నాగార్జున వైఫ్ అమల బంగారం ధరించకపోవడానికి వెనుక షాకింగ్ నిజాలు..!!

అక్కినేని అమల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు హీరోకు భార్యగా కథానాయకిగా.. కోడలుగా మరో హీరోకు తల్లిగా చాలా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.. ఎన్నో మూగజీవాలకు సంబంధించి పలు సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటూ ఉంటుంది అమల.. అమల అక్కినేని కోడలు కాకముందు.. ఈమె పేరు అమల ముఖర్జీ ఈమె తల్లితండ్రులు విదేశాలలో ఉంటారు. వీరి తండ్రి నేవీలో ఆఫీసర్.1986లో మైథిల్ ఎన్నై కథాలి అనే తమిళ సినిమా ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత […]

న‌య‌న్‌ను ప్రేమ‌గా విఘ్నేష్ ఏమ‌ని పిలుస్తాడో తెలుసా?

సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ న‌య‌న‌తార‌, కోలీవుడ్ డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ ప్రేమాయ‌ణం గురించి అంద‌రికీ తెలిసిందే. దాదాపు ఐదేళ్ల నుండీ రిలేష‌న్‌లో ఉన్న వీళ్ళిద్దరూ కలిసి ఇప్ప‌టికే ఎన్నో రొమాంటిక్ ట్రిప్స్ వేశారు. అంతేకాదు, పెళ్లికి ముందే భార్యభర్తల కంటే ఎక్కువ అన్యూన్యంగా ఉంటూ అంద‌రి చేత ఔరా అనిపిస్తున్నారు. ఇక త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌బోతున్న ఈ జంట ఇప్ప‌టికే గ‌ప్‌చుప్‌గా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. న‌మ‌న్‌ను అమితంగా ప్రేమిస్తున్న విఘ్నేష్‌.. […]

పీవీ సింధుకి చిరు సత్కారం..అడ్డంగా దొరికిపోయిన రాధిక!

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచి చరిత్ర సృష్టించింది తెలుగు తేజం, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఈ నేప‌థ్యంలోనే తాజాగా పీవీ సింధును సన్మానించేందుకు మెగాస్టార్ చిరంజీవి ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ స‌న్మాన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ నటి రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించిన ప‌లు ఫొటోలు నెట్టింట వైర‌ల్‌గా మారాయి. అయితే పీవీ సింధుతో దిగిన ఫోటోను అంద‌రితోనూ పంచుకుంటూ రాధిక చేసిన ట్వీట్ వివాదానికి […]

వైరల్ : బంగారు రేకుపై ఎన్టీఆర్ చిత్రం..!

తెలుగువారు అంతా ఎంతో ప్రేమగా అన్నగారు అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి సందర్భంగా బంగారు రేకు పై అద్భుత కళాఖండాన్ని తయారు చేసారు. కర్ణుడి వేషధారణలో ఉన్న నందమూరి తారక రామారావు గారి చిత్రాన్ని బంగారు రేకు పై చేతితో ఎంతో అద్భుతంగా చెక్కారు. నందమూరి తారక రామారావు మే 28, జన్మించారు. ఆయన ఒక గొప్ప నటుడు ఇంకా ప్రజానాయకుడు. కళకు కాదేది అనర్హమని శ్రీకాకుళం జిల్లాకు చెందిన […]

ఎయిర్ పోర్ట్ భారీగా బంగారం ప‌ట్టివేత‌.. విలువెంతంటే..!

అధికారులు ఎన్ని క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకున్నా గోల్డ్ స్మ‌గ్లింగ్ మాత్రం ఆగ‌డం లేదు. కేటుగాళ్లు రోజుకో తీరుగా రూటు మార్చి బంగారాన్ని దేశంలోకి తీసుకొస్తున్నారు. కొంద‌రు పేస్గ్ రూపంలో తీసుకొస్తుంటే, మ‌రికొంద‌రు ప్రైవ‌ట్ శ‌రీర‌భాగాల్లో కూడా పెట్టుకుని స్మ‌గ్లింగ్ చేసేందుకు య‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఒక‌రు ఏకంగా గ్లైండ‌ర్‌లో బంగారాన్ని పెట్టుకుని త‌ర‌లించేందుకు య‌త్నించి క‌స్ట‌మ్స్ అధికారులకు చిక్కాడు. ఆ సంఘ‌ట‌న మ‌రువ‌క ముందే మ‌రోసంఘ‌ట‌న వెలుగుచూసింది. భారీ మొత్తంలో బంగారం బ‌య‌ట‌ప‌డింది. వివ‌రాల్లోకి వెళ్లితే.. శంషాబాద్ ఎయిర్ […]

జూన్ నుంచి బంగారం ఆభరణాలపై అది తప్పనిసరి…!

జూన్ 1వ తేదీ నుంచి పసిడి ఆభ‌ర‌ణాల‌ పై హాల్‌ మార్క్ ముద్ర త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు చేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. బంగారంలో క‌ల్తీని నివారించ‌డంతో పాటు బంగారం ఆభ‌ర‌ణాల త‌యారీ సంస్థ‌లు ఫిట్ నెస్ ప్ర‌మాణాల‌ను పాటించ‌డానికి వీలుగా కేంద్రం ఈ నిబంధ‌న‌ల‌ను అమ‌లు చేయాల‌ని ఈ నిర్ణయమ తీసుకుంది. కేంద్రం మొదటిసారి 2019 న‌వంబ‌ర్ ‌లో బంగారం ఆభ‌ర‌ణాల ‌పై హాల్‌ మార్కింగ్ చేయాల‌ని ప్ర‌క‌టించింది.   ఈ ఏడాది జ‌న‌వ‌రి 15వ […]