హీరోయిన్ నమిత కెరియర్ నాశనం కావడానికి కారణం అదేనా..,?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ నమిత గురించి చెప్పాల్సిన పనిలేదు.. సొంతం సినిమాతో తన కెరీర్నే ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. ఆ తర్వాత వెంకటేష్ తో కలిసి జెమిని సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన అందానికి ఫిదా అయ్యారు. కానీ ప్రభాస్ తో కలిసి బిల్లా సినిమాలో నటించే సమయానికి చాలా బొద్దుగా మారిపోయింది. దీంతో తెలుగులో పలు సినిమా అవకాశాలు కనుమరుగయ్యాయి. అయితే నమిత […]

రాత్రిపూట దోసెలు తింటున్నారా.. అయితే ఎంత ప్రమాదమో తెలుసా..?

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతూ పలు రకాల వాటిని తినడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రాత్రిపూట భోజనం చేయడానికి వదిలేస్తూ ఉన్నారు. దీంతో టిఫిన్ లేదా ఫ్రూట్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉన్నారు.. ఇలా దోస ఇడ్లీ వంటి వాటిని పులియపెట్టిన పిండితో తయారు చేసిన వాటిని ఎక్కువగా తింటున్నారు. అయితే ఇలా పులియ పెట్టిన వాటిని తినడం వల్ల జీర్ణశక్తికి మంచిదే కానీ రాత్రి సమయాలలో తినడం చాలా ప్రమాదమని నిపుణులు తెలియజేస్తున్నారు. […]

హీరోయిన్ రేఖ ఇలా అవ్వడానికి కారణం అదేనా..?

ఆనందం, ఒకటో నెంబర్ కుర్రోడు తదితర సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది హీరోయిన్ రేఖ..ఇతర భాషలలో కూడా మంచి అవకాశాలే వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే సక్సెస్ లో అందుకున్న రేఖ క్రమంగా సైడ్ హీరోయిన్గా పలు పాత్రలలో నటించింది. చివరికి తెలుగు సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన ఈమె చాలా రోజుల తర్వాత బుల్లితెర పైన కనిపించింది. గత ఏడాది సుమ క్యాష్ షోలో కనిపించిన రేఖ […]

అలాంటి వ్యాధితో బాధపడుతున్న నటి వనిత విజయ్ కుమార్..!!

ఈ మధ్యకాలంలో చాలామంది సెలబ్రిటీలు సైతం ఏదో ఒక జబ్బు బారిన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. గతంలో హీరోయిన్ సమంత మయోసైటీస్ బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అలాగే హీరోయిన్ ప్రియా బాజ్ పెయ్, నటి కల్పిక గణేష్ సైతం ఇలాంటి వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. వీరిలాగే తాను కూడా ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేస్తోంది నటి వనిత విజయ్ కుమార్. తాజగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల నుంచి కాస్ట్రోఫోబియాతో సతమతమవుతున్నట్లుగా తెలియజేసింది. దీని […]

అప్పుల్లో కూరుకుపోయిన సమంత.. ఏకంగా అన్ని కోట్లా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు పొందిన వారిలో సమంత కూడా ఒకరు. ప్రస్తుతం ఇమే ఆడపా దడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం రీత్యా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే వ్యాధి భారీ పడ్డ సంగతి తెలిసిందే.. ఈ వ్యాధి కారణంగానే ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నది. సమంత కాస్త కోలుకోవడంతో తిరిగి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అయితే తాను […]

హాస్పిటల్ పాలైన హీరోయిన్ మౌని రాయ్.. ఆందోళనలో అభిమానులు..!!

టాలీవుడ్ బాలీవుడ్ ప్రేక్షకులకు హాట్ బ్యూటీగా పేరుపొందిన మౌని రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట నాగిని సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించిన ఈ అమ్మడు ఆ పాపులారిటీతోనే పలు చిత్రాలలోని అవకాశాలను కూడా అందుకుంది. అలాగే గత ఏడాది బ్రహ్మాస్త్ర సినిమాలో విలన్ గా నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ పలు రకాల బికీని బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. నిరంతరం తన గ్లామర్ తోనే చేస్తూ సోషల్ మీడియాలో […]

నయం కాని వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక చోప్రా..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ప్రియాంక చోప్రా ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది. 1982 జులై 18న జార్ఖండ్లో ఈ ముద్దుగుమ్మ జన్మించింది. ప్రస్తుతం ఈమె వయసు 41 సంవత్సరాలు. ఈమె పుట్టిన ఐదేళ్ల వయసు అప్పుడే నయం కానీ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రియాంక చోప్రా కు ఆస్తమా ఉన్నట్లు సమాచారం. ఆ వ్యాధితో బాధపడుతున్న ఈమె చాలా సార్లు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు […]

ఆ వ్యాధి వ‌ల్ల ఒంటరిగా ఎన్నో రోజులు ఏడ్చా.. మమతా క‌ష్టాల‌కు క‌న్నీళ్లాగ‌వు!

మమతా మోహన్ దాస్.. ఈ బ్యూటీ క‌ష్టాలు వింటే క‌న్నీళ్లాగ‌వు. త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఎక్కువ‌గా సినిమాలు చేసిన మ‌మ‌తా.. యంగ‌దొంగ మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల్లో మెరిసింది. కానీ, స‌రైన గుర్తింపు ద‌క్క‌లేదు. కానీ, మ‌ల‌యాళంలో మాత్రం బాగానే నిల‌దొక్కుకుంది. అయితే కెరీర్ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతున్న స‌మ‌యంలో మ‌మ‌తా క్యాన్సర్ బారిన ప‌డింది. 2010 నుండి హాడ్కిన్స్ లింఫోమాతో పోరాడి కోలుకుంది. 2013 ఏప్రిల్‌లో […]

కొత్త ప్రాబ్లమ్‌స్ తీసుకొస్తున్న పానీ పూరీ.. తెలంగాణలో పెరిగిపోతున్న రోగుల సంఖ్య..!!

పానీ పూరీ అంటే ఇష్టపడని జనాలు ఉంటారా చెప్పండి. ఎంత పెద్ద డబ్బున వ్యక్తి అయిన సరే..రోడ్డు పక్కన కార్ ఆపి మరీ పానీ పూరీ తినడానికి ఇష్టపడతారు. చిన్న పిల్లలు నుండి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టం గా తినే ఈ పానీ పూరీ ఇప్పుడు కొత్త సమస్యలను తీసుకువస్తుంది. గత కొద్ది రోజుల నుండి తెలంగాణ రాష్ట్రం లో జ్వరాలు, జలుబు, దగ్గు అంటూ హాస్పిటల్ కి క్యూ కడుతున్న వారీ సంఖ్య ఎక్కువగా […]