టీడీపీలో ఈ నేత‌ల‌కు లోకేష్ మార్క్ రిటైర్మెంట్‌… ?

2029 సాధార‌ణ ఎన్నిక‌లు ఏపీలో అధికార టీడీపీలో చాలా మార్పుల‌కు శ్రీకారం చుట్ట‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు పూర్తిగా లోకేష్ రాజ‌కీయానికి మార్గ‌నిర్దేశం చేయ‌నున్నాయి. ఇక పార్టీ పూర్తిగా లోకేష్ అండ‌ర్ టేకింగ్‌లోకి వెళ్లిపోనుంది. ఈ క్ర‌మంలోనే పార్టీలో చాలా మంది సీనియ‌ర్ నేత‌ల‌కు ఉద్వాస‌న త‌ప్ప‌దంటున్నారు. మ‌రీ ముఖ్యంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత‌ల్లో ఈ సారి చాలా మందిని ప‌క్క‌న పెట్టేసి.. వారి రాజ‌కీయ వార‌సుల‌నో లేదా కొత్త త‌రం నేత‌ల‌నో తెర‌మీద‌కు తీసుకువ‌చ్చే […]

టీడీపీకి బిగ్ షాక్‌..పార్టీకి గోరంట్ల బుచ్చయ్య గుడ్‌బై?!

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు దేశం పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం టీడీపీ ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గురువారం నాడు బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత చంద్రబాబుకు లేఖ రాసినట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పార్టీ నాయకత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి ఉన్నారని, ఆ […]

టీడీపీలోకి ఎన్టీఆర్..బుచ్చయ్య చౌద‌రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పొలిటిక‌ల్ ఎంట్రీపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతూనే ఉంటాయి. 2009 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎన్టీఆర్..త‌న ప్ర‌సంగాల‌తో అదరగొట్టారు. ఇక ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఘ‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌టి నుంచి ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి రావాల‌ని తెలుగు త‌మ్ముళ్ల‌తో పాటు సినీ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ మాత్రం రాజ‌కీయాల వైపు మొగ్గు చూప‌డం లేదు. […]