ట‌న‌?

ఇటీవ‌ల చెక్, రంగ్ దే సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్‌.. ప్ర‌స్తుతం మెర్లపాక గాంధీ దర్శకత్వంలో మాస్ట్రో సినిమా చేస్తున్నాడు. ఆ త‌ర్వాత‌ చైతన్య కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో పవర్ పేట, వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం.. నితిన్ మ‌రో కొత్త సినిమా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. అది కూడా ఓ ఎడిట‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అని స‌మాచారం. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మహేష్ బాబు నటించిన

Read more

ఇస్మార్ట్ పోరితో నితిన్ రొమాంటిక్ రైడ్‌..అదిరిన ఫొటో!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తాజా చిత్రం `మాస్ట్రో`. హిందీలో సూప‌ర్ హిట్ అయిన `అంధాదున్` చిత్రానికి రీమేక్ ఇది. మేర్లపాక గాంధీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ఇస్మార్ట్ పోరి న‌భా న‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. త‌మ‌న్నా కీల‌క పాత్ర పోషిస్తోంది. నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్ పతాకం పై సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ రోజు శ్రీరామనవమి సంద‌ర్భంగా.. మాస్ట్రో చిత్రం నుంచి ఓ

Read more

ఆస‌క్తిక‌రంగా నితిన్ `మాస్ట్రో` ఫస్ట్‌ గ్లింప్స్!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అందులో అంధాధున్ తెలుగు రీమేక్ ఒక‌టి. అయితే ఈ రోజు నితిన్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ మ‌రియు ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. `మాస్ట్రో` ఇంట్ర‌స్టింగ్ టైటిల్‌తో వ‌స్తున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలో నభా నటేశ్, తమన్నా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నికితా

Read more

`మాస్ట్రో`గా వ‌స్తున్న నితిన్‌..ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్‌!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ మ‌ధ్య `చెక్‌`తో ప్రేక్ష‌కులను ప్ర‌ల‌క‌రించిన నితి‌న్‌కు ఘోరంగా నిరాశ ఎదురైన‌ప్ప‌టికీ.. ఇటీవ‌ల `రంగ్ దే` సినిమాతో మళ్లీ హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్ హిట్ చిత్రం అంధాధున్‌ను తెలుగులో నితిన్ హీరోగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ కు ఇది 30వ చిత్రం. అయితే ఈ రోజు నితిన్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా నితిన్ 30వ సినిమా టైటిల్

Read more