అప్పుల్లో కూరుకుపోయిన సమంత.. ఏకంగా అన్ని కోట్లా..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా పేరు పొందిన వారిలో సమంత కూడా ఒకరు. ప్రస్తుతం ఇమే ఆడపా దడపా సినిమాలలో నటిస్తున్నప్పటికీ తన ఆరోగ్యం రీత్యా ఎక్కువగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం సమంత మయోసైటిస్ అనే వ్యాధి భారీ పడ్డ సంగతి తెలిసిందే.. ఈ వ్యాధి కారణంగానే ఎన్నో ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నది. సమంత కాస్త కోలుకోవడంతో తిరిగి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంటోంది.

समांथा रुथ प्रभु की बिगड़ी तबीयत, प्रमोशन के दौरान खोई अपनी आवाज- शेयर किया  हेल्थ अपडेट | Samantha Ruth Prabhu health deteriorated lost her voice  during promotion shared health update

అయితే తాను కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసి కొంత సమయం విరామం తీసుకోవాలని సమంత ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి సమంత త్వరలోనే అమెరికాకి వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది.అయితే అమెరికాకు వెళ్లే లోపు ఈమె పలు దేశాలకు వెళ్తూ ప్రకృతిని ఆస్వాదిస్తూ తన మనసుని ప్రశాంతంగా ఉంచడం కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. తాజాగా సమంత బాలి వెకేషన్ లో ఉన్నట్లుగా సమాచారం. సమంత అమెరికాకు వెళ్ళబోతున్న సమయంలో ఒక విషయం వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే సమంత తన వ్యాధి ట్రీట్మెంట్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్రీట్మెంట్ చేయించుకోవడం కోసం ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోలతో కొనసాగుతున్నటువంటి స్నేహితుడు వద్ద రూ.20 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళుతున్నట్లు సమాచారం. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఉన్న సమంత వద్ద ట్రీట్మెంట్ కోసం సరిపడా డబ్బులు లేవా మరి ఇంత దారుణమైన స్థితిలో ఉందా అంటూ ఈ విషయం తెలిసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం చైతుతో ఉంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని కామెంట్స్ చేస్తున్నారు.